NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri: కేదార్ కి బ్లడ్ ఇచ్చి ప్రాణం కాపాడిన సుధాకర్..

Jagadhatri Today Episode January 06 2024 Episode 120 Highlights

Jagadhatri: దేవుడా కేదార్ చేసిన తప్పేంటి తన కుటుంబంతో కలిసి ఉండాలని కోరుకోవడమే నా తను చేసిన తప్పు ఎందుకు దేవుడా ఇంత పెద్ద శిక్ష కేదారికి వేశావు ఇదంతా చేసింది యువరాజు అని తెలిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టను అని జగదాత్రి అంటుంది. ఇంతలో డాక్టర్ గారు బయటికి వచ్చి అమ్మ బ్లడ్ గ్రూపు ఎవరిదైనా దొరికిందా అని అడుగుతాడు. లేదు సార్ అని జగదాత్రి అంటుంది. ఇంతలో నర్స్ పిలిసి సార్ లోపలికి రండి పేషెంట్ చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నాడు అని నర్స్ అంటుంది. డాక్టర్ గారి వెళ్లి చూసి బ్లడ్ లెవెల్స్ అన్ని పడిపోయాయి అమ్మ తొందరలో బ్లడ్ ఎక్కియకపోతే కాపాడడం కష్టమైపోతుంది అని డాక్టర్ వెళ్ళిపోతాడు. ఎలాగైనా కేదారిని బ్రతికించుకోవాలి దేవుడా నా మాంగల్యాన్ని కాపాడు అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 06 2024 Episode 120 Highlights
Jagadhatri Today Episode January 06 2024 Episode 120 Highlights

యువరాజ్ జగదాత్రి ఏడుస్తూ ఉండగా చూసి ఇంకొ గంటలో వాడు ఫినిష్ ఆ తరువాత నువ్వు మా ఇంట్లో నుంచి బయటికి దీని కోసమే కదా ఇన్ని రోజుల కానించి నేను వెయిట్ చేసింది ఇన్నాళ్ళకి ఈ ప్లాన్ సక్సెస్ అయింది అని యువరాజ్ సంతోషపడతాడు. కట్ చేస్తే,ఇంతలో ఏ బి బ్లడ్ గ్రూపు కావాలి అని ఫోన్లో సుధాకర్ కి మెసేజ్ వస్తుంది. ఇది నాగు ఇది నా గ్రూప్  కదా అని సుధాకర్ డాక్టర్ కి ఫోన్ చేసి నేను ఇప్పుడే వస్తున్నాను సార్ నేనే డొనేషన్ చేస్తాను అని అంటాడు. చాలా థాంక్స్ సార్ తొందరగా రండి పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది అని డాక్టర్ అంటాడు. సుధాకర్ వెంటనే హాస్పిటల్ కి బయలుదేరుతాడు. సుధాకర్ హాస్పిటల్ కి వస్తాడు. అక్కడ యువరాజు వాళ్ళ డాడీ ని చూసి షాక్ అవుతాడు డాడీ నేనేమో వాడి ని చంపడానికి ప్లాన్ వేస్తుంటే నువ్వేమో వాడికి కష్టం వస్తే కాపాడడానికి వస్తున్నావా ఎందుకు డాడీ నీ కన్నా కొడుకు అని తెలుసా నీకు తప్పు చేస్తున్నావ్ డాడీ అని యువరాజ్ అనుకుంటాడు.

Jagadhatri Today Episode January 06 2024 Episode 120 Highlights
Jagadhatri Today Episode January 06 2024 Episode 120 Highlights

సుధాకర్ వెళ్లి కేదారికి బ్లడ్ డొనేషన్ చేస్తాడు. సమయానికి వచ్చి దేవుడిలా కాపాడారండి చాలా థాంక్స్ అని డాక్టర్ అంటాడు. డాక్టర్ గారు ఆ పేషెంట్ ని నేను చూడొచ్చా అని సుధాకర్ అడుగుతాడు. చూడండి సార్ ఇక్కడే ఉన్నాడు ఐసీలో అని డాక్టర్ గారు  కేదార్ ని చూపెడతాడు. కేదార్ ని చూసి సుధాకర్ నాకు తెలియకుండానే నా కొడుక్కి బ్లడ్ ఇచ్చాను అని డాక్టర్ గారు ఈ అబ్బాయిని హాస్పిటల్ లో జాయిన్ చేసింది ఎవరు అని అడుగుతాడు. జగదాత్రి వినాయకుడి దగ్గరికి వెళ్లి ఆయనని ఎలాగైనా కాపాడు తండ్రి అని వేడుకుంటుంది. అదిగో ఆ అమ్మాయి తీసుకొచ్చింది సార్ అని డాక్టర్ చూపెడతాడు. జగదాత్రిని చూసినా సుధాకర్ నేను వచ్చే కేదార్ కి బ్లడ్ డొనేషన్ చేశాను అని తెలిస్తే ఇంట్లో గొడవ అయిపోతుంది వెంటనే వెళ్ళిపోవాలి అని డాక్టర్ గారు నాకు అర్జెంటు పని ఉంది వెళ్తున్నాను అని వెళ్ళిపోతాడు సుధాకర్. ధాత్రి వచ్చి డాక్టర్ గారు కేదార్ కి ఎలా ఉంది అని అడుగుతుంది. చివరి నిమిషంలో ఎవరో అతను వచ్చి బ్లడ్ డొనేషన్ చేశాడమ్మా నీ భర్త అదృష్టవంతుడు అని డాక్టర్ చెప్తాడు. ధాత్రి కంగారు పడుకుంటూ వెళ్లి కేదార్ దగ్గర కూర్చొని చాలా థాంక్స్ కేదార్ నన్ను నువ్వు ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోకుండా చివరి వరకు నీ ప్రాణంతో పోరాడినందుకు అని ఏడుస్తుంది. చావు అంచుల దాకా వెళ్లి బ్రతికి వచ్చాడు అంటే అంతా నీ మాంగల్య బలమేమ్మ అని నర్స్  అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 06 2024 Episode 120 Highlights
Jagadhatri Today Episode January 06 2024 Episode 120 Highlights

సుధాకర్ ఇంటికి వచ్చి నాకు తెలియకుండానే నా కొడుక్కి రక్తం ఇచ్చి కాపాడనా అసలు నాకు తెలియకుండా ఏం జరుగుతుంది ఇక్కడ కేదార్ కి ఏమైంది అని ఆలోచిస్తూ కూర్చుంటాడు సుధాకర్. ఇంతలో యువరాజు వైజయంతి సుధాకర్ దగ్గరికి వస్తారు. ఏంటి డాడీ ఏం ఆలోచిస్తున్నారు అని యువరాజ్ అడుగుతాడు. ఏమీ లేదురా అని సుధాకర్ అంటాడు. అమ్మ నాన్నకి ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ చాలా అవసరం వెళ్లి తీసుకురా అని యువరాజ్ అంటాడు. నాకెందుకు అవసరం రా అని సుధాకర్ అంటాడు.ఎందుకంటే హాస్పిటల్ కి వెళ్లి బ్లడ్ ఇచ్చి వచ్చారు కదా డాడీ నువ్వేదో తప్పు చేస్తున్నావ్ డాడీ ముక్కు మొహం తెలియని వాడిని తెచ్చి ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు అసలు ఆ కేదార్ కి నీకు సంబంధం ఏంటి అని యువరాజ్ అంటాడు.

Jagadhatri Today Episode January 06 2024 Episode 120 Highlights
Jagadhatri Today Episode January 06 2024 Episode 120 Highlights

నిజంగా నాకేమీ తెలియదు రా నాకు బ్లడ్ డొనేషన్ గ్రూపు ఒకటి ఉంది కదా అందులో మెసేజ్ వస్తే నేను వెళ్లి బ్లడ్ ఇచ్చి వచ్చాను అంతే అంతకుమించి నాకేమీ తెలియదు అని సుధాకర్ అంటాడు. బావ పాతికేళ్ల నమ్మకాన్ని ఈ ఒక్క అబద్ధంతో  చపేయకు మన బిడ్డ మీద ఒట్టేసి చెప్పు బావా ఆ అమ్మాయి అబ్బాయి ఇంట్లో ఎందుకు ఉంటున్నారు అని వైజయంతి అడుగుతుంది. అరే నిజం చెప్తుంటే నమ్మరు ఏంటి అని సుధాకర్ అంటాడు. నువ్వు ఇలా చెప్పవు బావ అని వైజయంతి విషం తాగుతుంది.

Jagadhatri Today Episode January 06 2024 Episode 120 Highlights
Jagadhatri Today Episode January 06 2024 Episode 120 Highlights

అది చూసిన యువరాజ్ కంగారుపడుతూ అక్క బాబాయ్ పిన్ని అందరూ రండి అమ్మ విష0 తాగేసింది అని యువరాజ్ పిలుస్తాడు. నన్నెవరూ ముట్టుకోవద్దు బావ నిజం చెప్తావా లేదా వాళ్లని ఇంట్లో ఎందుకు ఉంచుతున్నావు అని వైజయంతి అంటుంది. కౌశికి ఆశ్చర్యపోయి వాళ్ళ బాబాయ్ వంక చూస్తుంది. హాస్పిటల్ కి తీసుకు వెళ్లే దాకా విషయం ఒళ్లంతా పాకి పోతుంది అప్పటిదాకా కుంకుడు కాయలు తీసుకురండి కక్కుపిద్దాం విషన్ని అని వాళ్ళ బాబాయ్ అంటాడు. కుంకుడు కాయల రసం తీసి వైజయంతికి తాగిపిచ్చి విషాన్ని క్కకిపిస్తారు. ప్రాణాపాయం నుంచి తప్పించుకొని  కుర్చీలో కూర్చున్న వైజయంతి బావ ఇప్పటికైనా నిజం చెప్తావా లేదా అని అడుగుతుంది..

Related posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella