NewsOrbit
Entertainment News Telugu TV Serials

Naga Panchami: నీ పెళ్లి నేను జరిపిస్తానమ్మ నీకు అక్క ఉంది అంటున్న జ్వాలా, జ్వాలా ప్రవర్తన చూసి షాక్ అవుతున్న ఇంట్లో వాళ్ళు..

Naga Panchami Today Episode February 3 2024 Episode 270 Highlights

Naga Panchami: నువ్వేమీ భయపడకు మేఘన నీకు నేనున్నాను నన్ను నీ అక్కనుకో అని జ్వాలా అంటుంది. ఏమైంది నీకు మీరు ఇలా మాట్లాడుతున్నారు పిచ్చిగాని పట్టిందా పాపం అమాయకురాలు మేఘన అని జ్వాలా అంటుంది. అత్తయ్య మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు మోక్ష పెళ్లి విషయంలో మీరు చేసిన ధైర్యం నాకు నచ్చింది అని జ్వాల అంటుంది. వామ్మో ఇదేంది ఇలా మాట్లాడుతుంది అని చిత్ర షాక్ అవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. నన్ను ఎవరు అర్థం చేసుకోలేదు అనుకున్నాను జ్వాల ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నందుకు మంచిది అని వైదేహి అంటుంది.

Naga Panchami Today Episode February 3 2024 Episode 270 Highlights
Naga Panchami Today Episode February 3 2024 Episode 270 Highlights

నీకు ఏమీ కాదు మేఘన మీ అక్క ఉంది నీ పెళ్లి నేను జరిపిస్తాను అని జ్వాల అంటుంది. ఈ ఇంట్లో అందరూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు అని శబరి కోపంగా వెళ్ళిపోతుంది. ఆంటీ నేను గుడికి వెళ్లి వస్తాను అని మేఘన అంటుంది. నీకు భక్తి ఎక్కువ అనుకుంటామా అని వైదేహి అంటుంది. నాకు ఎవరూ లేరు కదా ఆంటీ నాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా దేవుడితో చెప్పుకుంటాను అని మేఘన అంటుంది. జ్వాలా మేఘన దగ్గరికి వచ్చి త్వరగా వెళ్ళమ్మా అని నంబూద్రి గొంతుతో అంటుంది. మేఘన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి చూస్తున్నారుపెళ్లి దగ్గరుండి జరిపించాలి అంటూ జ్వాలా వెళ్లిపోతుంది. నిజంగానే దీనికి ఏదో అయ్యింది అని చిత్ర భయపడుతుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode February 3 2024 Episode 270 Highlights
Naga Panchami Today Episode February 3 2024 Episode 270 Highlights

భార్గవ్ వెళ్లి ఏ భూతవైద్యని తీసుకురండి అక్కకు దెయ్యం పట్టినట్టుంది అని చిత్ర అంటుంది. దానికి మెంటల్ వచ్చింది డాక్టర్ కి చూపిస్తే సరిపోతుంది అని తరుణ్ అంటాడు. నేను చాలా సినిమాల్లో చూశాను బావగారు  దయ్యం పట్టిన వాళ్లే ఇలా ప్రవర్తిస్తారు అని చిత్ర అంటుంది. అసలు అక్క ఎలా ఉందో చూసి రండి అని చిత్రా వాళ్ళని పంపిస్తుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode February 3 2024 Episode 270 Highlights
Naga Panchami Today Episode February 3 2024 Episode 270 Highlights

భార్గవ్ తరుణ్ వెళ్లేసరికి జ్వాల మంచం మీద కూర్చొని జుట్టు ముందుకు వేసుకొని కోపంగా చూస్తూ కూర్చుంటుంది. జ్వాలా నీకు ఏదో అయ్యింది డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద అని తరుణ్ చెయ్యి పట్టుకుంటాడు. లే వదినా అని భార్గవ్ కూడా చెయ్ పట్టుకుంటాడు. వెంటనే జ్వాలా కోపంతో ఇద్దరినీ గోడకు విసిరికొట్టి మీకు ఏమైంది నేను బాగానే ఉన్నాను నన్ను వదలండి అని అంటుంది. ఇంతలో చిత్రా పరిగెత్తుకొస్తుంది అక్క ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావ్ నువ్వే కదా మేఘనకి మోక్షకి పెళ్లి చేయడం ఇష్టం లేదని అత్తయ్యతో చెప్పమని వీళ్లను పంపించావు ఇప్పుడేంటి అక్క రివర్స్లో మాట్లాడుతున్నావ్ అని అంటుంది. నేను మీకు చెప్పానా అప్పుడు అలా చెప్పి ఉండొచ్చు కానీ ఇప్పుడు చెప్తున్నాను ఆ పెళ్లి ఇష్టమే అని మీరు ముగ్గురు వెళ్లి చెప్పండి అత్తయ్యకి పాపం మేఘనను చూస్తే మంచ మయిళా అనిపిస్తుంది మోక్షాకి మేఘనకి పెళ్లయితే మనకొచ్చే నష్టమేంటి చెప్పండి అని బెదిరిస్తుంది జ్వాలా. నువ్వే అలా అన్నావ్ అని మేము అన్నాము జ్వాల అని భార్గవ్ అంటాడు. ముందు మీరు వెళ్లి చెప్పండి అని జ్వాలా కోపంగా అనడంతో వాళ్ళు ముగ్గురు బయటికి వెళ్తారు.

Naga Panchami Today Episode February 3 2024 Episode 270 Highlights
Naga Panchami Today Episode February 3 2024 Episode 270 Highlights

వాళ్లు వెళ్లినా కొద్దిసేపటికి జ్వాలా ఒంట్లో నుంచి నంబూద్రి వెళ్ళిపోతాడు. నంబూద్రి వెళ్ళిపోగానే కింద పడిపోతుంది జ్వాలా. చిత్ర భార్గవ్ తరుణ్ మళ్లీ గదిలోకి తిరిగి వచ్చి చూసేసరికి జ్వాల పడిపోయి ఉంటుంది. అక్క ఏంటి ఇక్కడ పడుకున్నావ్ లే అక్క అని భయపడుతూ లేపుతుంది చిత్ర. మంచి నిద్ర చెడగొడుతున్నావ్ చిత్ర అని జ్వాల అంటుంది. కళ్ళు తెరిచి చూసి నేనేంటి ఇక్కడ పడుకున్నాను నకేమైంది అందరూ నన్ను చూసి షాక్ అవుతున్నారు అని అంటుంది జ్వాలా. మాకు ఏం కాలేదు అక్క నీకే ఏదో దయ్యం పట్టినట్టు మా ముందు యాక్టింగ్ చేస్తున్నావా లేదంటే నిజంగానే మేఘన మీద నీకు ప్రేమ అని చిత్ర అంటుంది.ఏం మాట్లాడుతున్నారు  నేను దాన్ని వెనకేసుకు రావడమేంటి మీకేదో అయ్యింది మీరే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటూ జ్వాలా వెళ్లిపోతుంది. వామ్మో అక్కకు నిజంగానే ఏదో అయ్యింది బావ మనం అక్కని కనిపెట్టుకుంటూ ఉండాలి పదండి అని చిత్ర అంటుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode February 3 2024 Episode 270 Highlights
Naga Panchami Today Episode February 3 2024 Episode 270 Highlights

మనం కరాలి గురించి వెతుకుతున్నామని ఏమాత్రం అనుమానం వచ్చినా తెలిసిపోతుంది కరాలికి అని పంచమి అంటుంది. నేను మేఘన వెన్నంటి ఉండి ఎక్కడ ఉందో తెలుసుకొని వస్తాను అని ఫణీంద్ర అంటూ ఉండగా ఇంట్లో నుంచి శబ్దం వస్తుంది. ఇంట్లో ఎవరో ఉన్నట్టున్నారు చూద్దాం పద అని పంచమి ఫణీంద్ర లోపలికి రాగానే మేఘన ఫ్యానుకు ఉరి వేసుకుంటుంది. మేఘన ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావ్ అని మేఘన ని కిందికి దించుతారు పంచమి ఫణీంద్ర.నన్ను చచ్చిపోనివ్వండి అని మేఘన అంటుంది. కోపంతో పంచమి మేఘన మీద చేయి చేసుకుంటుంది. నన్ను చచ్చిపోనివ్వండి అంటూ మేఘన ఏడుస్తూ బయటికి పరిగెత్తుతుంది.మేఘన ఏమైంది అని పంచమి అంటుంది. ఆ కరాలి మా అమ్మ నాన్నను చంపేస్తుంది నేను చచ్చిపోవాలి అని మేఘన అంటుంది. నువ్వు నాగ కనివి కాదా అని పంచమి అంటుంది. కాదు అని మేఘన అంటుంది. నిజం చెప్పు మేఘన నీ మీద మాకు చాలా అనుమానం ఉంది అని ఫణీంద్ర అంటాడు. నువ్వు నాగ కన్యవి కాకపోతే కరాలి నీకెలా తెలుసు అని పంచమి అంటుంది. నాకు చిన్నప్పటి నుంచి మంత్ర విద్యలు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం నేను ఒకరోజు మంత్రాలు నేర్చుకుంటూ ఉండగా నాకు పరిచయమైంది కరాలి నీకు మంత్రవిద్యలు నేర్పిస్తాను అంటూ నన్ను తీసుకు వెళ్లింది అప్పటిదాకా నన్ను కిడ్నాప్ చేసింది కరాలని నేను తెలుసుకోలేకపోయాను అని మేఘన బాధపడుతుంది..

Related posts

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N