NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru December 12 2023 Episode 80: కోడళ్ళకి ముందు అడుగు వేయమని ధైర్యం చెబుతున్న దేవమ్మ..

Mamagaru Today Episode December 12 2023 Episode 80 Highlights

Mamagaru December 12 2023 Episode 80: అత్తయ్య మీరెందుకు టిఫిన్ చేయకుండా ఇలా వచ్చారు అని గంగా అడుగుతుంది. ఒకప్పుడు ఈ ఇల్లు ఆనందాలతో నవ్వులతో కేరింతలతో ఉండేదమ్మా ఇప్పుడు అంత రణరంగం అయిపోయింది అని దేవమ్మ బాధపడుతుంది. ఇంతలో గంగకి ఆన్లైన్లో జాబ్ ఇచ్చిన అతను ఇంటికి వస్తాడు. వాణి ఏంటి మీరు సడన్ గా అని గంగా అడుగుతుంది. ఈయన నీకు ఆన్లైన్లో సాఫ్ట్వేర్ జాబ్ ఇచ్చిన సార్ గంగా తను ఇచ్చినా ప్రాజెక్టు నిన్ననే పూర్తవ్వాలంట కదా ఇచ్చేయ్ అని వాణి అంటుంది. గంగా కంగారుపడుతూ ఏమీ మాట్లాడకుండా నిలబడిపోతుంది. ఇంతలో చంగయ్య వచ్చి ఎవరితను అని అంటాడు. చూడు గంగా నువ్వు ప్రాజెక్టు చేయలేదు మాట పోగొట్టుకున్నావ్ అని అతను అంటాడు.

Mamagaru Today Episode December 12 2023 Episode 80 Highlights
Mamagaru Today Episode December 12 2023 Episode 80 Highlights

నువ్వు ముందు బయటికి నడువు అని చంగయ్య అంటాడు. నోరు కొంచెం అదుపులో పెట్టుకోండి మీ కోడలికి జాబ్ ఇచ్చాను అని అతను అంటాడు. ఈ ఇంట్లో ఆడవాళ్లు జాబ్ చేయరు చెయ్యనివ్వను మెడబట్టి బయటికి గెంటకా ముందే నువ్వు వెళ్ళిపో వీళ్ళ అమ్మ వాళ్ళకే ధైర్యంగా సమాధానం చెప్పాను నువ్వు ఎంత అని చ0గయ్య అంటాడు. అంకుల్ ఇతను గంగ కి జాబ్ ఇచ్చిన అతను అని వాణి అంటుంది. నువ్వు మాట్లాడకు ఇది నా ఇల్లు ఏదైనా ఉంటే బయటికి వెళ్లి మాట్లాడుకోండి అని చ0గయ్య వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,కోపంతో ఆ సార్ వాణి బయటికి వెళ్లిపోతారు. గంగా గబగబా బయటికి వెళుతుంది. దిస్ ఇస్ టూ మచ్ గంగ ఆన్లైన్లో జాబ్ కి అడ్వాన్స్ ఇచ్చినది ఇచ్చేయండి అని సార్ అంటాడు. ఇప్పటికిప్పుడు అంటే నా దగ్గర లేవు సార్ అని గంగా అంటుంది. గంగ మన ఫ్రెండ్షిప్ లో మాట తెచ్చావు సార్ ఆ 20000 నేను మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను పదండి అని వాణి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 12 2023 Episode 80 Highlights
Mamagaru Today Episode December 12 2023 Episode 80 Highlights

అసలు ఇలా మామయ్య ఎందుకు చేస్తున్నాడు తప్పు చేసింది మేము అయితే మమ్మల్ని శిక్షించాలి కాని పాపం వాణి నాకు సహాయం చేయబోయే తను కూడా మాటలు పడింది అని గంగా అంటుంది. అవును గంగా ఈ విషయంలో నేను ఏమి చేయలేకపోయాను నన్ను క్షమించు అని గంగాధర్ అంటాడు. అదేంటండి అలా మాట్లాడతారు నాకు ఆన్లైన్లో జాబ్ చేసుకోవడానికి లాప్టాప్ తెప్పించింది మీరు నన్ను ప్రోత్సహించింది మీరు నేను జాబ్ చేస్తుంటే మీరు నిద్రపోకుండా కావాలి కాసింది మీరు నా విజయం వెనుక మీరే ఉన్నారు అయినా ఆకులు రాలిపోయాయని బాధ పడకూడదు అండి వసంతం కోసం ఎదురుచూస్తున్న చెట్టులా మనము అవకాశం కోసం ఎదురు చూడాలి అని గంగా అంటుంది. అది ఎలా గంగా అని గంగాధర్ అంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 12 2023 Episode 80 Highlights
Mamagaru Today Episode December 12 2023 Episode 80 Highlights

చంగయ్య వడ్డీ డబ్బులు వసూలు చేయడానికి బయటకు వెళ్తాడు. రేయ్ వీళ్ళ కొడుకు కోడలు తీసుకున్న డబ్బులు అయితే ఇవ్వడు కానీ ఇతని డబ్బులు మాత్రం వడ్డీకి వడ్డీ ఏసి వసూలు చేస్తాడు అని అక్కడ ఉన్న వాళ్ళలో ఒక అతను అంటాడు. వాళ్ల అప్పుకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చంగయ్య అంటాడు. అదేంటండి అలా మాట్లాడతారు కొడుకు కోడలు చేసిన అప్పుకి మీకు ఎలా సంబంధం ఉండదు అయితే గంగాధర్ గంగా బాండ్ పేపర్ మీద సంతకం చేశారు వాళ్ళు డబ్బులు కట్టకపోతే ఆ పేపర్ తీసుకుని వెళ్లి కేసు పెడతాను అప్పుడు ఏం చేస్తారో చూస్తాము అని అతను అంటాడు. చూడండి నేను మళ్ళీ చెప్తున్నాను వాళ్ళ డబ్బుకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చంగయ్య వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 12 2023 Episode 80 Highlights
Mamagaru Today Episode December 12 2023 Episode 80 Highlights

గంగా ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు ఆన్లైన్లో జాబ్ చేస్తున్నాను కదా అని ఆనందపడ్డాను అని వసంత అంటుంది. మన వల్ల అత్తయ్య వాణి మాటలు పడ్డారు మనం తప్పు చేస్తే వాళ్ళు ఎందుకు మాటలు పడాలి అని గంగా అంటుంది. ఇంతలో దేవమ్మ అక్కడికి వచ్చి ఏం ఆలోచిస్తున్నారు గంగ అంటుంది. మమ్మల్ని క్షమించండి అత్తయ్య తప్పు మేము చేస్తే నింద మీకు పడింది మామయ్య గారు నీకు అంత పెద్ద శిక్ష వేశారు ఇంట్లో ఇంత జరుగుతున్నా మీరు మౌనంగా ఉంటే మా గుండె కోసినంత పనవుతుంది అని గంగా అంటుంది. ఇలా జరుగుతుందని ముందే నాకు తెలుసమ్మా మీ మామయ్య లాంటి తెలివి కళ్ళ వాన్ని దాటుకొని మీరు జాబ్ ల్ చేయాలి అంటే ఇంకా తెలివిగా ఆలోచించి అడుగు ముందుకు వేయాలి, నేను ఎందుకు ఇలా మికు సపోర్ట్ చేస్తున్నాను తెలుసా నాలాగా నీ జీవితం కాకూడదమ్మా మీరు చదువుకున్న చదువులను బట్టి ఉద్యోగాలు చేసుకోవాలి ముందుకు దూసుకు వెళ్లి విజయాన్ని సాధించాలి మీరు ఇలాగే ఉండిపోతే మీ పిల్లలు కూడా మీలాగే అయిపోతారు అందుకే నమ్మ నేను మళ్ళీ మళ్ళీ మీకు సహాయం చేస్తూనే ఉంటాను అని దేవమ్మ అంటుంది. కానీ అత్తయ్య ఇప్పుడు ఆ అవకాశం లేదు కదా అని వసంత అంటుంది.అవకాశం కోసం ఎదురు చూడడం దేనికమ్మ మనమే ఒక అవకాశాన్ని సృష్టించుకోవాలి కానీ మీరు ముగ్గురు ఒకేసారి ఉద్యోగాలు చేయాలని మాత్రం అనుకోకండి ఎవరికి ఆన్లైన్లో ముందు జాబ్ దొరికితే వాళ్ళు చేయండి మీకు నేను సపోర్ట్ గా ఉంటాను ఏదైనా సమస్య వస్తే నేనున్నానని మర్చిపోకండి అని అంజమ్మ కోడళ్ళకి ధైర్యం చెబుతూ0ది. కట్ చేస్తే.

Mamagaru Today Episode December 12 2023 Episode 80 Highlights
Mamagaru Today Episode December 12 2023 Episode 80 Highlights

చంగయ్య వెంకటరమణ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. చంగయ్యను చూసి  అంజమ్మ వెంకటరమణ షాక్ అవుతారు. ఏంటి బావగారు నన్ను చూసి అలా నిలబడిపోయారు అని చంగయ్య అంటాడు. అయ్యో అదేమీ లేదు అన్నయ్యగారు వచ్చి ఇలా కూర్చోండి అని అంజమ్మ అంటుంది. చంగయ్య కూర్చుంటూ మీరు కూర్చోండి చెల్లెమ్మ అని అంటాడు. ఈయన మళ్ళీ ఏం కొంపలు ముంచుతాడో అని అంజమ్మ టెన్షన్ పడుతుంది..

 

Related posts

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella