NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa February 21 2024 Episode 157: స్టేషన్లో వైజయంతికి వార్నింగ్ ఇచ్చిన స్వర..

Paluke Bangaramayenaa Today Episode February 21 2024 Episode 157 Highlights

Paluke Bangaramayenaa February 21 2024 Episode 157: ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది అని అభిషేక్ అంటాడు. అవసరం లేదు సార్ ల్యాండ్ ఎక్కడ కబ్జా చేసినా పోలీస్ స్టేషన్ ఏ పరిధిలోకి వచ్చినా సరే జిల్లా స్టేషన్ కోర్టులో సెక్షన్ 45 సెక్షన్ లో విచారణ జరిపి ఒరిజినల్ డాక్యుమెంట్ చూపిస్తే వాళ్ళ ల్యాండ్ వాళ్లకు వచ్చేస్తుంది అని స్వర చెబుతుంది. దీనికి పెద్దగా టైం పట్టదు సార్ డాక్యుమెంట్ చూపించగలిగితే చాలు అని స్వర చెబుతుంది. నువ్వు నిజమే చెప్తున్నావా స్వర అని అభిషేక్ అంటాడు. ఒక లా స్టూడెంట్ గా నాకు నా పరిజ్ఞానంతో చెప్తున్నాను వాళ్ళ ఇల్లు వాళ్ళకే వచ్చేలా చేయొచ్చు అని స్వర అంటుంది. కేసు గురించి నేను చూసుకుంటాను కోర్టులో న్యాయం గురించి తను చూసుకుంటుంది మీ ఇల్లు మీకు సొంతమవుతుంది శ్వేత అని అభిషేక్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode February 21 2024 Episode 157 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 21 2024 Episode 157 Highlights

నువ్వు తెలివైన దానివే స్వర కానీ అల్లరి పిల్లవి అని అభిషేక్ అంటాడు. స్వర ఇవన్నీ నీకు ఎలా తెలుసు అనికీర్తి అంటుంది.ఝాన్సీ మేడం దగ్గర  ప్రాక్టీస్ చేశాను కదా అని స్వర అంటుంది. చూసావా యశోద స్వర లా చేసింది అభిని మారుస్తుంది తను విజయం సాధించింది అని వాళ్ల అత్తయ్య అంటుంది. కట్ చేస్తే, ఎలా ఉన్నాడు నాయుడు గారు అని మినిస్టర్ లక్ష్మి అడుగుతుంది. ఏం చెప్పమంటారమ్మ వైజయంతి  కష్టాలు నాయుడేమో మంచానపడ్డాడు కూతురేమో వేరే వాళ్ళ ఇంట్లో ఉంది తనకు కావాల్సిన మనిషి ఏమో జైల్లో ఉన్నాడు పాపం ఏది భరించాలో అర్థం కాక కృంగిపోతుందమ్మా మేడం అని రంగరాజు అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode February 21 2024 Episode 157 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 21 2024 Episode 157 Highlights

ఒక పోలీసోడు డ్యూటీ ని అడ్డం పెట్టుకొని మా మేడం ని ఇరికించాలని చూస్తున్నాడు వాడి ఉద్యోగం తీసేయించండి మేడం అని రంగరాజు అంటాడు. అతని మాటలకు ఏమిటి గానీ పార్టీ కార్యకర్తలు ఎలా ఉన్నారు మేడం  టికెట్ కన్ఫర్మ్ అయిందా అని వైజయంతి అంటుంది. లక్ష్మీ మేడం లాయర్ ని పిలిచి ఈ అమ్మాయి లాయర్ నాకు కావాల్సిన ఆవిడ బెల్ ఇప్పిస్తుంది అని చెబుతోంది. అలాగే ఆ పోలీసోడి సంగతి కూడా నేను చూసుకుంటాను అని లక్ష్మి అంటుంది. కట్ చేస్తే, మాయ ఖైరతాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి అభి వల్ల స్టేషన్ కి వస్తుంది. డ్యూటీలో ఫార్మాలిటీస్  తెలుసు కదా జాగ్రత్తగా ఉద్యోగం చెయ్ నీ లక్కు బాగుంది ఒక పెద్ద మనిషిని అరెస్టు చేయడానికి వెళ్దాం పద అని అభిషేక్ అంటాడు. కట్ చేస్తే,స్వర లంచ్ పట్టుకొని పోలీస్ స్టేషన్ కి వస్తుంది. అభి సార్ లేరు మేడం కూర్చోండి బయటికి వెళ్లారు అని కానిస్టేబుల్ చెబుతాడు.

 

Paluke Bangaramayenaa Today Episode February 21 2024 Episode 157 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 21 2024 Episode 157 Highlights

ఇంతలో వైజయంతి లాయర్ ని తీసుకుని విశాల్ కి బేల్ ఇప్పించడానికి వస్తుంది. స్వరను చూసి ఏంటి స్వర లా చేసి ఇలాంటి క్యారేజీలు మోస్తున్నావా? నీ కర్మ కాకపోతే నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా నీ ఫ్యూచర్ బాగు చేయాలని వచ్చాను అని వైజయంతి అంటుంది. నేను కూడా నీ ఫ్యూచర్ బాగా చేయాలని అనుకుంటున్నాను పిన్ని చూస్తావుగా ముందు ముందు ఏం జరుగుతుందో అని స్వర అంటుంది. ఏంటి నాకే వార్నింగ్ ఇస్తావా అని వైజయంతి అంటుంది. అరవకు పిన్ని నీ కన్నా ఎక్కువ గట్టిగా అరవగలను ని ఫ్యూచర్ తలుచుకుంటే నే జాలిస్తుంది పిన్ని నువ్వు నాలుగు గోడల మధ్య అలా ఉంటావో ఏమో అని వైజయంతి అంటుంది. విశాల్ కి బెలిపించి నీకు వాడిని పెళ్లి చేస్తాను వాడు రోజు నిన్ను టార్చర్ పెట్టి చంపేస్తాడు ఇదే జరుగుతుంది లక్ష్మీ మేడం సంతకం పెట్టించింది అని కానిస్టేబుల్ కి బెల్ చూపెడుతుంది వైజయంతి.

Paluke Bangaramayenaa Today Episode February 21 2024 Episode 157 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 21 2024 Episode 157 Highlights

సారీ మేడం విశాల్ ని విడుదల చేయాలి అంటే అభి సార్ వచ్చి సంతకం చేయాలి అని కానిస్టేబుల్ చెబుతాడు. నీకు ఉద్యోగం కావాలా వద్దా అని వైజయంతి అంటుంది. మీరు  బెదిరించినా కానీ మా ఫార్మాలిటీస్ మాకు ఉంటాయి కదా మేడం అని కానిస్టేబుల్ అంటాడు. వాడితో మాట్లాడి ఏంటమ్మా లక్ష్మి మేడం కి ఫోన్ చెయ్ అని రంగరాజు అంటాడు. వైజయంతి లక్ష్మికి ఫోన్ చేస్తుంది. చెప్పు వైజయంతి అని లక్ష్మి అంటుంది. విశాల్ కి బెల్ ఇవ్వమంటే ఇక్కడ పోలీసులు ఇవ్వ న0టున్నారు మేడం వాళ్లకు ఒక మాట చెప్పండి అని వైజయంతి అంటుంది. ఒకసారి అతనికి ఫోన్ ఇవ్వు అని లక్ష్మి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode February 21 2024 Episode 157 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 21 2024 Episode 157 Highlights

ఇంతలో రంగరాజు ఫోన్ తీసుకొని చెప్పాను కదా మేడం స్టేషన్లో అంతా అతను చెప్పినట్టే నడుస్తుందని ఆ పోలీసోడు లేడు మేడం అని రంగరాజు చెప్తూ ఉండగా స్వర ఫోన్ లాక్ ఉంటుంది. హలో మేడం నేను స్వరని అని అంటూ ఉండగా వైజయంతి ఫోన్ లాక్ ఉంటుంది. చెప్పు స్వర అని లక్ష్మి అంటుంది. మేడం నేను వైజయంతిని అని అనగానే స్వర కొకసారి ఫోన్ ఇవ్వు అని లక్ష్మి అంటుంది. అది కాదు మేడం అని వైజయంతి అంటుంది ముందు ఫోన్ ఇవ్వు అని లక్ష్మి అంటుంది. వైజయంతి స్వర కు ఫోన్ ఇస్తుంది హలో మేడం వీళ్ళు నీకు ఏం చెప్పారో ఏమో నాకు తెలియదు కానీ ఆ విశాల్ మాత్రం దుర్మార్గుడు మేడం నన్ను చంపబోయాడు వాడి మొదటి భార్యను ల్యాండ్ కోసం హత్య చేశాడు మేడం అని స్వర చెబుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ నువ్వు వస్తుంది

Related posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella