NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Anjali: పెళ్లి వార్తలపై క్లారిటీ.. కిస్, పడకగది సన్నివేశాలపై అంజలి షాకింగ్ వ్యాఖ్యలు..!!

Anjali: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు ప్రాంతానికి చెందిన ఈ ముద్దుగుమ్మ.. స్టార్టింగ్ లో వరుస అవకాశాలు అందుకోవటం జరిగింది. తెలుగులో ఓన్లీ క్యారెక్టర్ చేస్తూ అందరిని అలరించింది. “షాపింగ్ మాల్” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు అమ్మాయి అయినా గాని తమిళ్ లో అంజలికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అంజలి.. షార్ట్ ఫిలిమ్స్ చేసి అందరిని అలరించింది. ఫస్ట్ టైం జీవా సరసన తమిళంలో ఓ సినిమాలో నటించడం జరిగింది. 2006వ సంవత్సరంలో “ఫోటో” సినిమాతో స్వప్నగా అందరికీ పరిచయమైంది. అనంతరం భరోసా అవకాశాలు అందుకుంది.

Heroine Anjali shocking comments on wedding news clarity on kissing scenes

దక్షిణాది రంగంలో తమిళ్ తో పాటు తెలుగు, మలయాళం భాషలలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అదేవిధంగా స్పెషల్ సాంగ్స్ లో కూడా మెప్పించడం జరిగింది. ప్రస్తుతం “గీతాంజలి 2″లో నటిస్తూ ఉంది. హర్రర్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో అంజలి మాట్లాడుతూ ఇంటిమేట్ సన్నివేశాలపై తన మనసులో మాట బయట పెట్టింది. విషయంలోకి వెళ్తే సినిమాల్లో కొన్ని సన్నివేశాలలో నటించేటప్పుడు సహనటుడు నా గురించి ఏమనుకుంటాడో అనే ఆందోళన కలుగుతుంది. సినిమాలలో ముద్దు సన్నివేశాలు మరియు పడకగది సన్నివేశాలు సహజంగా తీస్తారని కథకు అవసరమైనప్పుడు కచ్చితంగా అందులో నటించాల్సి ఉంటుంది. ఆ సమయంలో కాదని చెప్పలేం.. దీంతో అటువంటి సన్నివేశాలు చేయాల్సి వస్తే ఎలాంటి వారికైనా కాస్త ఇబ్బందులు తప్పవు.

Heroine Anjali shocking comments on wedding news clarity on kissing scenes

ఎందుకంటే అలాంటి సీన్స్ షూట్ చేసేటప్పుడు చుట్టూ జనం టెక్నీషియన్స్ మిగతా వాళ్ళందరూ ఉంటారు. వాళ్లందరూ తన గురించి లోపల ఏమనుకుంటారు అని భయం ఉంటుంది. ఇద్దరు ప్రేమికుల మధ్య కెమిస్ట్రీ నిజజీవితంలో ఒకలా ఉంటే సినిమాలో… వాస్తవానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. కిస్సింగ్ సన్నివేశాలు నాకు మాత్రం చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అని అంజలి చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో తన పెళ్లిపై వస్తున్న వార్తలపై అంజలి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొందరు నా పర్సనల్ విషయాల గురించి ఇష్టానుసారంగా ఊహాగానాలు రాస్తారు. “జర్నీ” సినిమా హీరో జైతో నేను ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో కొన్ని రోజులు ప్రచారం చేశారు. ఆ తర్వాత అమెరికా వ్యక్తితో పెళ్లి జరిగిందన్నారు. మా పెళ్లికి సంబంధించి వచ్చే వార్తలు చూసి నేను చాలా నవ్వుకుంటా అంటూ.. అంజలి ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది.

Related posts

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N