NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram January 13 2024 Episode 1151: హరీష్ గొంతు పట్టిన జలంధర్, పెళ్లి పనులు మొదలుపెట్టిన సుగుణ..

Prema Entha Madhuram Today Episode January 13 2024 Episode 1151 Highlights

Prema Entha Madhuram January 13 2024 Episode 1151: సారీ నాయనమ్మ ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టమని పిల్లలు అంటారు. పిల్లలు మీ అమ్మ మీ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అని సుగుణ చెప్తుంది. ఆ మాట వినగానే ఆర్య షాక్ అయిపోతాడు.అవునా అమ్మ మా ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావా చాలా థాంక్స్ అమ్మ అని పిల్లలు అంటారు. వాళ్ళ బాధని చూడలేక ఒప్పుకున్నాను అని అను తల ఊపుతుంది. పిల్లలు ఇద్దరు ఆర్య దగ్గరికి వెళ్లి ఫ్రెండ్ మా అమ్మ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందంట మా అమ్మ చాలా మంచిది ఫ్రెండ్ తను మాలాగా ఎప్పుడు నిన్ను బాధ పెట్టదు నువ్వు కూడా పెళ్లికి ఒప్పుకున్నందుకు చాలా థాంక్స్ ఫ్రెండ్ అని పిల్లలు అంటారు. ఆ సంఘటన అంతా చూసిన హరీష్ ఏం చేయాలో అర్థం కాక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.యాదగిరి పిల్లలకి దీక్ష విరమణ చేయించు రేపటి నుంచి పెళ్లి పనులు మొదలు పెట్టాలి దివ్య మల్ల పెళ్లి సూర్య అను ల పెళ్లి కూడా ఒకటే రోజు జరిగిపోవాలి అని సుగుణ చెప్తుంది.

Prema Entha Madhuram Today Episode January 13 2024 Episode 1151 Highlights
Prema Entha Madhuram Today Episode January 13 2024 Episode 1151 Highlights

కట్ చేస్తే,ఏంటి చెల్లెమ్మ మన పోస్ట్మాన్ స్వీట్ బాక్స్ పట్టుకొని వస్తున్నాడు అని జలంధర్ అంటాడు. ఏముంది అన్నయ్య తన పెళ్లి కదా స్వీట్ బాక్స్ ఇచ్చి పెళ్లికి రమ్మని చెప్తాడేమో అని ఛాయా అంటుంది. ఏంటి హరీష్ పిల్లలు దొరికారా స్వీట్ బాక్స్ తీసుకు వస్తున్నావు అని జలంధర్ అంటాడు. ఇంకెక్కడ పిల్లలు సార్ పారిపోయిన పిల్లలు ఇంటికి తిరిగి వచ్చారు రాధ గారు కూడా సూర్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది మా పెళ్లి తో పాటు వాళ్ళ పెళ్లి కూడా జరిగిపోతుందంట పెళ్లి పనులు మొదలు పెట్టేశారు ఇక మీరు చేసేది ఏమీ లేదు పెళ్లికి వచ్చి తినేసి వెళ్లడం తప్ప అని హరీష్ అంటాడు. ఆ మాట వినగానే జలంధర్ కోపంతో రగిలిపోతూ హరీష్ గొంతు పట్టి వాళ్ళు ఎప్పటికీ కల్వకూడదు కలవనివ్వను వాడు జీవితంలో సంతోషం అనేదే ఉండకూడదు అలాంటిది పెళ్లి ఎలా జరగనిస్తాన్ రా అని జలంధర్ అంటాడు. సార్ వదిలేయండి సార్ చచ్చిపోతాను అని హరీష్ గిలిగిలా కొట్టుకుంటాడు.

Prema Entha Madhuram Today Episode January 13 2024 Episode 1151 Highlights
Prema Entha Madhuram Today Episode January 13 2024 Episode 1151 Highlights

అన్నయ్య వదిలే అన్నయ్య చచ్చిపోతాడు పాపం అన్నయ్య అని ఛాయా అంటుంది. వాళ్ల మీద కోపాన్ని ఇతని మీద చూపిస్తే ఏం చేస్తాడు అన్నయ్య వదిలిపెట్టు చచ్చిపోతాడు అని మానస అంటుంది. అలా ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న హరీష్ ని వదిలిపెట్టి కోపంతో రగిలిపోతాడు జలంధర్. అమ్మయ్య బ్రతికిపోయాను రా అని హరీష్ అనుకుంటాడు. అన్నయ్య నీ కోపాన్ని చూపించాల్సింది ఇతని మీద కాదు ఆర్య పెళ్లి ఎలా చేసుకుంటాడో చూడాలి అని చాలా అంటుంది. కట్ చేస్తే, అత్తమ్మ పిల్లలకు దీక్ష విరమణ చేయించాను అని యాదగిరి అంటాడు. అలాగే బావ గారు ఈరోజు మెహందీ ఫంక్షన్ ఉంది అందర్నీ పిలవండి అని ఉష అంటుంది.  గోరింటాకు పండుగ అని చెప్పొచ్చు కదా అని యాదగిరి అంటాడు. అల్లుడుగారు నేను పెళ్లికూతురులకి గోరింటాకు నురు తాను కానీ మిగతా పనులు మీరు చూసుకోండి అని సుగుణ అంటుంది. అన్నయ్య ఇక్కడ వీళ్లు పెళ్లి పనులు మొదలుపెట్టారు కానీ ఫ్రెండ్ అమ్మ ఇష్టపడి పెళ్లి ఒప్పుకున్నట్టు లేదు వెళ్లి నాన్నతో మాట్లాడదాం పద అని అక్కి అంటుంది. కట్ చేస్తే, ఫ్రెండ్ నువ్వు మనస్ఫూర్తిగానే మా అమ్మని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావా అని అభాయ్ అంటాడు.

Prema Entha Madhuram Today Episode January 13 2024 Episode 1151 Highlights
Prema Entha Madhuram Today Episode January 13 2024 Episode 1151 Highlights

నీకు ఇష్టం లేకపోతే చేసుకోవద్దులే ఫ్రెండ్ కానీ మేము పారిపోయినట్టు నువ్వు కూడా పెళ్లి సమయానికి పారిపోకు ఇన్ని రోజులు నాన్న కోసం ఏడ్చి వెతికి అలసిపోయాము నువ్వు కూడా దూరమైతే తట్టుకోలేము ఫ్రెండ్  అభాయ్ అక్కి ఏడుస్తారు. పిల్లలు అలాంటిదేమీ లేదు ఏదో ఆలోచిస్తూ ఇలా ఉన్నాను అని ఆర్య అంటాడు. నువ్వే చెప్పావు కదా ఫ్రెండ్ ఏ పని చేసినా మనసు పెట్టి చెయ్యాలి అని ఇప్పుడు నువ్వెందుకు ఫ్రెండ్ అంత బాధ పడుతున్నావ్ నీకు అంతగా ఇష్టం లేకపోతే చేసుకోవద్దులే ఫ్రెండ్ అని అభాయ్ అంటాడు. వాళ్ళ మాటలకి ఆర్య ఏమి సమాధానం ఇవ్వలేక మౌనంగా చూస్తూ ఉంటాడు. నువ్వు మా అమ్మ ను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు ఫ్రెండ్ నువ్వు ఎప్పుడూ మాతోటే ఉంటానని ప్రామిస్ చెయ్ ఫ్రెండ్ అని అక్కి అడుగుతుంది. ఎప్పుడు మీతోటే ఉంటాను పిల్లలు అని ఆర్య వాళ్ళిద్దర్నీ దగ్గరికి తీసుకొని గుండెలకు హత్తుకుంటాడు. ఈ పెళ్లి దగ్గర పడే సమయానికి మీ నాన్నను ఎలాగైనా సరే వెతికి తెచ్చి పెడతాను అని ఆర్య మనసులో అనుకుంటాడు. కట్ చేస్తే, ఆత్మ ని యంత ప్రయత్నించిన బంధించలేకపోతున్నాను ఎందుకు ఆత్మ పిల్లల చుట్టూనే తిరుగుతుంది అర్థమైంది పిల్లల్ని పట్టుకుంటే ఆత్మ దొరుకుతుంది అని ఘోర అనుకుంటాడు.

Prema Entha Madhuram Today Episode January 13 2024 Episode 1151 Highlights
Prema Entha Madhuram Today Episode January 13 2024 Episode 1151 Highlights

కట్ చేస్తే, యాదగిరి పెళ్లి పనులు చేస్తూ దర్వాజలకి పూలు కడుతూ ఉంటాడు. జ్యోతి మొగుడు ఇంత కష్టపడుతున్నాడు వాడికి మంచినీళ్లు కాఫీ ఇద్దామని తెలియదా అని అంటాడు యాదగిరి. తెస్తానండి అని జ్యోతి అంటుంది. తెస్తాన0డే గాని ఇంకా ఇక్కడే ఉన్నావంటే వెళ్ళు అని యాదగిరి అంటాడు. ఎప్పుడు మంచిగా ఉంటాడో ఎప్పుడు చెడ్డగా ప్రవర్తిస్తాడో తెలియదు ఈయనకి ఈ మధ్య దయ్యం పట్టినట్టుంది అని జ్యోతి అనుకుంటుంది మనసులో. నువ్వు మనసులో తిట్టుకునేది నాకు వినపడుతుంది నేను దయ్యాలకే దయ్యని నన్ను ఏ దయ్యాలు భయపెట్టలేవు అని యాదగిరి ఇటు తిరిగేసరికి తన మొహం లో మొహం పెట్టి నిలబడుతుంది ఒక అల్లరి దయ్యం ఆ మూసుకు వేసుకున్న దయ్యాన్ని చూసి భయపడి పోతాడు యాదగిరి. పిల్లలు ముగ్గురు మాస్క్ తొడుక్కున్న మొహాలతో యాదగిరిని చుట్టుముట్టి భయపడతారు. యాదగిరి ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి దయ్యాలు వచ్చాయి నన్ను కాపాడండి అని అరుస్తాడు.ఇంట్లో వాళ్ళందరూ గబగబా అక్కడికి పరిగెత్తుకొస్తారు. వాళ్లందరూ వచ్చేసరికి యాదగిరి పారిపోయి జ్యోతి వెనకాల దాక్కుంటాడు. అంతలా భయపడి పోయిన యాదగిరి ని చూసి పిల్లలు మాస్క్ తీసి నవ్వుతారు.

Prema Entha Madhuram Today Episode January 13 2024 Episode 1151 Highlights
Prema Entha Madhuram Today Episode January 13 2024 Episode 1151 Highlights

వాళ్లను చూసి అందరూ షాక్ అయిపోతారు. ఇంతలో అభాయ్ అక్కి అక్కడికి వచ్చి వీళ్ళు మా ఫ్రెండ్స్ స్కూల్లో మా సీనియర్స్ అని వాళ్లని పరిచయం చేస్తారు. మరి వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని యాదగిరి అంటాడు. వాళ్లని ఫంక్షన్ ఉంది రమ్మని నేనే పిలిచాను అని అక్కి అంటుంది. పిల్లలు వస్తే వచ్చారు కానీ ఎంటర్టైన్మెంట్స్ చేయాలి కానీ ఇలా దయ్యం వేషం వేసుకొని నన్ను భయపెట్టి చంపేశారు అని యాదగిరి అంటాడు. మిమ్ముల భయపెట్టడమే మా ఎంటర్టైన్మెంట్ అంకుల్ అని అంజలి అంటుంది.మా ఎంట్రీ మీకు ఎప్పుడు గుర్తుండి పోవాలి కదా అంకుల్ అని ఆనంద్ అంటడు. అందరూ అలా నవ్వుకుంటూ ఆనందంలో మునిగిపోతారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Siddharth-Aditi Rao Hydari: పెళ్లి కాకముందే హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న సిద్ధార్థ్ – అదితి.. ఈ జంట ఇప్పుడెక్క‌డ ఉందంటే?

kavya N

Gangs of Godavari: బ్రేక్ ఈవెన్ వైపు ప‌రుగులు పెడుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి.. 2 రోజుల్లో ఎంత వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: శృతి హాస‌న్ కి అలాంటి వ్యాధి.. ఇక జీవితంలో పిల్ల‌లు పుట్ట‌డం క‌ష్ట‌మేనా..?

kavya N

Chakram Movie: రీరిలీజ్ కు రెడీ అవుతున్న ప్ర‌భాస్ డిజాస్ట‌ర్ మూవీ చ‌క్రం.. ఫుల్ డీటైల్స్ ఇవే!

kavya N

Big flop Movie: బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిన భారీ బడ్జెట్ మూవీ.. మొత్తం బాలీవుడ్ ని ముంచేసిన మూవీ ఇది..!

Saranya Koduri

Dhe Celebrities Special 2: ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 కి సరికొత్త హోస్ట్.. ఈసారి డబల్ కిక్..!

Saranya Koduri

Swathi Chinukulu: మళ్లీ వస్తున్న ” స్వాతి చినుకులు ” సీరియల్.. ఆనందంలో ఫ్యాన్స్..!

Saranya Koduri

Elections Results 2024: మూవీ థియేటర్స్ లో ఎన్నికల ఫలితాల లైవ్.. ఆ సిటీలో బుకింగ్స్ కూడా స్టార్ట్..!

Saranya Koduri

OTT: థియేటర్ రిలీజ్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసిన ఆస్కార్ విన్నింగ్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Big Boss 8: బిగ్ బాస్ 8 కి కంటెస్టెంట్లు సిద్ధం.. ఈసారి కొత్త రూల్స్ తో మరింత ఎంటర్టైన్మెంట్..!

Saranya Koduri

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

kavya N

Karthika Deepam 2 June 1st 2024 Episode: కాంచనకు నిజం నిర్మోహమాటంగా చెప్పమంటున్న కావేరి.. కార్తీక్ కి దగ్గరయ్యేందుకు జో ప్రయత్నాలు..!

Saranya Koduri

Paruvu Web Series: నివేత తో చిరు కుమార్తె వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు అసలు హీరో అయ్యే వాడే కాదా?.. మొహమాట పడకుండా జరిగింది చెప్పేసిన సూపర్ స్టార్..!

Saranya Koduri

Bujji And Bhairava OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న బుజ్జి అండ్ భైరవ.. థియేటర్ రిలీజ్ కంటే ముందే మనోడు డిజిటల్ లో అదరగొడుతున్నాడుగా..!

Saranya Koduri