NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru January 31 2024 Episode 123: డబ్బులు అందకపోవటంతో నిరాశ పడుతున్న గంగాధర్..

Mamagaru Today Episode January 31 2024 Episode 123 Highlights

Mamagaru January 31 2024 Episode 123: రేయ్ ఇప్పుడు ఉన్న డబ్బులతో నేను టిఫిన్స్ కొన్ని ఏం చేసుకొని రా మా నాన్న బిర్యాని తీసుకురమ్మని డబ్బులు ఇచ్చాడు అవి తీసుకొని వెళ్తే నన్ను కొడతాడురా మా నాన్న ఇలా ఇరికిస్తావ్ ఏంట్రా అని మహేష్ అంటాడు. రేయ్ నువ్వు టిఫిన్కొనగానే వాళ్ళ మొహంలో సంతోషం చూడరా వచ్చేటప్పుడు ఎంత బాధతో ఉన్నారు ఇప్పుడు నువ్వు టిఫిన్ కొనగానే వాళ్ళు ఎంత సంతోష పడిపోతున్నారు మన వాళ్ళ కోసం ఆమాత్రం చేయలేము అని గంగాధర్ అంటాడు. వెంకటరమణ టిఫిన్ సన్నీ కట్టి తెచ్చి మహేష్ కి ఇస్తాడు. రేయ్ ఈ టిఫిన్స్ ని నేనేం చేసుకోను రా గంగాధర్ అని మహేష్ అంటాడు. ఇంటికి చుట్టాలు వచ్చారు అన్నావ్ కదరా అన్ని తీసుకెళ్లి వాళ్ళకు పెట్టు అని గంగాధర్ అంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode January 31 2024 Episode 123 Highlights
Mamagaru Today Episode January 31 2024 Episode 123 Highlights

శ్రీలక్ష్మి పిల్లలు సైకిల్ తొక్కుతూ ఉంటారు వసంత పిల్లలు అన్నయ్య నేను కాసేపు తొక్కుతాను సైకిల్ ఇవ్వవా అని అడుగుతారు. నేను ఇవ్వను రా ఇంకా కాసేపు తొక్కుతాను అని శ్రీలక్ష్మి కొడుకు అంటాడు. నా సైకిల్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు ఏంట్రా అని వసంత కొడుకు సైకిల్ ని నెట్టేస్తాడు దానితో శ్రీలక్ష్మి కొడుకు కింద పడిపోయి మొచెయ్యికి దెబ్బ తగిలి రక్తం కారుతుంది అది చూసిన శ్రీలక్ష్మి వెంటనే వచ్చి వసంత కొడుకు మీద చేయి చేసుకోబోతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన వసంత ఏంటి అక్క పిల్లలు తప్పు చేస్తే చేయి చేసుకుంటావా నువ్వు పిల్లలకి ట్యూషన్ చెప్తావు కదా అక్క ఇలాగేనా అని వసంత అంటుంది. ఏంటక్కా నువ్వు అనేది నీ కొడుకుని నా కొడుకు కింద పడేస్తే ఇలాగే మాట్లాడే దానివా అని శ్రీలక్ష్మి అంటుంది.  ఆగు శ్రీలక్ష్మి ఎందుకంత తొందర పడతావు అని సుధాకర్ అంటాడు. నన్నే ఊరుకోమంటున్నారు మీ ఆవిడకి చెప్పొచ్చు కదా బావగారు అని శ్రీలక్ష్మి అంటుంది. ఇంతలో దేవమ్మ వచ్చి పిల్లల గొడవ పెద్దవల దాకా తీసుకురావద్దు కదా అని అంటుంది. ఏంటి అత్తయ్య అందరూ నాకే చెప్తున్నారు అని శ్రీలక్ష్మి గట్టిగా అరవడంతో  అటుగా వెళుతూ చంగయ్య వీళ్ళ  వైపు వస్తాడు. అక్క మామయ్య గారు వస్తున్నారు కొంచెం నెమ్మదిగా మాట్లాడు అని గంగా అంటుంది.

Mamagaru Today Episode January 31 2024 Episode 123 Highlights
Mamagaru Today Episode January 31 2024 Episode 123 Highlights

ఇంతలో చంగయ్య వచ్చి ఏంటి గొడవ అని అంటాడు. తాతయ్య మాకు 90 మార్క్స్ వచ్చాయని అమ్మ మాకు సైకిల్ కొనిస్తే వీళ్ళు గొడవ చేస్తున్నారు అని పిల్లలు అంటారు. మికు స్కూల్ లో ఎప్పుడు 90 మార్కులు వస్తాయి కదరా ఇప్పుడు కొత్తగా సైకిల్ ఎందుకు వచ్చాయి అని చంగయ్య అంటాడు. మామగారు అప్పుడు డబ్బులు లేక కొనివ్వలేదు ఇప్పుడు జాబ్ చేస్తున్నాం కదా సర్దుబాటు ఉందని కొన్నాను అని వసంత అంటుంది. ఓహో మీరు జాబ్ ల్ చేస్తున్నారు కాబట్టి డబ్బులు వచ్చాయి వీళ్ళకి సైకిల్ వచ్చాయి అదే జీవితం నా చేతికి వస్తే నేనేం చేసే వాడినో తెలుసా నలుగురి పిల్లలకు సైకిల్ తెచ్చి ఇచ్చేవాన్ని పెద్దరికం అంటే అది పిల్లల మనసుల్లో బాధని చూడలేను అని చ0గయ్య అంటాడు.  పాండురంగా మీరు ఏం చేస్తారో తెలియదు పిల్లలు నలుగురు ఓకే స్కూల్లో చదువుకోవాలి ఓకే యూనిఫాంలో ఉండాలి వాళ్ళని ఇటు మారుస్తారా వీళ్లను అటు మారుస్తారా నాకు తెలియదు ఇదే మీకు ఫస్ట్ వార్నింగ్ ఇకమీదట ఇలాంటి భేదాలు వస్తే మీరు జాబ్ చేయడం అనేది జరగదు అని చ0గయ్య సైకిల్లు తీసుకొని ఇవి నా దగ్గరే ఉంటాయి అంటూ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode January 31 2024 Episode 123 Highlights
Mamagaru Today Episode January 31 2024 Episode 123 Highlights

అక్క నువ్వు మామయ్య గారితో అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని గంగ అంటుంది. నేను పిల్లలకు సైకిల్ కొనియడమే తప్పుని మామయ్య గారు అన్నారు గంగా అని వసంత అంటుంది. నువ్వు సైకిల్ తేగానే నలుగురు పిల్లల్ని కలిసి తొక్కుకోమని అంటే ఈ సమస్య వచ్చేది కాదు కదా అక్క అని గంగ అంటుంది. మంచి వాళ్ళ బుద్ధి మాంసం ముందు బయటపడుతుంది కదా గంగ అని శ్రీలక్ష్మి అంటుంది.నేను ఒక్కసారి అంటే నువ్వు ప్రతి దానికి ఆ మాటే ఎందుకు తీస్తావు శ్రీలక్ష్మి అని వసంత అంటుంది. నువ్వు చెట్టు నాటితే రోజు నీళ్లు పోసేది నేనే కదా అక్క అని శ్రీలక్ష్మి అంటుంది. అక్క మనం ఇలా గొడవ పడితే మామయ్య అన్నట్టుగానే మనం జాబ్ ల్ చేయలేము అని గంగా అంటుంది.కట్ చేస్తే.

Mamagaru Today Episode January 31 2024 Episode 123 Highlights
Mamagaru Today Episode January 31 2024 Episode 123 Highlights

గంగా హెచ్ఎం సార్ డబ్బులు ఇవ్వలేదని బాధపడుతుంది. ఇంతలో గంగాధర్ వచ్చి గంగ రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేయాలి బిల్డర్ ఏమన్నాడో తెలుసా ఈ కాంట్రాక్టర్ పూర్తయి పోతే ఇంకా పెద్ద కాంట్రాక్టర్ నీకే ఇస్తానన్నాడు గంగ  అని గంగాధర్ చెప్తాడు. డబ్బులు సర్దుబాటు కాలేదండి అని గంగ అంటుంది. నేను ఒక వేస్ట్ ఫెలోని కదా గంగ నా నుదుటి మీద  దేవుడు అలా రాసి పెట్టాడేమో పరవాలేదులే నీకోసం నేను కష్టపడాలి కాని నాకోసం డబ్బులు వెతికే ప్రయత్నం నువ్వు చేసావ్ చాలు అని గంగాధర్ అంటాడు. మీరు అలా అనకండి అని గంగా అంటుంది.అదికాక ఇంకేంటి గంగా మరి నేను ఏ పని చేసినా ముందుకు సాగలేకపోతున్నాను అని గంగాధర్ బాధపడతాడు. ఇంకా ఏదైనా అవకాశం ఉందేమో చూద్దాం అని గంగ అంటుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode January 31 2024 Episode 123 Highlights
Mamagaru Today Episode January 31 2024 Episode 123 Highlights

