NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedanta Manasu March 22 2024 Episode 1031: అనుపమతో దేవయాని మాట్లాడుతుందా లేదా.

Guppedanta Manasu Today Episode  March 22 2024 Episode 1031 highlights

Guppedanta Manasu March 22 2024 Episode 1031:  దేవయానికి అయితే అనుపమ ఏమైనా తిన్నావా జ్యూస్ గిట్ల ఏమైనా తాగించారా లేదా ఇప్పుడు అనుపమ మాట్లాడే పరిస్థితిలో ఉందా నేను అనుపమతో మాట్లాడాలి ఫోన్ అనుపమకిస్తావా అని అంటుంది దేవయాని. మహేంద్ర వదిన కాస్త ఆగండి మీరు ఇప్పుడు అనుపమతో మాట్లాడాల్సిన అంత అవసరమేమీ లేదు సరే ఉంటాను అని ఫోన్ కట్ చేస్తాడు మహేంద్ర. దేవయాని ఏమండీ చూశారా మీ తమ్ముడు మహేంద్ర నన్ను ఎంత మాట అన్నాడు నేనంటే లెక్కే లేదు అయినా నేనేమన్నానని అనుపమ తో మాట్లాడతాను ఇవ్వమన్నాను అంతే కదా అంటుంది. రవీంద్ర ఇప్పుడు నువ్వు అనుపమతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది దేవయాని నువ్వు ఎదుటి వాళ్లు ఏమనుకుంటారు అనేది ఆలోచించకుండా నోచుకునేలా మాట్లాడతావు మహేంద్ర అన్నదాంట్లో తప్పేమీ లేదు గానీ నోరు మూసుకొని ఉండు ఇంతకు మన శత్రువులు ఎవరై ఉంటారు మను మీద ఎటాక్ చేయాల్సిన అవసరం వాళ్లకి ఏంటి అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఏమి ఆశించి చేస్తున్నారు రిషి జగతి ఉన్నపుడు కూడా ఇలాగే జరిగింది

Guppedanta Manasu Today Episode  March 22 2024 Episode 1031  highlights
Guppedanta Manasu Today Episode  March 22 2024 Episode 1031 highlights

తరువాత పొన్నాల్లు రిషి ఇంటికి దూరంగా వెళ్లిపోయాడు తర్వాత అన్నీ తెలుసుకుని అందరం కలిసిపోయాము అనుకోకుండా జగతి చనిపోయింది ఇప్పుడు అదే స్టొరీ రిపీట్ అవుతుంది అంటే ఎవరో కాలేజీని వాళ్ళ సొంతం చేసుకోవాలని ఇదంతా చేస్తున్నారు నాకు ఇప్పుడు అర్థం అయింది ఇదంతా చేసేది బయట వాళ్ళ లేదంటే ఇంట్లో వాళ్లే మన మధ్యలోనే ఉన్నారా ఏంటి మీరేమీ మాట్లాడడం లేదు ఏంటి అంటాడు రవీంద్ర. దేవయాని అబ్బే మీరు మాట్లాడుతుంటే వింటున్నానండి నిజంగా అసలు ఇంత అవసరం ఎవరికీ ఉంటుంది నేను దాని గురించే ఆలోచిస్తున్నాను అంటుంది దేవయాని. రవీంద్ర సరే శైలేంద్ర నీకు రిషి ని వెతకమని పని అప్ప చెప్పాను కానీ నీకు ఆ పని చేతకాలేదని నాకు అర్థం అయింది ఇప్పుడు నువ్వు కాలేజీకి వచ్చి చేసేది ఏమీ లేదు ముందు మను మీద అటాచ్ చేసిన వాళ్లు ఎవరో తెలుసుకొని వాళ్ళని సాక్షాధారాలతో రెడ్ హ్యాండెడ్ గా నా దగ్గరికి పట్టుకుని తీసుకురా అంటాడు రవీంద్ర.శైలేంద్ర అలాగే డాడ్ అంటాడు.

Guppedanta Manasu Today Episode  March 22 2024 Episode 1031  highlights
Guppedanta Manasu Today Episode  March 22 2024 Episode 1031 highlights

శైలేంద్ర కోపంగా లోపలికి వెళతాడు. దేవయాని కాఫీ తీసుకొని శైలేంద్ర దగ్గరికి వెళుతుందిశైలేంద్ర ఇదిగో కాఫీ తీసుకో నాన్న అంటుంది.శైలేంద్ర మామ్ ఇప్పుడు కాఫీ తాగే టైం ఇది అంటాడు. దేవయాని మర్చిపోయాను నాన్న ఇప్పుడు సమ్మర్ కదా మర్చిపోయాను కాఫీ వద్దులే గానీ ఇదిగో ఇప్పుడే వెళ్లి జ్యూస్ తీసుకొస్తాను అంటుంది దేవయాని శైలేంద్ర కోపంగా మామ్ ఏంటి ఈ వెటకారం నేను ఆ మను గాన్ని ఏమి చేయలేకపోయానే అని టెన్షన్ పడుతుంటే నువ్వు మాత్రం కూల్ గా సెటైర్ లేస్తున్నావేంటి ఇంకా ఎన్నాళ్ళు వేచి చూడాలి నాకంటూ ఒక టైమే రాదా అని అంటాడు శైలేంద్ర దేవయాని బాధపడకు నాన్న ఏ కాలంలో ఏది పువ్వు పూయలో ఏ కాలంలో ఏది కాయలు కాయాలో అంతా టైంను బట్టి నడుస్తుంది మనకంటూ టైం వస్తుంది ఆ దేవుడు మనకంటూ ఒక టైం ఇస్తాడు అప్పటివరకు మనం ఎదురు చూస్తూ చేసేది చేస్తూనే ఉండాలి కానీ ఇలా నీరసించిపోకూడదు శైలేంద్ర అలా ఉంటే మనం చేయవలసిన పనిలో ఓడిపోయిన వాళ్ళము అవుతాము కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు అంటుంది దేవయాని.

Guppedanta Manasu Today Episode  March 22 2024 Episode 1031  highlights
Guppedanta Manasu Today Episode  March 22 2024 Episode 1031 highlights

శైలేంద్ర మామ్ నువ్వు ఆ అనుపమతో మాట్లాడొచ్చు కదా ఏదైనా నిజం దొరుకుతుందేమో అని అంటాడు దేవయాని మాట్లాడుతాను శైలేంద్ర తప్పకుండా మాట్లాడుతాను కానీ ఇప్పుడు ఆ అనుపమ పరిస్థితి ఏమి బాగోలేదు కదా ఇప్పుడు మనము హాస్పిటల్ కి వెళ్లి మాట్లాడితే మనం మాట్లాడే మాటలకి ఆ అనుపమ మళ్లీ పోతే మళ్లీ రెండు మూడు రోజులు హాస్పిటల్ లోనే ఉంచుతారు అలా రెండు మూడు రోజులు టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి చెప్పు ఈ రోజైనా రేపైనా తనని హాస్పిటల్ నుండి టీచర్స్ చేస్తారు అప్పుడు నేను డైరెక్ట్ ఇంటికి వెళ్లి అనుకుముతో మాట్లాడి వస్తాను భానుకి తండ్రి ఎవరు దానికి సంబంధించినవి అన్నీ తెలుసుకుంటాను అప్పుడు ఆ అమ్మాయి జుట్టు మన చేతిలో ఉంటుంది అప్పుడు వాళ్లని ఆడుకోవచ్చు నాన్న అంటుంది దేవయాని. నువ్వు ఎంత త్వరగా వెళ్లి ఆ అనుపమ తో మాట్లాడితే మనము అంత త్వరగా ఆ మను గాడిని దెబ్బ కొట్టొచ్చు అంటాడు శైలేంద్ర.

Guppedanta Manasu Today Episode  March 22 2024 Episode 1031  highlights
Guppedanta Manasu Today Episode  March 22 2024 Episode 1031 highlights

కట్ చేస్తే వసుధార ఏంజెల్ ఇద్దరూ మను కి శాండ్విజ్ తీసుకొచ్చి ఇస్తారు. మను నాకేమీ ఆకలిగా లేదండి అంటాడు వసుధార ఆకలిగా లేదా మనసు బాగోలేదా మనసు బాగో లేకుంటేనే ఆకలి అనిపించదు మీరు అనుకున్న మేడం గురించి ఏమీ టెన్షన్ పడొద్దు తను బాగానే ఉంటారు మీరు ఈ శాన్విస్ తినండి అంటుంది వసుధార. ఏంటి మనం తింటావా లేదంటే నేను తినిపించాలా అంటుంది మను వద్దంటే వినిపించుకోరా నాకు ఆకలిగా లేదు అంటాడు ఏంజెల్ ఆకలిగా లేదంటే ఊరుకునేదే లేదు ముందు మీరు తింటారా తినిపించమంటారా అని దగ్గరికి వెళుతుంది. మను అంత శ్రమ మీకు అవసరం లేదండి నేనే తింటాను ఇలా ఇవ్వండి అంటూ తీసుకొని తింటాడు.

Guppedanta Manasu Today Episode  March 22 2024 Episode 1031  highlights
Guppedanta Manasu Today Episode  March 22 2024 Episode 1031 highlights

కట్ చేస్తే మహేంద్ర డాక్టర్ దగ్గరికి వెళ్లి డాక్టర్ గారు అనుపమనే డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారు అని అడుగుతాడు. డాక్టర్తను త్వరగా కోలుకుంటే ఈరోజు సాయంత్రం డిశ్చార్జ్ చేస్తాము అని అంటాడు. ఏంజెల్ మహేంద్ర దగ్గరకు వచ్చి అంకుల్ అత్తయ్యను మా ఇంటికి తీసుకు వెళ్తాను మీరు ఏమీ అనుకోవద్దు అంటుంది. మహేంద్ర లేదు ఏంజెల్ అనుపమనే మేమే మా ఇంటికి తీసుకు వెళదాము ఇన్నాళ్లు మేము కష్టాల్లో ఉన్నప్పుడు మాకు తోడుగా ఉండి ధైర్యాన్ని ఇచ్చింది ఇప్పుడు తను బాధలో ఉన్నప్పుడు తనకు మేము తోడుగా లేకపోతే ఏం బాగుంటుంది చెప్పు తను కోలుకునేంతవరకు మా ఇంట్లోనే ఉంచుకుంటాము నువ్వు ఏమీ అనుకోకు ఏంజెల్ కావాలంటే నువ్వు కూడా మీ అత్తయ్యతో మా ఇంటికి వచ్చేసేయ్ అనుపమ కోలుకునేంతవరకు నువ్వు తన దగ్గరే ఉండొచ్చు అంటాడు మహేంద్ర. వసుధార మనం అనుకోవడం కాదు మామయ్య మను గారు చెప్పాలి తను అనుపమ మేడంని ఎటు తీసుకు వెళ్ళమంటే అటే తీసుకు వెళదాము మను గారు మీరు చెప్పండి మీ అమ్మగారిని మేము తీసుకెళ్లొచ్చా లేదంటే మీరు తీసుకు వెళ్తారా అని అడుగుతుంది. మను తనికి నచ్చింది తానే చేస్తుంది నేను చెప్పినంత మాత్రాన తను వినదు ముందు తను ఎటు వెళ్లాలి అనుకుంటే అదే వెళుతుంది ఎవరమూ ఏమి చెప్పినా వినదు అని అంటాడు మను. అనుపమని తీసుకుని మహేంద్ర వసుధార ఏంజెల్ అందరూ మహేంద్ర వాళ్ళ ఇంటికి వస్తారు

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N