NewsOrbit
ట్రెండింగ్

Barrelakka Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై బర్రెలక్క ఆసక్తికర వ్యాఖ్యలు..!!

Barrelakka Pawan Kalyan: మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కొల్లాపూర్ నియోజక వర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్క.. 6000 ఓట్లు సాధించింది. తెలంగాణలో ప్రధాన పార్టీలు చాలావరకు బోర్ల పడ్డాయి. జనసేన పార్టీ అభ్యర్థుల సైతం ఎవరు కూడా బర్రెలక్క సాధించిన ఓట్లు కూడా రావట్లేదు. ఎన్నో ఆటంకులు మరి అవరోధాలు మధ్య.. పోటీ చేసి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచారు. 6000 ఓట్లు సాధించి ఓడిపోయిన గాని చాలామంది మనసులు గెలిచారు. బర్రెలక్క పోటీ చేసిన సమయంలో అదే విధంగా ఓడిపోయిన తర్వాత కూడా సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ ఎంతో సపోర్ట్ ఇవ్వడం జరిగింది. చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఆమెకు మద్దతు తెలిపారు.

Barrelakka interesting comments on Pawan Kalyan

బర్రెలక్క హవా సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపింది. ఇదిలా ఉంటే బర్రెలక్క సాధించిన ఓట్లు కూడా… పవన్ కళ్యాణ్ పార్టీ సాధించకపోవడంతో బర్రెలక్కనీ.. ప్రశంసించడంతో పాటు పవన్ కళ్యాణ్ తో పోలుస్తూ జాబ్ మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై తాజాగా బర్రెలక్క స్పందించడం జరిగింది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులతో నన్ను పోల్చడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా న్యాయం కోసమే పోరాడుతున్నారు. డబ్బు సంపాదించాలని ఆశ ఆయనకు ఏమాత్రం లేదు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ వచ్చారు. ఓటమితోనే గెలుపు వస్తుంది అంటూ…బర్రెలక్క.. ఆసక్తికరమైన కామెంట్లు చేయడం జరిగింది.

Barrelakka interesting comments on Pawan Kalyan

దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమె చేసిన కామెంట్స్ కి మద్దతుగా పాజిటివ్ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీగా పోటీ చేయాలని బర్రెలక్క సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆ దిశగా అడుగులు కూడా వేస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈసారి అందరికంటే ముందుగానే ప్రచారం ప్రారంభించాలని… తన టీంనీ కూడా సిద్ధం చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికలు కొంత అనుభవాన్ని ఇచ్చాయని కచ్చితంగా… పార్లమెంట్ ఎన్నికలలో మరింత కష్టపడి పని చేయబోతున్నట్లు.. తనకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు బర్రెలక్క తెలియజేయడం జరిగింది.

Related posts

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Big breaking: హైదరాబాద్లో ఓ టీవీ యాంకర్ ని కిడ్నాప్ చేసిన యువతి… పెళ్లి కోసం ఇంత పని చేసిన డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ యజమాని!

Saranya Koduri

India: మన దేశంలో టాప్ 5 సురక్షితమైన కార్స్ ఇవే.. ఈ కార్స్ లో ప్రయాణిస్తే ప్రమాదానికి నో ఛాన్స్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

Medaram Maha Jatara: వనం వీడి జనంలోని సమ్మక్క – మేడారం మహాజాతరలో ఆవిష్కృతమైన కీలక ఘట్టం

sharma somaraju

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

Twitter X: ప్రభుత్వ చర్యలు వ్యతిరేకిస్తున్నాం .. కానీ.. ఢిల్లీ మార్చ్ ఖాతాల నిలిపివేతపై ‘ఎక్స్’ స్పందన ఇలా

sharma somaraju

ఆ స్టేషన్ లో ఎవ్వరు రైలు వెక్కరు.. కానీ రోజుకు 60 టికెట్లు కొనుగోలు.. ఎందుకు..!

Saranya Koduri

42 ఏళ్లలో రోజుకో మొక్క నాటి 1360 ఎకరాల అడవిని సృష్టించిన రైతు.. గ్రేట్ అంటున్న ప్రేక్షకులు..!

Saranya Koduri

Medaram Maha Jatara: జనసంద్రమైన మేడారం

sharma somaraju

Cotton Candy: తమిళనాడులో పీచు మిఠాయిపై నిషేదం విధించిన తర్వాత ఏపీలోనూ ఆ దిశగా చర్యలు..?

sharma somaraju

భూమ్మీద చివరి రోడ్డు ఇదే.. స్పాట్ చూస్తే త్రిల్ అవుతారు..!

Saranya Koduri

Amazon: ఫ్లిప్‌కార్ట్‌ బాటలో అమెజాన్.. ఆన్లైన్ షాపింగ్ వేస్ట్..!

Saranya Koduri

Virat Kohli: రెండో బిడ్డకు జన్మనిచ్చిన భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, అనుష్క దంపతులు..!!

sekhar