NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Breaking: స్టార్ హీరోయిన్ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం…. స్వల్ప గాయాలతో బయటపడ్డ బ్యూటీ..!

Breaking: కల్చర్ మారుతుంది.. పొల్యూషన్ కూడా ఎక్కువవుతుంది.. అనేక యాక్సిడెంట్లు.. గోరప్రమాదాలు వెలుగు చూస్తున్నాం. ఇవి ప్రస్తుత కాలంలో చాలా కామన్ అయిపోయాయి. ప్రస్తుత కాలంలో ఒక మనిషి ప్రాణం అంటే బొమ్మ ప్రాణం లాగా చూస్తున్నారు. పూర్వకాలంలో మనిషి కి తన ప్రాణానికి ఉన్న విలువ ప్రస్తుత కాలంలో ఇంచు కూడా ఉండడం లేదని చెప్పొచ్చు.

Fire victim Jacqueline Fernandez
Fire victim Jacqueline Fernandez

నిత్యం ఏదో ఒక ఘోర ప్రమాదం జరగడం మృతి చెందడం కామన్ అయిపోయాయి. అదేవిధంగా అగ్ని ప్రమాదం వంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. వీటిలో పలువురు మృతి చెందుతున్నారు కూడా. ఇక ఇటీవలే ఎమ్మెల్యే లాస్య నందిని కారు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతి ఒక్కరూ అప్రమత్తమయ్యారు. ఇక మీరు ఎంత అప్రమత్తమైన నేను ఏదో రకంగా గండాలను సృష్టిస్తా అని దేవుడు అనుకుంటున్నాడో ఏమో తెలీదు కానీ.. తాజాగా మరో స్టార్ హీరోయిన్ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం సృష్టించాడు. మరి ఆ స్టార్ హీరోయిన్ మరెవ్వరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్.

Fire victim Jacqueline Fernandez
Fire victim Jacqueline Fernandez

ఈమె ఉంటున్నా అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 17 అంతస్తులు ఉన్న ఈ బిల్డింగ్లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 15 ఫ్లోర్ లో ఉంటుంది. ఆ ఫ్లోర్ కింద ఉన్న 14 ఫ్లోర్లో ఓ వంట గది నుంచి మంచి అర్ధరాత్రి వేళ మంటలు చెలరేగాయి. దీంతో అగ్ని ప్రమాదపు సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యాడు. ఇక ఈ అగ్ని ప్రమాదంలో హీరోయిన్ కి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో కొందరును హాస్పత్రికి కూడా తీసుకెళ్లారు. ఇక ఇందులో గొప్ప విషయం ఏమిటంటే.. ఎవరి ప్రాణాలు పోలేదు. ఏదేమైనా తాము జాగ్రత్తగా ఉన్నప్పటికీ తమ పక్కన వారు కూడా జాగ్రత్తగా ఉంటేనే బ్రతకగలరు..!

Related posts

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N