NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Salaar: సలార్ పార్ట్‌ 1 – సీజ్‌ఫైర్‌ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డీటెయిల్స్..!!

Salaar: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ “సలార్ పార్ట్‌ 1 – సీజ్‌ఫైర్‌” ఈనెల 22వ తారీకు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. ప్రభాస్ స్నేహితుడి పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. ఇంకా జగపతిబాబు పలువురు బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు.. కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ మొదటి తారీకు “సలార్ పార్ట్‌ 1 – సీజ్‌ఫైర్‌” ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 3 నిమిషాల 41 సెకండ్ల నిడివి కలిగిన ఈ ట్రైలర్ యూట్యూబ్ లో అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. ట్రైలర్ లో సినిమా స్టోరీ చెప్పేయటం జరిగింది. ఫ్రెండ్షిప్ నేపథ్యంలో.. ఈ సినిమా తెరకెక్కడం జరిగింది.

Prabhas Salaar Part one Ceasefire First song release details

ట్రైలర్ చివరి నిమిషంలో ప్రభాస్ ని చూపించారు. చాలా పవర్ ఫుల్ గా వైలెంట్ పాత్ర ప్రభాస్ చేసినట్లు తెలుస్తోంది. వరుస పరాజయాలు మీద ఉన్న ప్రభాస్ కచ్చితంగా “సలార్ పార్ట్‌ 1 – సీజ్‌ఫైర్‌” తో హిట్ ట్రాక్ ఎక్కుతాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఎందుకంటే దర్శకుడు ప్రశాంత్ నీల్ తీసిన “కేజిఎఫ్” రెండు సినిమాలు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. ఆ సినిమాతో యాష్ కి ఓవర్ నైట్ లోనే దేశవ్యాప్తంగా మార్కెట్ క్రియేట్ అయింది. సో ఆల్రెడీ ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ డామ్ కలిగిన హీరో. దీంతో “సలార్ పార్ట్‌ 1 – సీజ్‌ఫైర్‌” ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన సినిమా రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ అని అంటున్నారు.

Prabhas Salaar Part one Ceasefire First song release details

ఇదిలా ఉంటే ఇంకా పది రోజులలో సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో.. డిసెంబర్ 13వ తారీకు రేపటినుండి సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. దీనిలో భాగంగా డిసెంబర్ 13వ తారీకు సినిమాలో ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. ఇందుకు సంబంధించి మేకర్స్ అధికారిక ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. ఇకపోతే మొదటి ట్రైలర్ లో కేవలం ప్రభాస్ నిమిషం మాత్రమే కనబడటంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. దీంతో ఈ వారంలో మరో ట్రైలర్ రిలీజ్ చేయాలని.. అందులో పూర్తిగా ప్రభాస్ క్యారెక్టర్ చూపించాలని మేకర్స్ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella