NewsOrbit
Entertainment News Telugu TV Serials

Madhuranagarilo: పండు ఆరోగ్యం గురించి బాధపడుతున్న రాధ..

Madhuranagarilo Today Episode January 06 2024 Episode 255 Highlights

Madhuranagarilo: రాధా ఇంటికి రాగానే మధుర తన రెండు చేతులు పట్టుకుని రాధా వాడి మొదటి భార్య గురించి తెలిసి నువ్వు వాన్ని వదిలేయకమ్మ వాడు తట్టుకోలేడు వాడే కాదు మేము కూడా తట్టుకోలేము అది వాళ్ళిద్దరి జీవితాలకు సంబంధించిన విషయం వాళ్లే చూసుకుంటారు మనం జోక్యం చేసుకోకూడదు అమ్మ అని మధుర అంటుంది. నిన్ను వదిలి వాడు బ్రతకలేడు నువ్వు లేకపోతే మా ఇల్లు అంతా చిన్న పోతుంది నువ్వే మా ఇంటికి కోడలుగా ఉండాలి వాడి మొదటి భార్యని ఇంటికి తెచ్చి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోకమ్మ అని వాళ్ళ అత్తయ్య రాదని బ్రతిమిలాడుతుంది. అలాగే అత్తయ్య ఏది మంచో ఏది చెడో ఆలోచించుకొని ఆ తర్వాత డిసిషన్ తీసుకుంటాను అందరికీ మంచి జరిగేలా చేస్తాను అని రాదా అంటుంది. అమ్మ రాధా నువ్వు కోడలి కాదమ్మా మాకు కూతురుతో సమానం అని ధనంజయ్ అంటాడు. కట్ చేస్తే, ఏంట్రా శ్యామ్ రాధకి నీ మొదటి భార్య గురించి చెప్పావా తను ఎలా రియాక్ట్ అయింది రా అని కిరణ్ అంటాడు. ఏముందిరా మొదట్లో రాదా కాదు కూడదు నీ మొదటి భార్య ఉండాలి నేను నీతో ఉండడం కుదరదు బిడ్డను తల్లిని వేరు చేయకూడదు అని మాట్లాడింది

Madhuranagarilo Today Episode January 06 2024 Episode 255 Highlights
Madhuranagarilo Today Episode January 06 2024 Episode 255 Highlights

కానీ నేను ఆ రాక్షసి నన్ను ఎంత టార్చర్ పెట్టిందో రాదా తొ చెప్పాను ఉద్యోగ విషయంలో కూడా అనుమానించి నన్ను టార్చర్ పెట్టింది అంతా చెప్పాను కానీ రాదా ఏం చేస్తుందో అర్థం కావట్లేదు రా అని అంటాడు. తను కూడా 100 పెళ్లిళ్లు చేసింది కాబట్టి ఏ భార్యాభర్తలు విడిపోకూడదని అనుకుంటుంది రా రాదా కానీ నువ్వు మాత్రం రాధకి నువ్వంటే ఎంత ఇష్టమో చూపించు తాను లేకపోతే బ్రతకలేనంత బాధని చూపించు అలాగే నీ మొదటి భార్య నిన్ను ఎంత కష్ట పెట్టిందో ఆ బాధ కూడా తెలిసేలా చేయి అప్పుడే రాద నిన్ను వదిలిపెట్టి వెళ్ళదు శాశ్వతంగా నీతోనే ఉంటుంది లేదంటే నిజంగానే రాదా నీకు శాశ్వతంగా దూరమైపోతుంది రా నీ మొదటి భార్యను నిన్ను కలిపి అని కిరణ్ అంటాడు.

Madhuranagarilo Today Episode January 06 2024 Episode 255 Highlights
Madhuranagarilo Today Episode January 06 2024 Episode 255 Highlights

నా మొదటి భార్య నన్ను ఎంత టార్చర్ చేసిందో రాదా కి తెలిసేలా చేస్తాను రాద లేకపోతే నేను ఉండలేనని కూడా తెలిసేలా చేస్తాను ఎలాగైనా సరే రాదను దక్కించుకుంటానురా అని శ్యామ్ అంటాడు. రేయ్ ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకో ఇది మూడు జీవితాలకు సంబంధించిన విషయం అని కిరణ్ అంటాడు. ఓకే రా థాంక్స్ నన్ను అర్థం చేసుకునే రమ్మనగానే వచ్చినందుకు అని శ్యామ్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే  మేఘన  శ్యామ్ సార్ తన మొదటి భార్య గురించి చెప్పాడు

Madhuranagarilo Today Episode January 06 2024 Episode 255 Highlights
Madhuranagarilo Today Episode January 06 2024 Episode 255 Highlights

తను ఎంత టార్చర్ పెట్టేదో కూడా చెప్పాడు నన్ను ఇంతలా ప్రేమించే ఆయనను ఎలా వదిలి పెట్టాలో అర్థం కావట్లేదు, అలాగే మా అత్త మామ నన్ను కోడలు కంటే కూతుర్ల చూసుకుంటున్నారు వాళ్లు కూడా నా కొడుకుని వదిలిపెట్టి వెళ్లకమని బ్రతిమలాడుతున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు, దీనితోపాటు పండు ఆరోగ్యం గురించి ఆలోచించి ఇంట్లో పండు సార్ కొడుకే అని చెబుదామంటే పండు ఆరోగ్యం గురించి ఇంట్లో వాళ్లకి ఎవరికీ తెలియదు, అలాగే అక్క ఎలాగైనా సరే బావని సొంతం చేసుకోవాలి అనుకుంటుంది అక్కకి కూడా పండు ఆరోగ్యం గురించి తెలియదు ఇప్పుడు పండు ఆరోగ్యం గురించి అందరికీ చెప్పి బాధ పెట్టాలా లేదంటే ఊరుకునే పండు

Madhuranagarilo Today Episode January 06 2024 Episode 255 Highlights
Madhuranagarilo Today Episode January 06 2024 Episode 255 Highlights

ఆరోగ్యం ఏమైపోతుందో అని టెన్షన్ పడాలా ఏమి అర్థం కావట్లేదు మేఘన నాలుగు రోడ్ల మధ్యలో నిలబడి ఎటు వెళ్ళాలో అర్థం కాకుండా ఉంది నా పరిస్థితి అని రాదా బాధపడుతుంది. అవును రాధా నీ పరిస్థితి చూస్తుంటే ఆ గమ్య గోచరంగానే కనపడుతుంది కానీ ఏది చేసిన ఆలోచించి చేయి ఇంతమంది జీవితాలకు ముడిపడి ఉన్నది ఈ సమస్య ఈ సమస్యకి ఇప్పుడు అంతలా పరిష్కారం దొరకదు బాగా ఆలోచించు ఆ తరువాత ఏం చేయాలో ఎవరికి చెప్తే అర్థం చేసుకుంటారు చెప్పి పండు ఆరోగ్యం కుదుటపడేలా చెయ్యి అప్పటిదాకా మీ అత్తయ్యకు కానీ మీ అక్కకు కానీ ఏమీ చెప్పకు అని మేఘన అంటుంది.

Madhuranagarilo Today Episode January 06 2024 Episode 255 Highlights
Madhuranagarilo Today Episode January 06 2024 Episode 255 Highlights

నెల రోజుల్లో ట్రీట్మెంట్ చేయకపోతే పండు ఆరోగ్యం క్షీణించిపోతుంది అని రాధా బాధపడుతుంది. కట్ చేస్తే, రుక్మిణి పండుని చూసి చానా రోజులైంది అని ఫోన్ చేస్తుంది. అమ్మ ఫోన్ వస్తుంది చూడు అని పండు అంటాడు, రాధ ఫోన్ ఎత్తి ఏంటి అక్క బాగున్నావా అని అడుగుతుంది.బాగానే ఉన్నాను రాధా పండు ఎక్కడ అని రుక్మిణి అడుగుతుంది. హాయ్ పెద్దమ్మ ఎలా ఉన్నావు అని పండు అడుగుతాడు. బాగానే ఉన్నాను పండు ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది.నీకేంటి పెద్దమ్మ మీరు పెద్దవాళ్ళు హోమ్ వర్క్ చేయాల్సిన పని ఉండదు నేను హోంవర్క్ చేయాలి మమ్మీ తో మాట్లాడు అని పండు అంటాడు. అక్క అమ్మ నాన్న బాగున్నారా అని రాధా అడుగుతుంది. బాగానే ఉన్నారు రాదా ఇంక ముందట ఇంకా బాగుంటారు ఎందుకంటే మీ బావగారితో నేను కలిసి ఉంటాను కదా అప్పుడు ఇంకా సంతోషిస్తారు అని రుక్మిణి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella