NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Operation Valentine OTT release: గప్చుప్ గా ఓటీటీలోకి వచ్చేసిన వరుణ్ తేజ్ అట్టర్ ఫ్లాప్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Operation Valentine OTT release: దాదాపు మెగా ఫ్యామిలీ నుంచి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీలో బాగా స్థిరపడ్డారు. కానీ కొంతమంది హీరోలు మాత్రం సరైన కథలను ఎంచుకోకపోవడంతో ఇంకా మొదటి దశలోనే ఉండిపోయారు. వారిలో వరుణ్ తేజ్ కూడా ఒకరు. ఫిదా వంటి బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నప్పటికీ వరుణ్ తేజ్ కి మాత్రం పెద్దగా సక్సెస్ దక్కలేదు.

Operation Valentine  OTT release updates
Operation Valentine OTT release updates

సినిమా విషయంలో హిట్ టాక్ వచ్చిన ఆ సినిమాలో నటించిన వరుణ్ తేజ్ కి మాత్రం పేరు ప్రఖ్యాతలు దక్కడం లేదు. ఇక మరికొన్ని సినిమాలు అయితే సరేనా సినిమా కథలను ఎంచుకోకపోవడంతో అవి ఫ్లాప్ అవుతున్నాయి. అలా ఇప్పటికే ఎన్నో ఫ్లాప్స్ ను వెలుగు చూశాడు వరుణ్ తేజ్. ఇక తాజాగా ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పోనీలే ఇది ఓ కొత్త కాన్సెప్ట్ లా ఉంది సక్సెస్ అవుతాడు అనుకునే లోపే ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చాడు.

Operation Valentine  OTT release updates
Operation Valentine OTT release updates

అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలోకి సందడి చేసేందుకు వచ్చేసింది. ఇక మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ ఫలితంతో సంబంధం లేకుండా పలు సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. వాటిలో ఆపరేషన్ వాలెంటైన్ కూడా ఒకటి. నూతన దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ డ్రామా అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల్లోకి వెళ్ళలేదు. దీంతో ఈ మూవీ ఓటిటిలో కి కూడా త్వరగా వచ్చేసింది.

Operation Valentine  OTT release updates
Operation Valentine OTT release updates

రీసెంట్ గా ఈ మూవీ ఈ మార్చ్ 29 నుంచి స్ట్రీమింగ్ కి వస్తుందని ప్రచారం జరిగింది. కానీ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తూ ఈ చిత్రం నేడే ఓటీటీలోకి దర్శనమిచ్చింది. ప్రముఖ ఓటిటి సమస్త ప్రైమ్ వీడియో వారు ఈ మూవీ యొక్క ఓటీటీ హక్కులను కొనుగోలు చేశారు. ఈ మూవీ నేటి నుంచి తెలుగుతో పాటు తమిళ్ భాషలో కూడా స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు తెలుస్తుంది. మరి ఈ మూవీ థియేటర్లో అయితే అట్టర్ ప్లాప్ గా నిలిచింది. మరి ఓటీటీలో ఎంత మేరా రెస్పాన్స్ రాబడుతుందో చూడాలి. ఏదేమైనాప్పటికీ వరుణ్ తేజ్ కెరీర్లో ఇది పెద్ద కోలుకోలేని దెబ్బనే చెప్పుకోవచ్చు.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri