NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Student heroine: పైట అందాలతో పిచ్చెక్కిస్తున్న స్టూడెంట్ వెబ్ సిరీస్ హీరోయిన్.. స్టార్ హీరోయిన్స్‌ కూడా బలాదూర్…!

Student heroine: సాధారణంగా తమ అంద చందాలను నిరూపించుకునేందుకు ఏ ఫ్లాట్ ఫారం అయితే ఏంటి అనుకునేవారు చాలామంది ఉన్నారు. అలా కొందరు సీరియల్స్ లో నటిస్తుంటే మరికొందరు వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఈ విధంగా తమ అందచందాలను ఆరబోస్తూ మంచి గుర్తింపు సైతం దక్కించుకుంటున్నారు.

Heroine of student web series checking social media
Heroine of student web series checking social media

కొందరు స్టార్ హీరోయిన్స్ అవుతున్నారు కూడా. ఈ కోవా కి చెందినదే స్టూడెంట్ వెబ్ సిరీస్ ఫేమ్ నేహా కూడా. మొదట్లో ఈ ముద్దుగుమ్మ అనేక వెబ్ సిరీస్ లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ ఎప్పుడైతే షణ్ముఖ్ హీరోగా నటించిన స్టూడెంట్ వెబ్ సిరీస్ లో హీరోయిన్గా నటించిన అప్పటినుంచి ఈమెకి భారీ పాపులారిటీ దక్కింది.

Heroine of student web series checking social media
Heroine of student web series checking social media

ఈమె అందం ముందు స్టార్ హీరోయిన్లు కూడా బలాదూరనే చెప్పొచ్చు. అంత ముద్దుగా ఉంటుంది మరి. ఈమె అందచందాలను ఒక వెబ్ సిరీస్ కే పరిమితం చేయకుండా సినిమా ఇండస్ట్రీలో కూడా ప్రదర్శించాలని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంది. కానీ అవకాశాలు మాత్రం ఈమె దరి చేరడం లేదు. ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ లో తన అందచందాలను ఆరబోస్తుంది.

Heroine of student web series checking social media
Heroine of student web series checking social media

తాజాగా చీరకట్టులో ప్రతి ఒక్కరిని మైమరిపించింది. వాలు బ్లౌజ్ ధరించి పైట అందాలతో ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన కొందరు..” నిజానికి మీ అందం వెబ్ సిరీస్ లో ప్రదర్శించేది కాదు. సినిమా స్టార్ హీరోయిన్ లకి పోటీ ఇచ్చే అందం. కానీ మీరు ఇంకా ఇక్కడే ఉండిపోవడం అనేది బాధాకరం ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri