NewsOrbit
Entertainment News Telugu TV Serials

Madhuranagarilo: శ్యామ్ ఇచ్చిన చీరని రాధా కట్టుకోవడం చూసి షాక్ అయినా రుక్మిణి..

Madhuranagarilo Today Episode  February 4 2024 Episode 278 Highlights

Madhuranagarilo: నీ మీద నాకు నమ్మకం ఉంది రాధా కానీ ఇంట్లో వాళ్ళందరూ ఏమనుకుంటారు  నీ బర్త్డే అయిపోయి ఇంట్లో నుంచి వెళ్లలేదా శ్యామ్  సార్ తో క్లోజ్ గా ఉండకు అని రుక్మిణి చెబుతుంది. ఇది నేను శ్యామ్ భార్యగా చెప్పట్లేదు రాదా నీ అక్కగా చెప్తున్నాను అర్థం చేసుకో అని రుక్మిణి అంటుంది. అలాగే అక్క అత్తయ్యకు టాబ్లెట్ ఇవ్వడం మర్చిపోయాను అని రాదా వెళుతుంది. శ్యామ్ భార్యగానే చెప్పాను రాదా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే నాకు కావాలి అని రుక్మిణి వాళ్ళ గదిలోకి వెళ్తుంది. ఏంటి రాద గదిలోకి వచ్చావ్ అని రుక్మిణి శ్యామ్ ని అడుగుతుంది. రేపు రాధ వెళ్ళిపోతుంది కదా తనను కాసేపు చూసుకుందామని వచ్చావా అని రుక్మిణి అంటుంది. నువ్వు ఎలాంటి దానివో రాధకు తెలిసేలా చేస్తాను రాదని ఇంట్లో నుంచి వెళ్ళకుండా చేస్తాను అని శ్యామ్ అంటాడు. అది నీవల్ల కాదు రాధ రేపు కేక్ కటింగ్ అయిపోగానే వెళ్ళిపోతుంది అని రుక్మిణి అంటుంది.

Madhuranagarilo Today Episode  February 4 2024 Episode 278 Highlights
Madhuranagarilo Today Episode  February 4 2024 Episode 278 Highlights

అంతా నీ బ్రమ అని శ్యామ్ నవ్వుకుంటూ వెళ్లిపోతాడు. కట్ చేస్తే,ఇంట్లో జరిగిన విషయం అంతా కృష్ణకి శ్యామ్ చెప్పి రాదా రేపు ఇంట్లో నుంచి వెళ్లకుండా చూడాలి కృష్ణ వాళ్ళ అక్క ఎలాంటిదో రాదంతట రాదే తెలుసుకునేలా చేయాలి అని శ్యామ్ అంటాడు. రాధా చెప్తే వింటుంది అంటారా అని కృష్ణ అంటుంది.రుక్మిణి ఎవరితోటో రోడ్డు మీద మాట్లాడం చూసి నిలదీస్తే నన్నే దబాయించింది ఇక రాధ ఎలా నమ్ముతుంది రుక్మిణి ఆస్తి కోసమే ఇంటికి వచ్చిందని రాధ తెలుసుకునేలా చేయాలి అంటే నువ్వు నాకు సహాయం చేయాలి అని శ్యామ్ కృష్ణకు ప్లాన్ గురించి చెప్తాడు. నువ్వు చెప్పింది బాగానే ఉంది శ్యామ్ కానీ రాధ నమ్ముతుందా అని కృష్ణ అంటుంది. నమ్ముతుంది తన ఇంట్లో నుంచి వెళ్లకుండా ఉంటే చాలు నువ్వు రేపు బర్త్ డే కి రా అని శ్యామ్ అంటాడు. కట్ చేస్తే, ఇంతలో తెల్లవారుతుంది శ్యామ్ రాధ దగ్గరికి వెళ్లి హ్యాపీ బర్త్డే చెప్పి చీరనిచ్చి కట్టుకోమని అంటాడు.

Madhuranagarilo Today Episode  February 4 2024 Episode 278 Highlights
Madhuranagarilo Today Episode  February 4 2024 Episode 278 Highlights

ఒక్క క్షణం మరిచిపోయి రాధా శ్యామ్ ని కౌగిలించుకొని థాంక్యు సార్ అని చెబుతుంది. ఇంతలో అందరూ వచ్చి హ్యాపీ బర్త్డే అమ్మ హ్యాపీ బర్త్డే రాధా అని అందరూ అంటారు. రాధా గుడికి వెళ్దాం నువ్వు త్వరగా రెడీ అయి కిందికి రా అని మధుర వాళ్ళు వెళ్ళిపోతారు. శ్యామ్ సార్ ఇచ్చిన చీర కట్టుకుంటే నేను వెళ్లిపోయిన తర్వాత గుర్తుకు తెచ్చుకొని బాధపడతాడు కట్టుకోకూడదు అని రాదా అనుకుంటుంది. ఇంతలో రుక్మిణి ఒక చీర తెచ్చి రాదా నీ బర్త్ డే కోసం చీర గిఫ్ట్ తెచ్చాను కట్టుకో ఇదే అని అంటుంది. ఆ చీర ఎవరు ఇచ్చారు రాధా అని రుక్మిణి అంటుంది. శ్యామ్ సార్ ఇచ్చాడు అక్క అని రాధా చెబుతుంది. ఆ చీర నువ్వు కట్టుకుంటే శ్యామ్ సార్ ని ఇంకా నువ్వు ప్రేమిస్తున్నావని అనుకుంటాడు రాదా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే బాధపడతాడు ఆ చీర నువ్వు కట్టుకోకు నేను ఇచ్చిన చీరనే కట్టుకో అని రుక్మిణి అంటుంది. నేను అదే అనుకుంటున్నాను అక్క శ్యామ్ సార్ ఇచ్చిన చీర కట్టుకుంటే నేను తనని ఇష్టపడుతున్నాను అనుకుంటాడు. అందుకే ఆయన ఇచ్చిన చీర నేను కట్టుకొని నువ్వు ఇచ్చిందే కట్టుకుంటాను అని రాదా అంటుంది.

Madhuranagarilo Today Episode  February 4 2024 Episode 278 Highlights
Madhuranagarilo Today Episode  February 4 2024 Episode 278 Highlights

నీది ఎంత ముందు చూపు రాదా కానీ నువ్వు కేక్ కటింగ్ అయిపోగానే వెళ్ళిపోతావు కదా అని రుక్మిణి అంటుంది. ఇచ్చిన మాటకు కట్టుబడి కచ్చితంగా వెళ్ళిపోతాను అక్క అని రాధా అంటుంది. కట్ చేస్తే, దేవుడా మా కోడలు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా చూడు అని ధనంజయ్ మొక్కుకుంటాడు. రాధా ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా చూడు స్వామి రాదా ఇంట్లో ఉండిపోతే రుక్మిణి పండుని తీసుకుని వెళ్ళిపోతుంది ఇద్దరూ వెళ్లకుండా చూడు తండ్రి అని మధుర కోరుకుంటుంది. రాధ కేక్ కటింగ్ అయిపోగానే ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్లిపోయేలా చెయ్ దేవుడా అని రుక్మిణి వేడుకుంటుంది. ఇంతలో రాదా శ్యామ్ ఇచ్చిన చీరను కట్టుకొని కిందికి దిగడం చూసి షాక్ అవుతుంది రుక్మిణి.

Madhuranagarilo Today Episode  February 4 2024 Episode 278 Highlights
Madhuranagarilo Today Episode  February 4 2024 Episode 278 Highlights

ఏంటి షాక్ అయ్యావా నువ్వు రాధ తో మాట్లాడటం చూసి నేను చీర మార్చాను అందుకే రాద నేను ఇచ్చిన చీరే కట్టుకుంది అని శ్యామ్ అంటాడు. మీరు ఏం చేసినా సరే రాధా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది తెలివిగా ప్లాన్ చేశాను అనుకుంటున్నారా అని రుక్మిణి అంటుంది. రాధ వచ్చి దేవుడికి నమస్కారం పెట్టుకుని భగవంతుడా నేను వెళ్ళిపోతుంటే ఎవరు అడ్డుపడకుండా చూడు అని అంటుంది. ఇంతలో నాగమణి మురళి  వస్తారు. రాధ వెళ్లి అక్షంతలు తెచ్చి అత్తయ్య నన్ను ఆశీర్వదించండి అని అంటుంది.

Madhuranagarilo Today Episode  February 4 2024 Episode 278 Highlights
Madhuranagarilo Today Episode  February 4 2024 Episode 278 Highlights

దీర్ఘ సుమంగళీభవ అని మధుర దీవిస్తుంది. అమ్మానాన్న మీరు దీవించండి అని రాదా అంటుంది. మా కన్నా ముందు అల్లుడు గారి ఆశీర్వాదం తీసుకో అమ్మ అని మురళి అంటాడు. మీరు ఆశీర్వదిస్తే చాలు నాన్న అని రాదా వాళ్ళని ఆశీర్వదించమని కాళ్లు మ్రొక్కుతుంది. శ్యామ్ వచ్చి పెను కింద పడేసి పక్కన నిలబడతాడు. రాధా పెన్ను తీస్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Pushpa 2: పన్నెండు దేశాల్లో పుష్ప-2 ‘కపుల్’ సాంగ్ ట్రెండింగ్..!!

sekhar

Nayanthara: మేక‌ప్ అవ‌స‌ర‌మా.. నిన్నెవ‌రు చూస్తారంటూ న‌య‌న‌తార‌ను ముఖం మీదే అనేసిన ఎన్టీఆర్‌.. అస‌లేమైందంటే?

kavya N

Balakrishna: మ‌ద్యం బాటిల్ తో బాల‌య్య‌.. అస‌లు నిజం బ‌య‌ట‌పెట్టిన నిర్మాత నాగ వంశీ.. ఇంత‌కీ అంజలిని ఎందుకు తోశారంటే?

kavya N

Karthika Deepam 2 May 30th 2024: నరసింహ ని హోటల్ నుంచి తరిమికొట్టిన కడియం.. కార్తీక్ మాస్టర్ ప్లాన్ అదుర్స్..!

Saranya Koduri

Darling Movie Child Artist: డార్లింగ్ మూవీలో కాజ‌ల్ త‌మ్ముడు గుర్తున్నాడా.. ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి మూవీని రిజెక్ట్ చేసిన హీరో ఎవ‌రు.. విశ్వ‌క్ సేన్ చేతికి ఈ ప్రాజెక్ట్ ఎలా వ‌చ్చింది..?

kavya N

NTR: వందల పాత్రల్లో మెప్పించిన ఎన్టీఆర్.. హనుమంతుడి పాత్ర ఎందుకు వేయలేదు..?

Saranya Koduri

Sudigali Sudheer: పెళ్లి కాకముందే తండ్రి అయిన గాలోడు.. కూతురు ఎవరో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Vijay Antony: జీవితంలో ఇక చెప్పులు వేసుకోను.. విజ‌య్ ఆంటోని షాకింగ్ నిర్ణ‌యం వెన‌క కార‌ణం ఏంటి..?

kavya N

Pallavi Prashant: కొత్త కారు కొన్న బిగ్ బాస్ బిడ్డ.. ఆ నటుడు చేత ఫస్ట్ డ్రైవింగ్..!

Saranya Koduri

Maharaj OTT: నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న అమీర్ ఖాన్ తమ్ముడి తొలి ప్రాజెక్ట్..‌!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 30 Episode 637: విక్కీకి అరవింద ఫోన్.. తన పాప గురించి అరా.. మేనకోడలు కోసం విక్కీ వెతుకులాట.. అను ఆర్యా ల నిర్ణయం..

bharani jella

Brahmamudi May 30 Episode 423: మాయతో రాజ్ పెళ్లికి ఒప్పుకున్న కావ్య.. మాయ మీద స్వప్న అనుమానం..కోడల్ని అసహ్యించుకున్న అపర్ణ.

bharani jella

Krishna Mukunda Murari May 30 Episode 483: మీరానే ముకుందా అన్న నిజం ప్రభాకర్ కి తెలియనుందా? ఆదర్శ్ మీద భవాని కోపం.. మురారి కోసం రంగంలోకి పోలీసులు..

bharani jella

Pushpa 2: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ నుంచి రెండో పాట రిలీజ్..!!

sekhar