ఏవండీ ఏమి మాట్లాడరేంటి అని శ్రీలక్ష్మి అంటుంది. నేనేమీ అనలేదు కదా శ్రీలక్ష్మి అని పాండురంగ అంటాడు. మీ నాన్న ఏది చెప్తే అదే కరెక్ట్ అని డుడు బసవన్నలాగా తలుపుతారు కదా ఆయన ఒక దశరధ రామయ్య మీ అన్న ఒక శ్రీరామచంద్రుడు మీరేమో లక్ష్మణుడాయే అని శ్రీలక్ష్మి అంటుంది..

Related posts

Krishna Mukunda Murari: బ్లాక్ కలర్ చీరలో కృష్ణ ముకుంద మురారి అత్త అందాలు.. 45 ఏళ్ల వయసులో కూడా ఇంత అందం ఎలా సాధ్యం..?

Saranya Koduri

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

kavya N

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

kavya N

Karthika Deepam 2 May 31th 2024: తన గానంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న దీప.. భర్త అంటే మీలా ఉండాలి అని శ్రీధర్ ను మెచ్చుకున్న కార్తీక్..!

Saranya Koduri

Family Stars promo: సుధీర్ ని బావ అని పిలిచిన అషూ రెడ్డి.. అత్త కోడళ్ళ మధ్య కోల్డ్ వార్..!

Saranya Koduri

Telugu OTT: ఈవారం ఓటీటీ తెలుగు ఫ్యాన్స్ కి పండగ… ఈ థ్రిల్లర్ సినిమాలను డోంట్ మిస్..!

Saranya Koduri

Kota Factory Season 3: కోట ఫ్యాక్టరీ 3 ఓటీటీ రిలీజ్ డేట్ తెలుసుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఈ పజిల్ ని సాల్వ్ చేయండి..!

Saranya Koduri

Star Ma New Serial: స్టార్ మా లో మరో సరికొత్త సీరియల్.. ఎప్పటినుంచి ప్రారంభం అంటే..?

Saranya Koduri

Brahmamudi May 31 Episode 424: కావ్యను కొట్టిన ఇందిరాదేవి.. అపర్ణని అసహ్యించుకున్న అత్తగారు.. కావ్య మీద భారం వేసిన సుభాష్. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 31 Episode 638:అను ఆర్యాల బిడ్డ గురించి తప్పుగా మాట్లాడిన కుచల.. పద్మావతి తన కోడలని ఫిక్స్ అయిన సుగుణ.. యశోదర్ ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari May 31 Episode 484:మురారి మిస్సింగ్ కృష్ణ కి తెలియనుందా? ముకుంద, కృష్ణల సవాల్.. రేవతి ని ఓదార్చిన కృష్ణ.. రేపటి సూపర్ ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: పన్నెండు దేశాల్లో పుష్ప-2 ‘కపుల్’ సాంగ్ ట్రెండింగ్..!!

sekhar

Nayanthara: మేక‌ప్ అవ‌స‌ర‌మా.. నిన్నెవ‌రు చూస్తారంటూ న‌య‌న‌తార‌ను ముఖం మీదే అనేసిన ఎన్టీఆర్‌.. అస‌లేమైందంటే?

kavya N

Balakrishna: మ‌ద్యం బాటిల్ తో బాల‌య్య‌.. అస‌లు నిజం బ‌య‌ట‌పెట్టిన నిర్మాత నాగ వంశీ.. ఇంత‌కీ అంజలిని ఎందుకు తోశారంటే?

kavya N

Karthika Deepam 2 May 30th 2024: నరసింహ ని హోటల్ నుంచి తరిమికొట్టిన కడియం.. కార్తీక్ మాస్టర్ ప్లాన్ అదుర్స్..!

Saranya Koduri