NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nindu Noorella Saavasam March 5 2024 Episode 176: వ్యభిచారం కేసులో అమరేంద్రని మనోహర్ని అరెస్టు చేసిన పోలీసులు..

Nindu Noorella Saavasam Today Episode March 5 2024 Episode 176 Highlights

Nindu Noorella Saavasam March 5 2024 Episode 176:  లెటర్ తీసుకొని చదువుతాడు అమరేంద్ర. అమర్ ఇంట్లో ఉండి నిన్ను బాధ పెట్టలేను  మీ బాధని తీర్చాలని ఇంటికి వచ్చాను కానీ నీకే నేను భారమవుతున్నాను అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను నన్ను వెతకడానికి ప్రయత్నించకండి వెతికిన నేను దొరకను ఎక్కడికి వెళ్తున్నాను నాకే తెలియదు అని మనోహరి లెటర్లో రాసిపెట్టి వెళ్ళిపోతుంది. అమర్ ఏమైందిరా లెటర్ లో ఏముంది అని నిర్మల అడుగుతుంది. అమ్మ మనోహరి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్లి పోయిందో తెలియదు అని అమరేంద్ర అంటాడు. నీలా మనోహరి ఎక్కడికి వెళ్ళిందో నీకేమైనా తెలుసా అని అమరేంద్ర అడుగుతాడు.నీలా మౌనంగా ఉన్నావు అంటే నీకు నిజంతెలుసు చెప్పు మనోహరి ఎక్కడ ఉంది అని అమరేంద్ర అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode March 5 2024 Episode 176 Highlights
Nindu Noorella Saavasam Today Episode March 5 2024 Episode 176 Highlights

రూపవతి హోటల్లో ఉన్నారు బాబు గారు అని నీలా చెబుతుంది. అయితే నేను వెంటనే వెళ్లి తీసుకొస్తాను అని అమరేంద్ర వెళ్ళిపోతాడు. సార్ నేను కూడా వస్తాను అని రాథోడ్ అంటాడు. నువ్వు మిస్సమ్మ వాళ్ళని చూసుకో రాథోడ్ అంటూ అమరేంద్ర వెళ్ళిపోతాడు. మనోహని గారు ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కారణం ఏమై ఉంటుంది అని భాగమతి ఆలోచిస్తుంది. రాథోడ్ గారు ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోవాలనుకున్నది అయితే లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోయింది కానీ నీలాకి నిజం ఎందుకు చెప్తుంది అండి నీలాకి చెప్పి వెళ్ళింది అంటే దీని వెనక ఏదో జరుగుతుంది అని భాగమతి అంటుంది. మరి నిజమేంటో తెలియాలంటే ఎలా అమ్మ అని రాథోడ్ అంటాడు. వెంటనే మా మామయ్య ని కలవాలి పదండి వెళ్దాం అని భాగమతి అంటుంది. బాగి ఎక్కడికి వెళ్తున్నావ్ అమ్మ అని రామ్మూర్తి అంటాడు. మామయ్య నీ కలవడానికి వెళుతున్నాను నాన్న అంటూ భాగమతి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, అమర్ నీ ప్రేమను పొందిన తర్వాతే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కానీ ఏం చేయను నిన్ను నాకు వద్దక్కనివ్వకుండా ముందు అక్క వచ్చింది

Nindu Noorella Saavasam Today Episode March 5 2024 Episode 176 Highlights
Nindu Noorella Saavasam Today Episode March 5 2024 Episode 176 Highlights

ఆ తరువాత ఇప్పుడు చెల్లెలు వస్తుంది అందుకే ఇలా చేయాల్సి వస్తుంది అని మనోహరి అనుకుంటుంది. ఇంతలో అమరేంద్ర హోటల్ కి వస్తాడు. అమరేంద్రని చూసిన మనోహరి పోలీసులకి మీడియాకి ఫోన్ చేసి హోటల్లో రీడింగ్ చేయమని చెబుతుంది.రిసెప్షన్ దగ్గర మనోహరి రూమ్ నెంబర్ అడిగి పైకి వెళ్తాడు. అమరేంద్ర వెళ్లి డోర్ కొడతాడు. మనోహరి డోర్ ఓపెన్ చేస్తుంది. మనోహరి రా  ఇంటికి వెళ్దాం అని అమరేంద్ర అంటాడు. నేను రాను అమర్ ముందు లోపలికి రా అని మనోహరి అంటుంది. అమరేంద్ర లోపలికి వచ్చాక బేడ0 పెడుతుంది మనోహరి. చెప్పు మనోహరి ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లిపోవాలనుకుంటున్నావు అని అమరేంద్ర అంటాడు.చెప్పాను కదా అమర్ లేటర్ లో రాసి పెట్టాను కదా అని మనోహరి అంటుంది. ఫస్ట్ అయితే ఇంటికి వెళ్దాం ఆ తరువాత నువ్వు ఎక్కడికి వెళ్తాను అన్న నీ ఇష్టం నేను తీసుకువెళ్లి నిన్ను వదిలిపెడతాను కానీ ముందు ఇంటికి వెళ్దాం పద అమ్మ నాన్న అందరం కలిసి ఒక నిర్ణయానికి వద్దాం అని అమరేంద్ర అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode March 5 2024 Episode 176 Highlights
Nindu Noorella Saavasam Today Episode March 5 2024 Episode 176 Highlights

ఈ పోలీసులు రాకముందే అమర్ తీసుకుపోయేలా ఉన్నాడే అని మనోహరి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో డోర్ సౌండ్ వస్తుంది. అమరేంద్ర డోర్ ఓపెన్ చేయగానే ఫటాఫటా ఫోటోలు తీస్తూ ఉంటారు మీడియా వాళ్ళు. ఆపండి ఆపండి అని అమరేంద్ర అంటాడు. ఏంటి సార్ ఇదంతా అని అమరేంద్ర అంటాడు. బాధ్యత గల ఆఫీసరై ఉండి ఇలా వ్యభిచారం చేస్తారా అని ఎస్ఐ అంటాడు. సార్ ఏమంటున్నారు అతను లెఫినెట్ అమరేంద్ర తన గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడకండి అని మనోహరి అంటుంది. సార్ ఇంట్లో ప్రవేశి లేదని హోటల్ కి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారా ఒకరికి చెప్పాల్సిన మీరే ఇలా చేస్తే ఎలా సార్ అని మీడియా అమ్మాయి అంటుంది. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఏమోనే అని ఇంకొక అమ్మాయి అంటుంది. చూడండి మేము ఏ తప్పు చేయలేదు తను నా వైఫ్ ఫ్రెండ్ తనని తీసుకువెళ్లడానికి వచ్చాను అని అమరేంద్ర అంటాడు. వైపు ఫ్రెండ్ అనే చెబుతున్నారు ఇంట్లో కుదరటం లేదా సార్ ఇలా లాడ్జి లోకి వచ్చారు అని ఇంకొక అమ్మాయి అంటుంది. అవన్నీ తెలియదు సార్ మీరు పట్టపగలు ఇలా హోటల్లో రూమ్ తీసుకున్నప్పుడు రేట్ జరిగింది మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం అని ఎస్ఐ అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode March 5 2024 Episode 176 Highlights
Nindu Noorella Saavasam Today Episode March 5 2024 Episode 176 Highlights

అమరేంద్రని అరెస్టు చేస్తూ తీసుకు వెళ్తూ ఉండగా మనోహరి ఎస్సైని బ్రతిమలాడుతూ ఉంటుంది కానీ వినిపించుకోకుండా తీసుకు వెళ్తూ ఉంటాడు ఎస్ఐ. వెంటనే మనోహరి సార్ మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అని చెబుతోంది మనోహరి. మనోహరి ఏం మాట్లాడుతున్నావ్ అని అమరేంద్ర అంటాడు. నువ్వేం మాట్లాడకు అమర్ అని మనోహరీ అంటుంది. చూడండి కొద్ది రోజుల్లోనే మా పెళ్లి జరగబోతుంది అదే పని మీద ఇక్కడికి వచ్చాం మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చుంటారు అని మన హరి చెబుతుంది. కట్ చేస్తే, అది జరిగింది బాగి అని ఖాళీ అంటాడు. నువ్వు చెప్పేది ఎలా నమ్మమంటావు మామయ్య అని భాగమతి అంటుంది. బాగి ఆ మనోహరి ఏం చేయాలనుకుంటుంది ఏమో నాకు తెలియదు కానీ ఆ మేడాన్ని చంపేయమని చెప్పింది ఆమె చెప్తేనే నేను సరస్వతి మెడని చంపేశాను ఇది మాత్రం నిజం అని ఖాళీ అంటాడు. ఇదంతా నిజమేనా మామయ్య నాన్న ఆరోగ్యాన్ని మీరు అవకాశం గా తీసుకొని పెళ్లి చేసుకోవాలని చూశారు ఇప్పుడు మీ మాటలు ఎలా నమ్మమంటారు అని భాగమతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode March 5 2024 Episode 176 Highlights
Nindu Noorella Saavasam Today Episode March 5 2024 Episode 176 Highlights

భాగీ నిన్ను పెళ్లి చేసుకోవడానికి అబద్ధాలు చేశాను కానీ ఒక మనిషిని చంపే అంతా నాకు లేదు ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదు అలాంటి ఆవిడని నేను ఎందుకు చంపుతాను చెప్పు కానీ మనోహరి మాత్రం ఆవిడ అమరేంద్ర కి నిజం చెప్పకూడదు వెంటనే చంపేసేమని చెప్పింది అని ఖాళీ అంటాడు. అవునమ్మా సరస్వతి మేడం ఆరోజు అమరేంద్ర సార్ కి ఏదో చెప్పాలంటూనే వస్తుంది అప్పుడే యాక్సిడెంట్ అయింది అని రాథోడ్ అంటాడు. ఇప్పుడు నిజం ఎందుకు చెప్తున్నావ్ మామయ్య అని భాగమతి అడుగుతుంది. నిజం చెప్తే నైనా నన్ను ఆ మనోహరి నుంచి కాపాడుతావని చెప్తున్నాను బాగి అని ఖాళీ అంటాడు. రాథోడ్ వెళ్దాం పద అంటూ భాగమతి బయటికి వస్తుంది. కట్ చేస్తే, మనోహరి గారు సరస్వతిని మేడాన్ని ఎందుకు చంపించి ఉంటుంది తనని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసింది కదా అని భాగమతి అంటుంది. ఎందుకు ఆ పని చేసిందో ఎవరికీ తెలియదు అమ్మ అసలు ఆవిడ మొదటి నుంచి తేడా మనిషి అని రాథోడ్ అంటాడు. సరస్వతి మేడాన్ని చంపించింది అంటే ఇప్పుడు ఆవిడ ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కూడా ఏదో కారణమై ఉంటుంది రాథోడ్ అదేంటో ఎలా తెలుసుకోవాలి అని భాగమతి అంటుంది. కట్ చేస్తే, నిర్మల టీవీ పెట్టగానే అమరేంద్ర గురించి మనోహరి గురించి టీవీలో వస్తుంది. అది చూసి శివరామ్ ని పిలుస్తుంది నిర్మల. టీవీలో వాళ్ళిద్దరి గురించి తప్పుడు సమాచారం వినగానే కుప్పకూలిపోయి ఏడుస్తుంది నిర్మల. అది విన్న శివరామ్ కూడా షాక్ అయిపోతాడు. రామ్మూర్తి బాగి కి ఫోన్ చేసి ఒకసారి టీవీ చూడమ్మా అమరేంద్ర బాబు గురించి మనోహరి గురించి తప్పుడు సమాచారం వస్తుంది అని చెబుతాడు. వెంటనే భాగీ పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి టీవీ చూడగానే అందులో అమరేంద్ర మనోహరి కనిపిస్తారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri