NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Brahmamudi actor Srikar: పిల్ల లేకుండా పెళ్లి తంతును కానిచ్చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ శ్రీకర్.. ఏంటి భయ్యా ఇది..?

Brahmamudi actor Srikar: బ్రహ్మ ముడి.. ఈ సీరియల్ గురించి మరియు ఈ సీరియల్లో నటించే యాక్ట్రెస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సాదాసీదాగా మొదలైన ఈ సీరియల్ ప్రస్తుతం ఒక పెద్ద అనకొండ లాగా తయారయింది. ఇతర సీరియల్స్ కి టిఆర్పి రేటింగ్ దక్కనివ్వకుండా మొత్తం లాగేసుకుంటుంది. ఈ సీరియల్ కి ముందు వచ్చే సీరియల్స్ కి పెద్దగా టిఆర్పి రేటింగ్ లేదు. కార్తీకదీపం అనంతరం బెస్ట్ సీరియల్ గా పేరు పొందింది కూడా.

Brahmamudi serial March 13th 2024 Rahul character actor Srikar updates
Brahmamudi serial March 13th 2024 Rahul character actor Srikar updates

ఈ సీరియల్ లో నటించే కావ్య పాత్రకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. ఈ సీరియల్లో చూపించిన మలుపులు మరి ఏ సీరియళ్లు ఉండవనే చెప్పొచ్చు. కొన్ని రోజులేమో పెళ్లి అంటూ నడిపారు.. అనంతరం ప్రెగ్నెంట్ అంటూ కొంత స్క్రిప్ట్ ని నడిపారు. అలా ఈ సీరియల్ ని వేరే లెవెల్ కి చేరుస్తున్నారు. ఇక ఈ సీరియల్లో విలన్ పాత్రలో పోషించే రాహుల్ అలియాస్ శ్రీకర్ మనందరికీ సుపరిచితమే.

Brahmamudi serial March 13th 2024 Rahul character actor Srikar updates
Brahmamudi serial March 13th 2024 Rahul character actor Srikar updates

ఈయన బ్రహ్మముడి కంటే ముందే అనేక సీరియల్స్ లో నటించాడు. కానీ పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ ఈ సీరియల్ ద్వారా శ్రీకర్ కి మంచి గుర్తింపు దక్కిందని చెప్పొచ్చు. తన యాక్టింగ్ను నిరూపించుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక ఈ సీరియల్ లో ఈయనకి జోడిగా ఉన్న స్వప్న తో ఈయన రీల్ లైఫ్ కాకుండా రియల్ లైఫ్ కూడా షేర్ చేసుకోవాలంటూ పలువురు ఇప్పటికే ట్రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా శ్రీకర్ తన పెళ్లి తంతు మొదలైనట్లు ఓ వీడియోతో వెల్లడించాడు.

Brahmamudi serial March 13th 2024 Rahul character actor Srikar updates
Brahmamudi serial March 13th 2024 Rahul character actor Srikar updates

ఇంతకీ ఈ తంతు పెళ్లికూతురుతో మొదలైంది అనుకుంటారేమో కాదండోయ్. పెళ్లికూతురు లేకుండా పెళ్లికి రెడీ అయిపోయాడు శ్రీకర్. ఎస్ మీరు విన్నది నిజమే. ” పెళ్లి కాదు కానీ పెళ్లి లాంటిది. మాకు సంబంధించిన క్యాస్ట్ లో ఏంటంటే.. ఉపనయనం అని అంటారు. అది ఒక విధంగా పెళ్లి లాగానే ఉంటుంది. ఇక ఈరోజు నేను ఆ ఉపనయనం చేసుకుంటున్న ” అంటూ ఓ వీడియోతో వెల్లడించాడు శ్రీకర్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri