NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Chiranjeevi: ఎయిర్ పోర్ట్ లో ఫోటోగ్రాఫర్ గా మారిన చిరు.. మరోసారి మెగాస్టార్ అనిపించుకున్నాడుగా..!

Chiranjeevi: మన టాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప మనస్తత్వం ఉన్న హీరోలు ఎవరైనా ఉన్నారా అంటే అది చిరంజీవి అని చెప్పొచ్చు. తన ఇమేజ్ ని తగ్గించుకుని మరీ పక్కనోళ్ళ ఇమేజ్ ని పెంచుతాడు చిరు. అంతటి గొప్ప మనిషి చిరంజీవి. ఇక తన గొప్పతనాన్ని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూనే ఉంటాడు. ఎన్నో వందల సినిమాల్లో నటించిన చిరు కి ఎంతటి పాపులారిటీ ఉందో మనందరికీ తెలిసిందే.

star hero Chiranjeevi
star hero Chiranjeevi

అదేవిధంగా తండ్రికి మించిన కొడుకు అనిపించుకుని చరణ్ సైతం అనేక సినిమాల్లో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇక ఇటీవలే అయోధ్యలో రామ్ చరణ్ ఫాదర్ అని చిరంజీవిని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అంటే అంతటి పాపులారిటీ కలిగింది మరి చరణ్ కి. ఇక తాజాగా ఓ ఎయిర్పోర్ట్లో చరణ్ మరియు చిరు వెళ్తుంటే అక్కడ ఉన్న కొందరు చరంతో ఫోటోలు దిగడానికి వెళ్లారు.

star hero Chiranjeevi
star hero Chiranjeevi

ఇక పక్కనే ఉన్న చిరంజీవి తన గొప్ప మనస్తత్వాన్ని చాటుకున్నాడు. అక్కడ చెరంతో ఫోటో దిగడానికి వెళ్లిన ఓ ఫ్యామిలీ.. ఒక ఆవిడ ఫోటో తీస్తేనే కానీ మిగతా నలుగురు నుంచోలేరు. వారికేమో మొత్తం ఫ్యామిలీ మొత్తం చెర్రీతో ఫోటో దిగాలని ఆశ. ఇక ఆ సమయాన్ని అర్థం చేసుకుని వాళ్ళ ఫోన్ ని తీసుకుని నేను ఫోటో తీస్తా మీరు నుంచోండి అంటూ తన గొప్ప మనస్తత్వాన్ని చాటుకున్నాడు చిరంజీవి.

star hero Chiranjeevi
star hero Chiranjeevi

అంతటి పాపులారిటీ కలిగిన హీరో ఎయిర్ పోర్ట్ లో ఫోటోగ్రాఫర్ గా మారడం అంటే మామూలు విషయం కాదు. కొంచెం పాపులారిటీ వస్తేనే ఎగిరి పడే హీరోలు అందరూ చిరంజీవిని చూసి నేర్చుకోవాలి. వందల సినిమాల్లో నటించిన ఆయన తన కొడుకుతో ఫ్యాన్స్ కి ఫోటో తీసి ఇచ్చాడు. రామ్ చరణ్ చిరంజీవికి కొడుకు అవ్వడం ఎంత లక్ కో తెలియదు కానీ చిరంజీవి చెర్రీ కి ఫాదర్ అవడం చాలా లక్కీ అనే చెప్పొచ్చు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu