NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Renu Desai: రేణు దేశాయ్ దర్సకత్వంలో అకిరా మొదటి సినిమా.. టైటిల్ ఇదే..!

Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన సినిమాలతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న పవన్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక పవన్ ఒక పక్క సినిమాలతో పాటు మరోపక్క రాజకీయాల్లో కూడా ఫుల్ బిజీగా ఉంటూ తన సత్తా చాటుకుంటున్నాడు. అదేవిధంగా అచ్చం పవన్ పోలికలతో తన కొడుకు అకీరా సైతం ఉన్నాడు అనే సంగతి తెలిసిందే.

Renu Desai
Renu Desai

రేణు దేశాయికి పుట్టిన అకిరా లుక్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. దీంతో అకిరా ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి వస్తాడా అని ఎందరో ఎదురుచూస్తున్నారు. ఇక ఒకానొక సమయంలో పవన్ కళ్యాణ్ సినిమాలో అఖీరా నటించబోతున్నాడు అంటూ అనేక ప్రచారాలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణు దేశాయ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ షో కి యాంకరింగ్ చేసిన యాంకర్.. బద్రి మరియు ఖుషి సినిమాలు ఇప్పుడు సీక్వెల్ తీస్తే ఆ సినిమాలో అఖీరా గారు నటిస్తారా అని రేణు దేశాయ్ ని ప్రశ్నించగా..” ఫస్ట్ నువ్వు అకీరాణి గారు అనకు.

Renu Desai
Renu Desai

ఆ అబ్బాయికి 19 సంవత్సరాలు మాత్రమే. నీకన్నా చిన్నవాడు. నువ్వు గారు అని అనవసరం లేదు. అతను అని అను.. ఇక సినిమాల విషయానికి వస్తే కృషి చేస్తాడా బద్రి చేస్తాడా జానీ చేస్తాడా అదేవిధంగా ఆ అబ్బాయి ఇంకో సినిమా చేస్తాడా అనేది పక్కన పెడితే ముందు హీరో అవ్వాలి కదా. ఒక స్టెప్ ఉందని మర్చిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు ” అని చెప్పుకొచ్చింది రేణు దేశాయ్.

Renu Desai
Renu Desai

ఇక అనంతరం యాంకర్ మీరు ఎలాగో డైరెక్షన్ చేయాలనుకుంటున్నారు కదా అదే మీ డైరెక్షన్ లో అఖీరా సినిమా వస్తుందా అని ప్రశ్నించగా..” ఎస్ రావచ్చు.. కానీ నాకు అఖీరా సినిమాలో ఓ కో రోల్ ప్లే చేయాలని ఉంది ” అని సమాధానమిచ్చింది రేణు దేశాయ్. ఇక దీని బట్టి చూసుకుంటే అకిరా మొట్టమొదటి సినిమా రేణు దేశాయ్ డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీకి టైటిల్ బద్రి 2 లేదా ఖుషి కి సీక్వెల్ అయిన తీయవచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri