NewsOrbit
Cricket Entertainment News sports

England players visit Dalai Lama’s: భారత్ తో ఆఖరి మ్యాచ్కు ముందు దలైలామా ఇంటికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

England players visit Dalai Lama’s: మన భారత్ ఆటగాళ్లే కాకుండా ఇతర క్రికెట్ ఆటగాళ్లు సైతం తమకి నచ్చిన మరియు తమని ఇన్స్పైర్ చేసిన వారిని ఫైనల్ మ్యాచ్ అప్పుడు కలుస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఇంగ్లాండ్ ఆటగాళ్లు మరియు సహాయక సిబ్బంది సభ్యులు భారత్తో తమ చివరి ఆటకు ముందు రోజు అనగా బుధవారం దలైలామా ను సంప్రదించారు.

England players visit Dalai Lama's
England players visit Dalai Lama’s

హార్ట్లీ అట్కిన్నన్ ,డాన్ లారెన్స్ ఆరుగురు ఆటగాళ్లు బృందం లో ఉన్నారు. వీరిలో జాక్ క్రాలే, జానీ బెయిర్‌స్టో,టామ్ హార్డ్లీ మరియు బల్లి పోప్, అసిస్టెంట్ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ వీరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెక్‌లియోడ్‌గంజ్ లోని దలైలామా నివాసంలో ఆయనకు నివాళులర్పించారు. జట్టు మధ్యాహ్నం ప్రాక్టీస్ సెక్షన్కు ముందు పర్యటన బృందాల కోసం దలైలామా ను సంప్రదించడం ఒక ఆచారంగా మార్చుకుంది.

England players visit Dalai Lama's
England players visit Dalai Lama’s

న్యూజిలాండ్ ఆటగాళ్లు ODI ప్రపంచ కప్ సమయంలో టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడిని కలిశారు. ఇక అదే విధంగా స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా పర్యటనలో 2017లో ఉన్నారు. ఇక స్మిత్ వారి సమావేశం గురించి ఆనందించాడు. అదేవిధంగా అనంతరం విశ్రాంతి కోసం దలైలామా సహాయాన్ని కోరాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N