NewsOrbit
Entertainment News సినిమా

Dunki Trailer: 2023 హ్యాట్రిక్ గ్యారెంటీ షారుఖ్ ఖాన్ కొత్త సినిమా ‘డంకి’ ట్రైలర్ అదుర్స్ ..!!

Dunki Trailer: 2018లో “జీరో” సినిమాతో అట్టర్ ప్లాప్ అందుకున్న షారుక్ ఖాన్.. దాదాపు నాలుగు సంవత్సరాలు పాటు ఏలాంటి సినిమా చేయలేదు. వరుస పరాజయాలతో కెరియర్ పరంగా గత ఏడాది వరకు షారుక్ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ గ్యాప్ తీసుకుని 2023లో జవాన్, పఠాన్ సినిమాలతో బాలీవుడ్ ఇండస్ట్రీలో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఒక విధంగా చెప్పాలంటే 2023 ఏడాది షారుఖ్ ఖాన్ ది అని చెప్పవచ్చు. ఈ రకంగా రెండు విజయాలు అందుకున్న షారుక్ ఇప్పుడు ‘డంకి’ సినిమాతో డిసెంబర్ నెలలో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ కావడం జరిగింది. రాజ్ కుమార్ హిర్వాణి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిర్మాణ భాగస్వామ్యంలో కూడా షారుక్ ఉన్నారు.

Hat Trick Guarantee Shah Rukh Khan New Movie Dunki Trailer got positive response

ఈనెల 21వ తారీఖున పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ ఐదవ తారీకు ‘డంకి’ ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. కామెడీ యాక్షన్ ఎమోషన్ నేపథ్యంలో స్టోరీ ఉన్నట్లు ట్రైలర్ బట్టి అర్థమవుతుంది. ‘డంకి’ ట్రైలర్ లో షారుక్ పాత్రలో.. అనేక వేరియేషన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. తాప్సి, విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ.. ముఖ్యమైన పాత్రలలో కనిపించడం జరిగింది. ప్రీతం.. బాణీలను.. సమకూరుస్తే అమ్మన్ పంత్ సంగీతం అందించడం జరిగింది. ట్రైలర్ చాలా బాగా ఆకట్టుకోవడం జరిగింది. ఈ ఏడాది రెండు సినిమాలతో కొత్త రికార్డులను సృష్టించిన షారుక్ ఖాన్..’డంకి’తో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో అన్నది ఆసక్తికరంగా మారింది. షారుక్ ఖాన్ వాయిస్ ఓవర్ తో.. మొదలైన ఈ ట్రైలర్ నిడివి మూడు నిమిషాల పాటు సాగింది. ట్రైలర్ లో స్టోరీ ఏంటో చాలా అర్థవంతంగా చెప్పేశారు.

Hat Trick Guarantee Shah Rukh Khan New Movie Dunki Trailer got positive response

గ్రామీణ యువకుడిగా ఉన్న షారుఖ్ ఖాన్ ఇంగ్లీష్ నేర్చుకుని లండన్ లో స్థిరపడాలనే పాత్ర చేయడం జరిగింది. ఈ క్రమంలో అతనితో పాటు మరో నలుగురు స్నేహితులు లండన్ వెళ్ళటం కోసం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేయడంతో పాటు వీసా రాక అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం.. ఎంత నవ్వును తెప్పించే సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో వీసా ఇంటర్వ్యూల ఫెయిల్ కావటంతో ఎలాగైనా లండన్ వెళ్లాలని… అక్రమ మార్గం ఎంచుకుంటారు. ఈ క్రమంలో ఆ గ్రామీణ యువకులు ఎదుర్కొన్న సమస్యలు వంటివి ట్రైలర్ లో సస్పెన్స్ కలిగేలా చూపించారు. కచ్చితంగా షారుక్ నటనకు హిట్ సినిమా పడిందని.. 2023..’డంకి’తో షారుఖ్ హ్యాట్రిక్ కొట్టడం గ్యారెంటీ అని ట్రైలర్ కి రెస్పాన్స్ వస్తోంది.

Related posts

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella

Brahmamudi April 30 2024 Episode 397: ధాన్యంతో ఖబర్దార్ అని సవాల్ చేసిన కనకం.. కళ్యాణ్ ని విడిపించిన కావ్య.. అనామిక ను అవమానించిన స్వప్న.

bharani jella

Mamagaru: వియ్యంకుణ్ణి చూసి సూపర్వైజర్ గా నటిస్తున్న చంగయ్య..

siddhu

Guppedanta Manasu: రాజీవ్ నిజంగానే చనిపోయాడా లేదా.

siddhu

Malli Nindu Jabili: నువ్వు తల్లివి కాబోతున్నావు మల్లి అంటున్న మాలిని,అది విని షాక్ అయిన మల్లి..

siddhu

Madhuranagarilo: రుక్మిణిని నమ్మించడానికి శ్యామ్ ఏం చేయనున్నాడు..

siddhu

Paluke Bangaramayenaa: ముడుపు దొంగతనం చేశారంటున్న వైజయంతి, చందనని రవీంద్రాని అనుమానిస్తున్న బామ్మ..

siddhu

Prabhas: ప్రభాస్ “స్పిరిట్” కోసం ఆ ఇద్దరి హీరోయిన్లను లైన్ లో పెట్టిన సందీప్ రెడ్డి వంగా..?

sekhar

Thandel OTT Rights: కళ్ళు చెదిరే ధరకు అమ్ముడుపోయిన నాగచైతన్య ” తండెల్ ” ఓటీటీ హక్కులు.. చైతు కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్..!

Saranya Koduri