NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Aamir khan: ఇద్దరు పెళ్ళాల మధ్యలో ముద్దుల మొగుడు.. పాపం అడ్డంగా బుక్ అయిపోయాడు గా..!

Aamir khan: బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూతురు పెళ్లి ఇటీవలే ఎంతో అంగరంగ వైభోగంగా జరిగిన సంగతి తెలిసిందే. కూతురు ఇష్టపడ్డ వాడితోనే దగ్గరుండి మరీ పెళ్లి చేపించాడు అమీర్ ఖాన్. ఇక ఈ నేపథ్యంలోనే ఈ వేడుకలో అమీర్ ఖాన్ మాజీ భార్యలు రీనా దత్తా.. కిరణ్ రావు హాజరై సందడి చేశారు. అంతా ఒకే కుటుంబంల కలిసిమెలిసి ఎంతో అంగరంగ వైభోగంగా ఈ పెళ్లిని జరిపించారు.

Kiran comments on Aamir Khan and Reena
Kiran comments on Aamir Khan and Reena

ఇక తాజాగా కిరణ్.. అమీర్, రీనాల బంధం గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఈమె మాట్లాడుతూ..” నేను జనాలను ఈజీగా కలుపుకుపోతాను. నా కుటుంబం కూడా ఇరా పెళ్లికి హాజరయ్యింది. దీని గురించి మనం మరీ లోతుగా ఆలోచించాల్సిన పని లేదు. మేమంతా ఒక కుటుంబం. మేము ఒకచోటకు చేరినప్పుడల్లా అంతా కలిసే భోజనం చేస్తుంటాం. అలాగే ఒకే చోట నివాసిస్తాం. మా అత్తయ్య పై ఫ్లోర్ లో ఉంటుంది. తనంటే నాకెంతో ఇష్టం. రీనా పక్కింట్లో ఉంటుంది.

Kiran comments on Aamir Khan and Reena
Kiran comments on Aamir Khan and Reena

అమీర్ ఖాన్ నుజత్ కూడా దగ్గర్లోనే ఉంటుంది. మాకు ఒకరంటే ఒకరికి ఇష్టం. అందుకే ఇలా కలిసి ఉంటాం. రీనా, నుజత్ తో బయట చెక్కర్లు కొడుతుంటాను కూడా. అమీర్ తో కూడా వెళ్తూ ఉంటాను. విడాకులు అయినంత మాత్రాన ఈ ప్రేమ బంధాలను వదులుకోవాల్సిన అవసరం లేదు. అమీర్, నేను పగ ప్రతికారాలతో విడాకులు తీసుకోలేదు. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ కుటుంబంగా కలిసే ఉన్నాం.

Kiran comments on Aamir Khan and Reena
Kiran comments on Aamir Khan and Reena

ఇలాంటి అనుబంధం లేకపోతే మనల్ని మనమే కోల్పోతాం ” అంటూ చెప్పుకొచ్చింది కిరణ్. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుండగా..” ప్రపంచంలో గొప్ప స్త్రీ అనిపించుకున్నావు. భర్త కి విడాకులు ఇచ్చేసి కూడా భర్తతో తిరగడం. సవతి తో ఎంతో అన్యోన్యంగా ఉండటం… నీ దగ్గరే చూసి నేర్చుకోవాలి. ఏదేమైనా అమీర్ ఇద్దరు పెళ్ళాల మధ్యలో ముద్దులు మొగుడు అని చెప్పొచ్చు ” అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు ప్రేక్షకులు.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri