NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri February 8 2024 Episode 148: నిషిక పెన్ డ్రైవ్ కొట్టేసిందని తెలుసుకున్న జగదాత్రి..

Jagadhatri Today Episode February 8 2024 Episode 148 Highlights

Jagadhatri February 8 2024 Episode 148: అంత దాకా వస్తే ఊరు కొంటానా ఆయన వాళ్లకు ఈ ఇంటికి సంబంధమేంటి వాళ్ళని ఎందుకు అసీట్లో కూర్చోబెడుతుంది అని వైజయంతి అంటుంది. కౌశికి వదినను ఎదిరించే దమ్ము మనకు ఎవరికీ లేదు కదా అత్తయ్య తనకు నచ్చిన వాళ్లను కూర్చోబెడుతుంది అని బూచి అంటాడు. ఈ సమయంలో అడగడం అంత మంచిది కాదేమో అని నిషిక అంటుంది. కాకపోయినా గానీ మనం అవకాశం తీసుకొని అడగాలి చెల్లమ్మ లేదంటే చేజారిపోతుంది కౌశికి వదిన గురించి మనకు తెలుసు కదా అని బూచి అంటాడు. ఇంతలో కౌశికి వాళ్ళు వస్తారు.  కౌశికి మీ బాబాయికి బేల్ వచ్చిందా మీరు వెళ్లిన కానుంచి కంగారుగా ఉంది నాకు అని వైజయంతి అంటుంది. లేదు పిన్ని బాబాయ్ కి బేల్ రాలేదు అని కౌశికి చెబుతుంది. అయ్యో భగవంతుడా ఎవరికీ హాని చెయ్యని నా భర్తకుఇలా అన్యాయం చేశావేంటి స్వామి అని వైజయంతి ఏడుస్తుంది. మినిస్టర్ గారి అబ్బాయి వాళ్ళ అనుచరుల వల్ల మామయ్యకి బేలు రాలేదు కానీ మీరు ఏమి కంగారు పడకండి మామయ్య ను సేఫ్గా మేము తీసుకొస్తాం అని జగదాత్రి అంటుంది.అమ్మ ఇప్పుడే ఏమైందని నాన్నని ఎలాగో అలా బయటకు తీసుకొస్తాం కదా అని యువరాజ్ అంటాడు.వదిన అత్తయ్యను ఇంట్లోకి తీసుకు వెళ్ళండి అని జగదాత్రి అంటుంది.కౌశికి వైజయంతిని తీసుకొని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 8 2024 Episode 148 Highlights
Jagadhatri Today Episode February 8 2024 Episode 148 Highlights

కేదార్ ఈ పెన్ డ్రైవ్ అదే కదా అని జగదాత్రి నిషిక చూస్తూ ఉండగా అంటుంది. అదే పెన్ డ్రైవ్ జగదాత్రి అని కేదార్ అంటాడు. ఆ పెన్ డ్రైవ్ ఇది కాదు అది నీకు దొరికే  అవకాశమే లేదు అని నిషిక అంటుంది. సరిగ్గా చూడు నిషి ఇది ఆ ఆ పెన్ డ్రైవ్ అని జగదాత్రి అంటుంది. ఇది ఆ పెన్ డ్రైవ్ కాదని నేను చెప్తున్నాను కదా అది నీకు దొరికి అవకాశం లేదు అని నిషి మళ్ళీ అంటుంది. అంటే అప్పుడు నువ్వే తీసావు కదా నిషిక అది ఎక్కడ ఉందో చెప్పు అని జగదాత్రి అంటుంది. నేనెందుకు తీస్తానే నాకు మీ మీద అనుమానంగా ఉంది డబ్బు కోసం మీరే ఆ పెన్ డ్రైవ్ ఎవరికైనా అమ్మేశారా మీ మొహాలు చూస్తేనే అర్థమవుతుంది అని నిషిక అంటుంది.

Jagadhatri Today Episode February 8 2024 Episode 148 Highlights
Jagadhatri Today Episode February 8 2024 Episode 148 Highlights

నిషి ఎందుకే నీ కుటుంబం పరువు నువ్వే తీయాలి అనుకుంటున్నావ్ ఇది మన కుటుంబానికి సంబంధించిన విషయం ఆ పెన్ డ్రైవ్ ఎక్కడ ఉందో చెప్పు నిషి నీ మీద ఎవరి డౌట్ రాకుండా చూసుకుంటాం అని జగదాత్రి అంటుంది. మీ మొగుడు పెళ్ళాలకి పిచ్చి పట్టిందా నేను ఆ పెన్ డ్రైవ్ తీయలేదు అని నిషిక వెళ్ళిపోతుంది. జగదాత్రి నిషి పెన్ డ్రైవ్ తీసిందో లేదో మనం డౌట్ క్లియర్ చేసుకోవాలి అని కేదార్ అంటాడు.కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 8 2024 Episode 148 Highlights
Jagadhatri Today Episode February 8 2024 Episode 148 Highlights

నిషిక తన ఫోన్ చార్జింగ్ పెట్టి బాత్రూం వెళుతుంది. కేదార్ నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్లి నిషిక ఫోన్ తీసుకు వస్తాను అని జగదాత్రి నిషిక రూమ్ లోకి వెళుతుంది. ఫోన్ ఎక్కడ ఉందని జగదాత్రి రూమ్ అంతా వెతుకుతుంది. ఫోన్ చార్జింగ్ పెట్టడం చూసి జగదాత్రి తీసుకుంటుంది. ఇంతలో యువరాజ్ పైకి వస్తూ ఉంటాడు ఇప్పుడు ఎలా యువరాజ్ వస్తున్నాడు అని టెన్షన్ పడుతూ ఉంటాడు కేదార్. వస్తూ ఉన్న యువరాజ్ కి ఫోను రావడంతో వెనక్కి వెళ్ళిపోతాడు. జగదాత్రి ఫోన్ తీసుకోగానే నిషిక బాత్రూంలో నుంచి బయటికి వస్తుంది వెంటనే జగదాద్రి వెళ్లి దాక్కుంటుంది. నిషిక బయటికి వచ్చి ఏంటి రూమ్ అంతా ఇలా అయింది ఈ రూమ్ లోకి ఎవరైనా వచ్చారా ఎవరు వస్తారులే అని టీవీ పెట్టుకుని చూస్తూ ఉంటుంది. తను చూడకుండా డోర్ తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది జగదాత్రి. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 8 2024 Episode 148 Highlights
Jagadhatri Today Episode February 8 2024 Episode 148 Highlights

ధాత్రి ఫోన్ దొరికింది కదా ఇప్పుడు ఏం చేద్దాం అని కేదార్ అంటాడు. ముందు నిషిక పెన్ డ్రైవ్ తీసిందా లేదా డౌట్ క్లియర్ చేసుకోవాలి అని దివ్యాంకకి మెసేజ్ పెడుతుంది జగదాత్రి. ఏంటి నిసి ఫోన్ చేయకుండా మెసేజ్ పెడుతున్నావ్ అని దివ్యాంక మెసేజ్ పెడుతుంది. కౌశికి వదిన పక్కన ఉన్నది అందుకే మెసేజ్ చేస్తున్నాను కానీ పెన్ డ్రైవ్ చేసేనా అని జగదాత్రి మెసేజ్ పెడుతుంది. ఆ పెన్ డ్రైవ్ నా చేతికి రావడానికి కారణం నువ్వే కదా నిషి థాంక్యూ అని దివ్యాంక అంటుంది. కేదార్ మనం అనుకున్నట్టు నిజంగానే నిషిక పెన్ డ్రైవ్ తీసుకెళ్లి దివ్యాంక చేతిలో పెట్టింది  అని జగదాత్రి అంటుంది. అయితే పద వెళ్లి తెద్దాం అని కేదార్ అంటాడు. ముందు నిషిక అని అడుగుదాం పద అని జగదాత్రి వెళ్తుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 8 2024 Episode 148 Highlights
Jagadhatri Today Episode February 8 2024 Episode 148 Highlights

యువరాజ్ డిన్నర్ చేద్దాం రా అని నిషిక అంటుంది. నువ్వు పెడుతూ ఉండు వస్తాను అంటూ యువరాజ్ చేతులు కడుక్కోవడానికి వెళ్తాడు. నిషి ఎందుకిలా చేస్తున్నావ్ అని జగదాత్రి అంటుంది.మామయ్య జైల్లో ఉన్నాడని అన్నం కూడా తినకూడదా? నేను చేసిన తప్పేంటి అని నిషిక అంటుంది. నువ్వు పెన్ డ్రైవ్ ఎందుకు దివ్యాంకకు ఇచ్చావు అని జగదాత్రి అంటుంది. ఇందాకేమో తీశావా అని అన్నారు ఇప్పుడేమో తీసుకెళ్లి దివ్యాంగకి ఇచ్చావ్ అంటున్నారు అయినా నా ఇంట్లో ఏమైనా చేసుకుంటాను మీకేంటి సంబంధం నా ఇల్లు నా ఇష్టం అని నిషిక అంటుంది.ఆ మాట వినగానే జగదాత్రి నిషిక ని లాగి పెట్టి చంప మీద ఒకటిస్తుంది..

Related posts

Naga Chaitanya: మ‌హేష్ బాబు వ‌ల్లే నాగ చైత‌న్య స్టార్ అయ్యాడా.. అక్కినేని హీరోకు ఆయ‌న‌ చేసిన హెల్ప్ ఏంటి?

kavya N

Krithi Shetty: ఆ హీరోతో ఒక్క‌సారైనా ఆ ప‌ని చేయాలి.. మ‌న‌సులో కోరిక బ‌య‌ట‌పెట్టేసిన బేబ‌మ్మ‌!

kavya N

Karthika Deepam 2 June 2nd 2024: శౌర్య కనిపించకపోవడంతో అల్లాడిపోయిన దీప.. ధైర్యం చెప్పిన కార్తీక్..!

Saranya Koduri

Jagapathi Babu: సౌంద‌ర్య చ‌నిపోయింద‌న్న బాధ క‌న్నా ఆ విష‌య‌లే ఎక్కువ క‌ల‌వ‌ర పెట్టాయి.. జ‌గ‌ప‌తి బాబు షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Tollywood Actor Son: చిరంజీవి, బాల‌య్య మ‌ధ్య‌లో ఉన్న ఈ బుడ్డోడు ఓ స్టార్ హీరో కొడుకు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Klin Kaara – Kalki: రామ్ చ‌ర‌ణ్ కూతురు క్లిన్ కారాకు `క‌ల్కి` టీమ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. వైర‌ల్‌గా మారిన ఉపాస‌న పోస్ట్‌!

kavya N

OTT: అనుకున్న దానికంటే త్రిబుల్ ఎంటర్టైన్మెంట్ తో దూసుకుపోతున్న పాపులర్ వెబ్ సిరీస్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Aranmanai 4 OTT: ఓటిటిలో సందడి చేసేందుకు రెడీ అయినా రాశి కన్నా, తమన్నా కామెడీ హర్రర్ మూవీ.. అప్డేట్ ఇచ్చిన ప్లాట్ ఫామ్..!

Saranya Koduri

Sabari OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్నా వరలక్ష్మి శరత్ కుమార్ సైకలాజికల్ థ్రిల్లర్.. డేట్ ఇదే..!

Saranya Koduri

Brahmamudi: బ్రహ్మ ముడి అప్పుతో కళ్యాణ్ వివాహం.. ఎలానో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Project Z: ఓటీటీలో దూసుకెళ్తున్న మెగా కోడలి మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Nuvvu Nenu Prema June 03 Episode 640: కోడలు మీద కోప్పడి కుచల.. చేయి చేసుకున్న నారాయణ.. సుగుణ కి గుడ్ న్యూస్ చెప్పిన పంతులు..

bharani jella

Brahmamudi June 03 Episode  426:రాజ్ మాయల పెళ్లి కోసం రుద్రాణి ప్లాన్.. రాజ్ కి కావ్య నో హెల్ప్.. మాయకి యాక్సిడెంట్.. రేపటి ట్విస్ట్…

bharani jella

Krishna Mukunda Murari June 03 Episode 486:ముకుంద సరోగసి మదర్ అని నిరూపించాలనుకున్న కృష్ణ..అబద్ధం చెప్పిన వైదేహి అడ్డం తిరిగిన కథ..

bharani jella

Siddharth-Aditi Rao Hydari: పెళ్లి కాకముందే హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న సిద్ధార్థ్ – అదితి.. ఈ జంట ఇప్పుడెక్క‌డ ఉందంటే?

kavya N