NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru: మా జీతాలు తీసుకోండి మామగారు అంటున్న కోడళ్ళు, మీ డబ్బులు ఎలా తీసుకుంటాను అంటున్న చంగయ్య..

Mamagaru Today Episode February 3 2024 Episode 126 Highlights

Mamagaru :  శ్రీలక్ష్మి ఫస్ట్ సాలరీ వచ్చింది కదా నాకు  పార్టీ ఇవ్వవా అని పాండురంగ అంటాడు. మా అమ్మ వాళ్లు నా బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టారు కదా అండి కొంచెం డబ్బు బ్యాంకులో కడతాను మీ పార్టీలకు వాడుకుంటే ఎలాగా అని శ్రీలక్ష్మి అంటుంది. అదేంటి శ్రీలక్ష్మి అలా అంటావ్? నాన్నకి డబ్బులు ఇవ్వాలి కదా అని పాండురంగ అంటాడు. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు నేను మామయ్య గారికి ఎందుకు ఇస్తానండి అని శ్రీలక్ష్మి అంటుంది. వసంత ఫస్ట్ జీతం నాన్నకు ఇవ్వాలి కదా లేదంటే నాన్న ఏమంటారు అని సుధాకర్ అంటాడు.మామయ్య గారికి నా జీతం ఇవ్వనండి నీలాగే గంగాధర్ పాండురంగ అంటున్నారా అని వసంత అంటుంది. సరే అందరం కనుక్కొని ఒక నిర్ణయానికి వద్దాం అని సుధాకర్ అంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode February 3 2024 Episode 126 Highlights
Mamagaru Today Episode February 3 2024 Episode 126 Highlights

అమ్మ గంగ నాన్నకి జీతం డబ్బులు ఇచ్చి చూద్దాం ఏమంటారో అని సుధాకర్ అంటాడు. జాబ్ చేయడం కోసం ఎంత కష్టపడ్డామో మీకు తెలుసు కదా బావగారు ఇలా అంటారేంటి అని గంగ అంటుంది. అది కాదు గంగ డబ్బు ఇవ్వకపోతే నాన్నని అవమానించినట్టు కదా ఇచ్చి చూద్దాం ఒకసారి అని పాండురంగ అంటాడు. నేను డబ్బు ఇవ్వనండి అని వసంత అంటుంది. బావ వాళ్ళు చెప్పింది కరెక్ట్ గానే ఉంది అక్క ఒకసారి డబ్బు ఇచ్చి చూద్దాం అని గంగా అంటుంది. ఇస్తే తీసుకుంటాడు గంగ నేను ఇవ్వను అని శ్రీలక్ష్మి అంటుంది. ఇవ్వకుండానే మనం ఒక నిర్ణయానికి వస్తే ఎలాగ అక్క జీతం రాగానే నాకు ఒక మాట కూడా చెప్పలేదే అని మామయ్య గారు అనుకుంటారు ఒకసారి ఇచ్చి చూద్దాం ఆయన ఏమంటారో ఆ తర్వాత ఆలోచిద్దాం అని గంగ అంటుంది. సరే గంగా నువ్వు చెప్పినట్టే జీతం మామయ్యకి ఇద్దాం అని వసంత అంటుంది. మీరిద్దరూ ఒప్పుకున్నాక నేను కూడా ఇస్తాను అని శ్రీలక్ష్మి అంటుంది.కట్ చేస్తే,

Mamagaru Today Episode February 3 2024 Episode 126 Highlights
Mamagaru Today Episode February 3 2024 Episode 126 Highlights

చంగయ్య లెక్కల బుక్కు పట్టుకుని ఉయ్యాల మీద కూర్చుంటాడు. గంగాధర్ వెళ్లి నాన్న నా జీతం డబ్బులు వచ్చింది కానీ నాకు కాంట్రాక్టర్ వచ్చింది కదా దానికోసం వాడుకుంటాను అని అంటాడు. ఏంట్రా నువ్వు ఆ డబ్బులు వాడుకుంటే తమ్ముడికి ఒక న్యాయం మాకు ఒక న్యాయమా మాకు అవసరాలు ఉన్నాయి మేము వాడుకుంటాం అని అన్నయ్య తమ్ముడు అంటారు బిజినెస్ దారి బిజినెస్ దే ఇంటికి తెచ్చే డబ్బులు ఇంటికి లెక్క నువ్వు మాత్రం జీతం ఇచ్చేయాల్సిందే అని చ0గయ్య అంటాడు. అవసరం కోసం అడగట్లేదు నాన్న డబ్బు ఎక్కడ దొరకలేదు అందుకే అడుగుతున్నాను అని గంగాధర్ దీనంగా అడుగుతాడు. కుదరదు రా అబ్బాయి జీతం ఇచ్చేయాల్సిందే అని చంగయ్య అంటాడు. వసంత మామయ్య నా నెల జీతం అని ఇస్తుంది. శ్రీలక్ష్మి నా  జీతం మామయ్య అని తను కూడా ఇస్తుంది. నా నెల సాలరీ మావయ్య అని గంగ డబ్బులు ఇస్తుంది. ఏంటమ్మా వెక్కిరిస్తూ డబ్బులు ఇస్తున్నారా అసలు ఉద్యోగాలకే వద్దన్నా నేను మీ డబ్బులు తీసుకుంటానని ఎలా అనుకున్నారు అని చంగయ్య అంటాడు. అలా ఎందుకు అనుకుంటావ్ మామగారు అందరూ బాధ్యతగా ఇచ్చినట్టే మేము ఇస్తున్నాం అని గంగా అంటుంది.

Mamagaru Today Episode February 3 2024 Episode 126 Highlights
Mamagaru Today Episode February 3 2024 Episode 126 Highlights

బాధ్యతగా ఇస్తున్నట్టు లేదు నువ్వు ఉద్యోగాలకు వెళ్ళొద్దన్నావు కదరా మేము గడప దాటి ఉద్యోగాలు చేస్తున్నాం డబ్బు సంపాదిస్తున్నాం తీసుకోరా అన్నట్టుంది, అసలు మీరు ఉద్యోగాలు చేయడమే నాకు ఇష్టం లేదు అలాంటిది మి డబ్బు నేను ఎలా తీసుకుంటాను మీరు డబ్బులు ఇస్తుంటే నా చేయి కింద ఉంటుంది మీ చేయి పైన ఉంటుంది నాకు వద్దు అని చంగయ్య అంటాడు. మీరు బ్యాగులు తగిలించుకొని ఉద్యోగాలకు వెళ్తుంటే మా ఇంటి పరువు పోయినట్టే లెక్క ఎన్నడూ మీ ఉద్యోగాలు పోతాయా మీ సంపదన ఆగిపోతుందా అని రోజు దేవుడికి దండం పెట్టుకుంటున్నానమ్మా అని చంగయ్య అంటాడు. కొడుకులు ఉద్యోగాలు చేస్తున్నారు జీతం తీసుకుంటున్నారు మీరు కూడా డబ్బు చూపెట్టగానే కళ్ళు మెరిసిపోయి మర్చిపోయి తీసుకుంటాను అనుకున్నారా చంగయ్య అంటే సిద్ధాంతాలకు పెట్టింది పేరు అబ్బాయిలు మీ జీవితాలు ఇవ్వండి రా అని చంగయ్య అంటాడు. శ్రీకాంత్ నా జీతం పెరిగింది నాన్న ఎక్కువ ఇస్తున్నాను అని అంటాడు. సుధాకర్ కూడా తన జీతం తీసుకువెళ్లే వాళ్ళ నాన్నకి ఇస్తాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode February 3 2024 Episode 126 Highlights
Mamagaru Today Episode February 3 2024 Episode 126 Highlights

ఏంటక్కా ఇలా జరిగింది అని గంగ అంటుంది. మామయ్య గారికి డబ్బులు ఇవ్వద్దని అనుకున్నాం కానీ తీరా ఇచ్చాక తీసుకోకుండా ఇలా బాధపెట్టాడు ఏంటక్కా అని వసంత అంటుంది. అత్తయ్య మేము ఎంతో కష్టపడి జాబ్ ల్ చేస్తే వచ్చిన డబ్బు ఇవ్వడానికి మాకు మనసు రాలేదు కానీ ఇవ్వాలని అనుకున్నాము కానీ మామయ్య గారు మాటలతో మమ్మల్ని బాధ పెట్టారు అని శ్రీలక్ష్మి అంటుంది. మీ మామయ్య గారు మారుతారని ఎన్నో సంవత్సరాలుగా చూశానమ్మా కానీ ఆయన మారడు మారతాడనే మీరు ఎదురు చూడడం తప్ప మనం ఏమీ చేయలేము అని దేవమ్మ వెళ్ళిపోతుంది.కట్ చేస్తే,

Mamagaru Today Episode February 3 2024 Episode 126 Highlights
Mamagaru Today Episode February 3 2024 Episode 126 Highlights

ఇదేంటండి మామయ్య గారు డబ్బులు తీసుకోకపోగా మాటలతో గుచ్చి బాధపెట్టారు అని వసంత అంటుంది. నాన్న గురించి మీకు తెలిసిందే కదా వసంత కానీ ఆ డబ్బు గంగాధర్ కి సహాయం చేద్దామా వాడికి డబ్బు దొరకలేదు బాధపడుతున్నాడు అని సుధాకర్ అంటాడు. నేను కష్టపడి సంపాదించిన డబ్బు అండి అలా గంగాధర్ కి ఎందుకు ఇస్తాను డబ్బు ఇచ్చి తిరిగి అడిగితే గొడవలు తెచ్చుకున్నటు అవుతుంది నేను ఇవ్వను అని శ్రీలక్ష్మి అంటుంది. నేను వాడికి అన్నయ్యను కదా శ్రీలక్ష్మి వాడికెంతో కొంత సహాయం చేయాలి కదా పాపం వాడిని అందరూ వేస్ట్ ఫెలో వేస్ట్ ఫెలో అంటారు వాడికి కాంట్రాక్టర్ వచ్చింది వాడికి డబ్బు దొరకలేదు కొంత సహాయం చేద్దాం అని పాండురంగ అంటాడు. ఎన్నో ఇబ్బందులు పడి ఈ జాబ్ చేసి డబ్బు సంపాదించుకున్నాను ఈ డబ్బు పిల్లల కోసం ఖర్చు పెడతాను కానీ గంగాధర్ కి ఎందుకు ఇస్తానండి ఇవ్వను అని శ్రీలక్ష్మి అంటుంది..

Related posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella