NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

SS Rajamouli: సినిమాల్లో సంపాదించే కొన్ని వందల కోట్ల డబ్బును గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి ఏం చేస్తారో తెలుసా..?

SS Rajamouli: డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చలనచిత్ర రంగంలో ఇప్పటివరకు పరాజయం లేని దర్శకుడిగా.. ఆయనకంటూ ట్రాక్ రికార్డు ఉంది. 2001వ సంవత్సరంలో దర్శకుడిగా జూనియర్ ఎన్టీఆర్ తో “స్టూడెంట్ నెంబర్ వన్” సినిమాతో ప్రయాణం స్టార్ట్ చేసి 2022..”RRR”తో కలిపి మొత్తం 12 సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం జరిగింది. “బాహుబలి” సినిమా తర్వాత రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించడం జరిగింది. “బాహుబలి 2” భాగాలతో పాటు “RRR” సినిమాలతో భారతీయ చలన చిత్ర పరిశ్రమ రూపురేఖలు మార్చేయడం జరిగింది.

Do you know what the great director Rajamouli does with the few hundred crores he earns in movies

ప్రపంచ గొప్ప దర్శకుడు జేమ్స్ కామెరూన్ సైతం రాజమౌళితో కలిసి పని చేయాలని ఉందని అంతర్జాతీయ మీడియాలో తెలియజేయడం విశేషం. “RRR” ప్రపంచ స్థాయిలో రాజమౌళికి మంచి కీర్తిని తీసుకొచ్చింది. ఈ సినిమా ఆస్కార్ అవార్డు కూడా గెలవడం జరిగింది. దీంతో రాజమౌళికి హాలీవుడ్ నుండి కూడా ఆఫర్లు వచ్చాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు పరాజయం లేని దర్శకుడిగా పేరుందినా రాజమౌళి.. రెమ్యూనరేషన్ పరంగా హీరో కంటే ఎక్కువ తీసుకునే స్థాయిలో ఉంటారని ప్రచారం ఉంది. ఒక్క రెమ్యూనరేషన్ మాత్రమే కాదు షేర్స్ కూడా ఆయన రెమ్యూనరేషన్ లో భాగమని అంటుంటారు. ఈ రకంగా గత కొన్ని వందల కోట్లు జక్కన్న సంపాదిస్తూ ఉన్నారు. అయితే ఎంత సంపాదించినా ఖర్చు విషయంలో మాత్రం రాజమౌళి చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఒక బుక్ లో రాసుకోవడం జక్కన్నకి అలవాటంట.

Do you know what the great director Rajamouli does with the few hundred crores he earns in movies

ఒక్క రూపాయి కూడా వృధాగా పోకుండా చాలా జాగ్రత్తగా ఉంటారట. మరి అటువంటి పొదుపు కలిగిన వ్యక్తి అయినా రాజమౌళికి వచ్చే వందల కోట్లను చాలా వరకు రియల్ ఎస్టేట్ మరియు రెస్టారెంట్ ఇండస్ట్రీలలో పెట్టుబడులు పెడతారట. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆర్థిక భద్రత పరంగా ఆలోచిస్తూ… డబ్బు విషయంలో రాజమౌళి చాలా జాగ్రత్తగా ఉంటారట. సినిమాలు ఆపేస్తే తర్వాత అనేదాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెడుతూ ఉంటారట. తన చేతికి వచ్చే ప్రతి డబ్బులు వృధాగా ఖర్చు పెట్టకుండా రాజమౌళి ఒక ప్లానింగ్ ప్రకారం.. ఆదాయాన్ని పలు రంగాలలో పెట్టుబడులు కింద పెడుతుంటారట. ఈ రకంగా చాలా తెలివిగా డబ్బును జక్కన్న పొదుపు చేసుకుంటారట.

Related posts

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Karthika Deepam 2 May 3rd 2024 Episode: దీప భర్త గురించి ఆరా తీసిన పారు.. నరసింహ పనులకి కోపంతో ఊగిపోయిన అనసూయ..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu

Brahmamudi May 3 2024 Episode 400:రాజ్ బిడ్డ రహస్యంతెలుసుకున్న కావ్య.. కూతురి కోసం అమ్మోరుగా మారిన కనకం.. స్వప్న రివర్స్ ప్లాన్..

bharani jella

Nuvvu Nenu Prema May 3 2024 Episode 614:అరవింద ను సేవ్ చేసిన రాజ్, విక్కి..దివ్య భయం..పారిపోయిన కృష్ణ..

bharani jella

Krishna Mukunda Murari May 3 Episode 461:ముకుందని అనుమానించిన మురారి.. ముకుందని కృష్ణకి పనిమనిషిగా చేసిన భవాని..

bharani jella

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu