NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu: సాగర్ పది లక్షల సూట్ కేస్ ఎవరికి ఇవ్వబోతున్నాడు.

Kumkuma Puvvu Today Episode January 06 2024 Episode 2072 Highlights

Kumkuma Puvvu: యుగంధర్ అంటే ఆశ నాకు మళ్ళీ హ్యాండ్ ఇచ్చిందా లేదంటే ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్ అయిందా తెలుసుకోవాలి అనుకుంటాడు యుగంధర్. అరుణ్ కుమార్ ఒరేయ్ బంటి నువ్వు కే టెన్షన్ పెట్టుకోకు నేను చెప్పింది గుర్తుంది కదా అంతే అందరం ఒకే మాట మీద ఉండాలి అని చెబుతాడు అరుణ్ కుమార్. అంజలి నాన్న ఆశకు వచ్చిన ఫోన్ లాస్ట్ కాళ్ళు ఎక్కడికి వెళ్లింది అని ఆశ సిమ్మును ఎంక్వయిరీ స్టార్ట్ చేస్తే లాస్ట్ కాల్ మన ఇంటి సిగ్నల్ లోనే ఉందని చెప్తే అప్పుడు మనం దొరికిపోతాం కదా అంటుంది అంజలి. కావేరి నెమలి కూసినట్లు పిచ్చుక కూయవోయి గొంతుకి ఏదో అడ్డం పడి గుటుక్కుమన్నట్లు ఏంటో ఈ ఆశ గొడవతో ఆకలి దంచేస్తున్న ముద్ద మీ గుడి పడడం లేదు అని ఏడుస్తుంది కావేరి. అరుణ్ కుమార్ అక్క ఎవరో యుగంధర్ అంట కదా ఆశకి ఫోన్ చేశాడు

Kumkuma Puvvu Today Episode January 06 2024 Episode 2072 Highlights
Kumkuma Puvvu Today Episode January 06 2024 Episode 2072 Highlights

కదా తనకు ఇన్నాళ్లు ఎవరూ లేరని చెప్పిన మాట అబద్దం అని ఇప్పుడు తెలిసింది కదా అంటే ఆశ ఇన్నాళ్లు మనతో చెప్పిందంతా అబద్ధమే అన్నమాట అని అంటాడు అరుణ్. అమృత ఏమ్మా అంజలి ఆశ నువ్వు కలిసి చదువుకున్నారు కదా వైజాగ్ లో తనకంటూ ఎవరూ లేరా నీకు తెలియదా అని అడుగుతుంది అమృత.అంజలి అమ్మ ఆశ నాకు అంత డీప్ ఫ్రెండ్ ఏం కాదు కాకపోతే తన ప్రవర్తనను చూసి ఏ ఎండకు ఆ గొడుగు పట్టేది అనుకున్నాను కానీ ఇంత క్రిమినల్ అని నేను అనుకోలేదు అంటుంది అంజలి.చంద్రం ఏమ్మా అంజలి జరిగిపోయిన దాని గురించి కాదమ్మా ఇక ముందు జరగాల్సిన దాని గురించి ఆలోచించుదాం ఉంటాడు. అందరూ కలిసి భోజనం తింటూ ఉండగా కాలింగ్ బెల్ మోగుతుంది.అంజలి వెళ్లి డోర్ తీస్తుంది.

Kumkuma Puvvu Today Episode January 06 2024 Episode 2072 Highlights
Kumkuma Puvvu Today Episode January 06 2024 Episode 2072 Highlights

కట్ చేస్తే అంజలి గీతను చూసి నువ్వా గీత ఈ టైం లో వచ్చావ్ ఏంటి అని అడుగుతుంది. గీత అవును నేనే రాకూడదా అంటుంది గీత. అంజలి అయ్యో అలా ఎందుకు అనుకుంటాము గీత రా లోపలికి రా అంటూ గీతను లోపలికి తీసుకొస్తుంది. గీత ఓహో మీరందరూ ఉన్నారా మరి ఆశ ఏది అని అడుగుతుంది. అంజలి నువ్వు ఆశ కోసం వచ్చావా గీత అని అంటుంది. గీత అవును ఆశ నాకు రెండు రోజుల నుంచి ఫోన్ చేయడం లేదు తను ఎటు వెళ్లింది మీకేమైనా తెలుసా అడగడానికే వచ్చాను అంటుంది గీత. అంజలి ఆ గీత ఆశ ఎటో ఊరు వెళ్ళింది అని చెబుతుంది.గీత అవునా ఏ ఊరు వెళ్ళింది మీకు ఏమైనా తెలుసా అని అడుగుతుంది.అమృత ఆ ఊరు పేరు ఏంటో మాకు గుర్తులేదు అమ్మ ఆశ వచ్చాక చెప్పి నీకు ఫోన్ చేపిస్తాను లే అంటుంది.

Kumkuma Puvvu Today Episode January 06 2024 Episode 2072 Highlights
Kumkuma Puvvu Today Episode January 06 2024 Episode 2072 Highlights

అరుణ్ కుమార్ గీత అనుకోకుండా డిన్నర్ టైం కి వచ్చావు కదా రా అందరం కలిసి భోజనం చేద్దాం అంటాడు. గీత నో థ్యాంక్స్ అంకుల్ ఆశ వస్తే నాకు ఫోన్ చేయమని చెప్పండి నాకెందుకు మీ అందరి ముఖంలో టెన్షన్ కనిపిస్తుంది అని అడుగుతుంది. చంద్రం అదేం లేదమ్మా అంటాడు. కావేరి ఓరి దేవుడో తవ్విన దొరికినది మొత్తుకుంటే మాత్రం కనిపిస్తుందా అన్నట్టు కాలింగ్ బెల్ మోగితే చాలు గుండెల్లో గుబులు పుడుతుంది రా తమ్ముడు అంటుంది కావేరి. తెల్లవారింది అంజలి తనకు తెలిసిన లాయర్ దగ్గరికి వెళుతుంది వెళ్లి జరిగిన కథంతా చెబుతుంది. ఆ లాయర్ ఆశ గురించి నాకు మొత్తం తెలుసు అమ్మ ఎలాంటిదో నాకు పూర్తిగా తెలుసు అలాంటి దాన్ని మీ ఇంట్లో ఎలా ఉంచుకున్నారు అని అంటాడు. అంజలి ఇలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా వచ్చాయి కనిపించడం లేదు

అందువల్ల మా బంటి కి ఎలాంటి ప్రమాదం జరగకుండా తనకి బెయిల్ వచ్చేలా చూడండి అని అడుగుతుంది.లాయర్ అమ్మ కాకపోతే ఆశ మిస్ అయిందని కేస్ అయితేనే తప్ప బెయిల్ వస్తుంది మీరు అందులో ఎలాంటి డౌట్ పెట్టుకోనవసరం లేదు మీరు నిశ్చింతగా వెళ్లండి అని అంటాడు లాయర్. అంజలి ఇంటికి వచ్చేస్తుంది. బంటి ఆ ఆశ చచ్చి నన్ను చంపుతుంది అని అంటాడు బంటి. అంజలి బంటి నువ్వు అలా టెన్షన్ పడకు అంటుంది. కావేరి వెనకటికి ఒక సామెత ఉంది కదరా తమ్ముడు పచ్చని పందిట్లో పట్టుకున్న పిశాచం పీడించకుండా ఉంటుందా ఏంటి అన్నట్టు ఆ ఆశ చచ్చి కూడా మన కాళ్ళ కింద మంట పెడుతుంది అంటుంది కావేరి.

Kumkuma Puvvu Today Episode January 06 2024 Episode 2072 Highlights
Kumkuma Puvvu Today Episode January 06 2024 Episode 2072 Highlights

కట్ చేస్తే ఏం చేస్తున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న పద్మావతి సాగర్ ను అడుగుతుంది ఒరే సాగర్ నువ్వు ఏదైనా తప్పు పని చేసావా చెప్పరా అని అడుగుతుంది.సాగర్ లేదమ్మా అయినా మగాడు అన్నాక సవా లక్ష టెన్షన్స్ ఉంటాయి అలా టెన్షన్ పడడంతో మాత్రాన ఏదో తప్పు చేసినట్టేనా ఏంటి అంటాడు సాగర్ పద్మావతి అయితే మరి ఇంత డబ్బు ఎక్కడికి తీసుకు వెళుతున్నావ్ అని అడుగుతుంది.సాగర్ అమ్మ అన్ని విషయాలు నీతో చెప్పాల్సిన అవసరం లేదు ముందు తప్పుకోండి అంటూ సాగర్ పది లక్షల సూట్ కేసును తీసుకొని వెళుతుండగా శ్వేత అడ్డం వచ్చి డాడీ ఎక్కడికి వెళుతున్నావు ఎందుకు మీ అందరూ అలా పెద్ద పెద్దగా అరుస్తున్నారు అని అడుగుతుంది.సాగర్ శ్వేత రావడంతో కూల్ అయ్యి ఒక పని మీద బయటకు వెళ్తున్నాను నీకు వచ్చేటప్పుడు క్యాండీ చాక్లెట్ తీసుకురానా అని అడుగుతాడు.శ్వేత అలాగే డాడీ నాకు ఇష్టమైన చాక్లెట్ ఇస్తానంటే నేను వద్దంటానా మా డాడీ చాలా మంచివాడు అంటూ శ్వేత సాగర్ కి ముద్దు పెడుతుంది. సాగర్ నా చేతి కూడా చాలా మంచి పిల్ల అని సాగరవేతకు ముద్దు పెట్టి నేను వెళ్ళొస్తాను అంటూ సాగర్ పది లక్షల సూట్కేస్ తీసుకొని వెళ్ళిపోతాడు

Related posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella