NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri March 23 2024 Episode 186: మీ అమ్మానాన్నల పెళ్లి ఆర్య సమాజ్ లో అయింది అంటున్నాసూరి, జగదాత్రిని ఆపాలనుకుంటున్న నిషిక..

Jagadhatri Today Episode March 23 2024 Episode 186 highlights

Jagadhatri March 23 2024 Episode 186:  ఎంత పని చేశావు యువరాజ్ అని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటాడు కేదార్. ఇంతలో సూరి అక్కడికి వచ్చి ఏం జరిగింది కేదార్ అని అంటాడు. చూడు మామ సుధాకర్ వజ్రపాటి అని సర్టిఫికెట్ ని నా తమ్ముడు కాల్ చేశాడు ఇది ఇంకా ఎవరైనా చేసి ఉంటే వారిని చంపేసేవాన్ని కానీ నా తమ్ముడు కాబట్టి ఏం చేయలేకపోతున్నాను అని కేదార్ బాధపడతాడు. ఏంటి యువరాజు ఇదంతా చేశాడా అయినా బాధపడకు కేదార్ అప్పట్లో ఒక సర్టిఫికెట్ ని గవర్నమెంట్ ఆఫీసులో పెట్టే వాళ్లు అలాగే మీ అమ్మానాన్నల పెళ్లి ఆర్య సమాజ్ లో అయ్యింది అక్కడ వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం ఇచ్చిన ఫోటో కూడా ఇచ్చి ఉంటారు వాటిని నేను సేకరిస్తాను నాకు కొంత సమయం ఇవ్వు అని సూరి అంటాడు. చాలా థాంక్స్ మామ అని కేదార్ అంటాడు.రేపు మాత్రం ఓడిపోయాను ఇచ్చిన టైం కి సాక్షాలు చూపెట్టలేకపోయాను అని కేదార్ బాధపడతాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 23 2024 Episode 186 highlights
Jagadhatri Today Episode March 23 2024 Episode 186 highlights

వదిన అక్కడ ఏమైనా కనిపిస్తుందా అని జగదాత్రి అంటుంది. కింద ఏదో కనపడుతుంది జగదాత్రి అని కౌశికి జగదాత్రిని కిందికి తీసుకొస్తూ ఉండగా నిషిక ఆపుతుంది. నీకు ఇచ్చిన టైం అయిపోతుంది నువ్వు మాత్రం నక్లీస్ కనిపెట్టలేదు ఎంతసేపు ఇంట్లో వాళ్ళ మీద దొంగతనం పెట్టాలని చూస్తున్నావా అని నిషిక అంటుంది.నిషి తనమీద దొంగతనం అనే నేరం మోపారు తను నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంది దానికి మీరు ఎందుకు అంతలా కంగారుపడుతున్నారు అని కౌశికి అంటుంది. వదిన మనకు టైం లేదు నన్ను అక్కడికి తీసుకు వెళ్ళండి అని జగదాత్రి అంటుంది. కౌశికి అక్కడికి తీసుకు వెళుతుంది. కట్ చేస్తే, వదిన అక్కడ ఏముంది చూడండి అని జగదాత్రి అంటుంది. ఇక్కడ ఏదో ఉంది జగదాత్రి అది నక్లీస్ బాక్స్ ముక్క అని కౌశికి ఆ ముక్కని తీసి జగదాత్రికి ఇస్తుంది. ఆ ముక్కని పట్టుకొని జగదాత్రి ఇది నక్లీస్ పెట్టిన బాక్స్ ముక్క వదిన బాల్కనీ లో నుంచి కింద విసిరేసినప్పుడు విరిగిపోయి ఉంటుంది అని జగదాత్రి అంటుంది. అసలు నువ్వేం చెప్పదలుచుకున్నావు జగదాత్రి అని కౌశికి అడుగుతుంది.

Jagadhatri Today Episode March 23 2024 Episode 186 highlights
Jagadhatri Today Episode March 23 2024 Episode 186 highlights

వదిన నిషి దొంగతనం చేసింది అది తీసుకువెళ్లి కాచికి ఇస్తే కాచి బాల్కనీలో నుంచి కింద పడేయాలి అనుకున్నప్పుడు కాచి గాజులు అక్కడ పగిలాయి ఆ నక్లీస్ బాక్స్ కింద విసిరేసినప్పుడు ఇక్కడ కింద ఎవరో ఉండి పట్టుకునే ఉంటారు అది మిస్ అవ్వడంతో కిందపడి పగిలి ఉంటుంది అని జగదాత్రి అంటుంది. ఏంటి అత్తయ్య అది చూసినట్టే అంతా నిజం చెప్పేస్తుంది అని నిషిక ఒకసారి నక్లీస్ కొట్టేసిందంతా గుర్తుకు తెచ్చుకుంటుంది. కాచి ఇప్పుడు జగదాత్రి నక్లీస్ కనిపెట్టిందనుకో మనల్ని పోలీసులు అరెస్టు చేస్తారు అని బూచి అంటాడు. మనల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు దొంగతనం చేసింది నిషి కాబట్టి నిషిని అరెస్టు చేస్తారు అని కాచి అంటుంది.ఆపుతారా మీ గోల అది పట్టి ఇచ్చే కంటే ముందు మీరే మీ భయంతో పట్టించేలా ఉన్నారు అని నిషిక అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 23 2024 Episode 186 highlights
Jagadhatri Today Episode March 23 2024 Episode 186 highlights

ఏంటి నిషి కళ్ళకు కట్టినట్టు అంతా కరెక్ట్ గా చెప్పాను ఏంటని ఆలోచిస్తున్నావా అని జగదాత్రి అంటుంది. నువ్వు ఒక స్టోరీ అల్లి చెప్పి మమ్మల్ని అందరినీ నమి0చాలనుకుంటున్నావు కదా అని నిషిక అంటుంది. నిషిక మీరు తీయలేదు అంటున్నారు కానీ దొంగతనం జరిగింది లాఖరికి గోరింటాకు ఎలా అంటింది బాల్కనీలో కాచి గాజులు ఎలా పడ్డాయి కింద నెక్లెస్ పెట్టే బాక్స్ కు సంబంధించిన ముక్క ఎలా ఉంది వీటన్నిటికీ సమాధానం మీరు చెప్పగలరా అని కౌశికి అడుగుతుంది. నలుగురిని దొంగలని చేసి నువ్వు తప్పించుకుందా0  అనుకుంటున్నావా జగదాత్రి అని నిషిక అంటుంది. నిషి నిన్ను అవమానించాలని నేను ఇదంతా చెయ్యట్లేదు నా దాకా వచ్చింది కాబట్టి నా నిజాయితీని నిరూపించుకోవాలని చూస్తున్నాను అని జగదాత్రి అంటుంది.

Jagadhatri Today Episode March 23 2024 Episode 186 highlights
Jagadhatri Today Episode March 23 2024 Episode 186 highlights

వదిన ఇది నక్లీస్ కొట్టేసి వీళ్ళ ఆయనని బయటికి పంపించింది అని నిషిక అంటుంది. నిషి నక్లీస్ ఈ గేటు దాటి బయటికి పోలేదు ఇక్కడే ఉంది ఈ కాంపౌండ్ వాల్ లోనే ఉంది అని జగదాత్రి అంటుంది. ఇక్కడ ఎక్కడ ఉంది జగదాత్రి అని కౌశికి అంటుంది. వదిన ఇక్కడ ఎక్కడైనా మట్టి తోవినట్టు కనిపించిందేమో చూడు అని జగదాత్రి అంటుంది. అక్కడ తవ్వినట్టుంది అని కౌశికి చెబుతుంది. అక్కడికి నన్ను తీసుకువెళ్ళు వదిన అని జగదాత్రి అంటుంది.  బూచి అన్నయ్య పొద్దున తొవ్వి తులసి మొక్క నాటాడు అని నిషిక అంటుంది.వదిన అక్కడ తులసి మొక్క ఉందా అని జగదాత్రి అడుగుతుంది. విత్తనం నాటాడు అని నిషిక చెబుతుంది. చూస్తే కదా నిషి తులసి విత్తనం నక్లిస్ అయ్యిందా లేదా తెలిసేది అని జగదాత్రి అంటుంది.

Jagadhatri Today Episode March 23 2024 Episode 186 highlights
Jagadhatri Today Episode March 23 2024 Episode 186 highlights

కౌశికి ఆ తొవ్విన దగ్గరికి తీసుకు వెళుతుంది. కట్ చేస్తే, అత్తయ్య ఏదో ఒకటి చేయండి లేకపోతే దొంగతనం బయటపడుతుంది అని నిషిక అంటుంది.వైజయంతి అక్కడికి వచ్చి ఈ జగదాత్రి చెప్పినవన్నీ విని కుటుంబంలో వాళ్ళందరి అవమానిస్తున్నావ్ కౌశికి అక్కడ తోవడానికి వీల్లేదు అమ్మ జగదాత్రి నువ్వు చేసిన ఎంక్వైరీలు చాలు ఇక నక్లీస్ దొరకకపోయినా పర్వాలేదు కేసు వాపస్ తీసుకుంటాం నువ్వు మా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని వైజయంతి అంటుంది. మాలో ఒకరిని దొంగలు చేయాలని చూస్తున్నావ్ కదా అని నిషిక అంటుంది.నిషి పొద్దుడి నుంచి నేను అంత వెతుకుతున్నాను నా కళ్ళలో భయం నీకు కనిపించిందా కానీ మీరందరూ భయపడుతున్నారు నక్లీస్ అందరూ కలిసి కొట్టేశారు కానీ కొట్టేసింది మాత్రం నువ్వు,అన్నా నువ్వు తొవ్వు అక్కడ నగ ఉందో లేదో  తెలుస్తుంది అని జగదాత్రి అంటుంది. తోటమాలి తవ్వుతూ ఉండగా ఇంతలో కారు వస్తుంది. ఎవరు వచ్చారు వదిన అని జగదాత్రి అడుగుతుంది. పోలీసులు వచ్చారు జగదాత్రి నీకు ఇచ్చిన టైం అయిపోయిందని నిన్ను ఆపేస్తారు అని కౌశికి అంటుంది.  రండి ఎస్ఐ గారు నక్లీసు వెతుకుతానని మా అందరి మీద దొంగతనం నేరం మోపుతుంది నువ్వైనా ఆ అమ్మని జైలుకు తీసుకువెళ్లి మ నక్లీస్ మాకు ఇప్పించండి అని వైజయంతి అంటుంది. మేడం మీకిచ్చిన టైం అయిపోయింది నక్లీస్ కనిపెట్టలేకపోయారు మా డ్యూటీ మమ్మల్ని చేయస్తారా అని ఎస్సై అంటాడు. ఒక్క నిమిషం ఎస్ఐ గారు అని జగదాత్రి అంటుంది..

Related posts

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

kavya N

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

kavya N

Karthika Deepam 2 May 31th 2024: తన గానంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న దీప.. భర్త అంటే మీలా ఉండాలి అని శ్రీధర్ ను మెచ్చుకున్న కార్తీక్..!

Saranya Koduri

Family Stars promo: సుధీర్ ని బావ అని పిలిచిన అషూ రెడ్డి.. అత్త కోడళ్ళ మధ్య కోల్డ్ వార్..!

Saranya Koduri

Telugu OTT: ఈవారం ఓటీటీ తెలుగు ఫ్యాన్స్ కి పండగ… ఈ థ్రిల్లర్ సినిమాలను డోంట్ మిస్..!

Saranya Koduri

Kota Factory Season 3: కోట ఫ్యాక్టరీ 3 ఓటీటీ రిలీజ్ డేట్ తెలుసుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఈ పజిల్ ని సాల్వ్ చేయండి..!

Saranya Koduri

Star Ma New Serial: స్టార్ మా లో మరో సరికొత్త సీరియల్.. ఎప్పటినుంచి ప్రారంభం అంటే..?

Saranya Koduri

Brahmamudi May 31 Episode 424: కావ్యను కొట్టిన ఇందిరాదేవి.. అపర్ణని అసహ్యించుకున్న అత్తగారు.. కావ్య మీద భారం వేసిన సుభాష్. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 31 Episode 638:అను ఆర్యాల బిడ్డ గురించి తప్పుగా మాట్లాడిన కుచల.. పద్మావతి తన కోడలని ఫిక్స్ అయిన సుగుణ.. యశోదర్ ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari May 31 Episode 484:మురారి మిస్సింగ్ కృష్ణ కి తెలియనుందా? ముకుంద, కృష్ణల సవాల్.. రేవతి ని ఓదార్చిన కృష్ణ.. రేపటి సూపర్ ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: పన్నెండు దేశాల్లో పుష్ప-2 ‘కపుల్’ సాంగ్ ట్రెండింగ్..!!

sekhar

Nayanthara: మేక‌ప్ అవ‌స‌ర‌మా.. నిన్నెవ‌రు చూస్తారంటూ న‌య‌న‌తార‌ను ముఖం మీదే అనేసిన ఎన్టీఆర్‌.. అస‌లేమైందంటే?

kavya N

Balakrishna: మ‌ద్యం బాటిల్ తో బాల‌య్య‌.. అస‌లు నిజం బ‌య‌ట‌పెట్టిన నిర్మాత నాగ వంశీ.. ఇంత‌కీ అంజలిని ఎందుకు తోశారంటే?

kavya N

Karthika Deepam 2 May 30th 2024: నరసింహ ని హోటల్ నుంచి తరిమికొట్టిన కడియం.. కార్తీక్ మాస్టర్ ప్లాన్ అదుర్స్..!

Saranya Koduri

Darling Movie Child Artist: డార్లింగ్ మూవీలో కాజ‌ల్ త‌మ్ముడు గుర్తున్నాడా.. ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N