NewsOrbit
Entertainment News Telugu Cinema న్యూస్ సినిమా

చీర కట్టులో అల్లు అర్జున్.. పుష్ప 2 నుంచి ఫోటో లీక్..!

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఎంతటి పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో ఎన్ని సినిమాలు చేసినా రాని పాపులారిటీ ఒక్క పుష్ప సినిమాతో వచ్చింది. ఇక ఈ సినిమాకి గాను బన్నీకి నేషనల్ అవార్డు సైతం దక్కింది. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాకి సీక్వెల్ గా పుష్ప 2 చేస్తున్న సంగతి తెలిసిందే.

Allu Arjun in Saree Kattu.. Photo Leak from Pushpa 2.
Allu Arjun in Saree Kattu.. Photo Leak from Pushpa 2.

ప్రస్తుతం ఈ మూవీ సెట్స్ పై ఉంది. ఈ సినిమాకి మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కోసం కోట్లాదిమంది జనాలు ఎదురుచూస్తున్నారు. పుష్ప కి ఈ సినిమా డబల్ ఉంటుందని రిలీజ్ అయిన పోస్టర్లు ద్వారా తెలుస్తుంది. ఇక ఈ మూవీ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇక ఈ డేట్ ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు కూడా.

Allu Arjun in Saree Kattu.. Photo Leak from Pushpa 2.
Allu Arjun in Saree Kattu.. Photo Leak from Pushpa 2.

ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే ఒక గ్లింప్స్ కూడా రిలీజ్ అయ్యి వైరల్ అయ్యాయి. ఇక రీసెంట్గా ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఇక్కడి నుంచి బన్నీ ఫోటో ఒకటి లీక్ అయ్యింది. అల్లు అర్జున్ బ్లూ కలర్ సారీ ధరించి కుర్చీలో కూర్చున్న ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో నెట్టీంట‌ చక్కెరలు కొడుతుంది. తిరపతి గంగమ్మ జాతర సన్నివేశాలతో పుష్ప 2 లో కొన్ని సీన్స్ ఉండబోతున్నాయట.

Allu Arjun in Saree Kattu.. Photo Leak from Pushpa 2.
Allu Arjun in Saree Kattu.. Photo Leak from Pushpa 2.

ఇక ఆల్రెడీ ఆ సీన్స్ కి తగ్గ షూట్స్ కంప్లీట్ అయ్యాయి. ఇక ఇప్పుడు చేస్తున్న సీన్స్ ని కూడా అందులో యాడ్ చేయనున్నాడట సుకుమార్. ఇక అల్లు అర్జున్ ని చీర కట్టులో చూసిన ఆయన ఫ్యాన్స్..” బన్నీ అన్న చీర కట్టులో అచ్చం అమ్మవారి లాగానే ఉన్నాడు. నిజంగా ఈ ఫోటో చూస్తుంటే గూస్బంస్ వస్తున్నాయి బ్రో. కచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?

Chandrababu: అమెరికా వెళ్లిన చంద్రబాబు దంపతులు .. ఎందుకంటే..?

sharma somaraju

ఏపీలో ఎవ‌రు గెలిచినా.. ఎవ‌రు ఓడినా… వీరికి మంత్రి ప‌ద‌వులు…!

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri