NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Salaar TV Premiere: హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సలార్ మూవీ ఎంతటి విజయవంతం అయిందో మన అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ను రాబట్టింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ గత ఏడాది డిసెంబర్లో విడుదలై దుమ్మురేపింది. ఈ మూవీకి ఓటిటి లోను అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఇప్పుడు ఈటీవీ ఛానల్ లో ప్రసారం అయ్యేందుకు సలార్ మూవీ సిద్ధమయింది. ఈ మూవీ టెలికాస్ట్ డేట్ అండ్ టైం ఖరారు అయినట్లు తెలుస్తుంది.

Salaar TV Premiere updates
Salaar TV Premiere updates

సలార్ మూవీ టెలివిజన్ ప్రీమియర్ వివరాలను ప్రముఖ టీవీ ఛానల్ ” స్టార్ మా ” అధికారికంగా వెల్లడించింది. ఏప్రిల్ 21వ తేదీన సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు సలార్ మూవీ ని ప్రసారం చేయనున్నట్లు స్టార్ మా నిర్వాహకులు ప్రకటించారు. ఇందుకు సంబంధించి నేడు ఓ ప్రోమో కూడా విడుదల చేసింది. సలార్ మూవీ ప్రీమియర్ తేదీ, టైం అనౌన్స్మెంట్ కోసం నేడు ఓ ప్రోమో రిలీజ్ చేశారు స్టార్ మా. ” ప్లీజ్..కైండ్లీ.. రిక్వెస్ట్ ” అంటూ ప్రభాస్ డైలాగ్ తీసుకొచ్చారు. ఎపిక్ యాక్షన్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ సలార్ సిద్ధమవ్వాలని, ఈ ఆదివారం అనగా ఏప్రిల్ 21న సాయంత్రం 5:30 గంటలకు ఈ టీవీ టెలికాస్ట్ అవుతుందని స్టార్ మా ట్వీట్ చేసింది.

సలార్ మూవీ ఈటీవీలోనూ మంచి ఆదరణ దక్కించుకునే అవకాశం ఉంది. ఈ మూవీ ఎంత టిఆర్పి రేటింగ్ దక్కించుకుంటుందో చూడాలి మరి. సలార్ మూవీ ఈ ఏడాది జనవరిలోనే నెట్ఫ్లిక్స్ ఓటిటి లోకి అడుగుపెట్టింది. నెట్ఫ్లిక్స్ ఓటిటిలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. అయితే సలార్ హిందీ వర్షన్ మాత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. నెట్ఫ్లిక్స్ ఓటిటి లోకి జనవరి 20న ఈ మూవీ వచ్చింది. అయితే సల హిందీ వర్షన్ ఏప్రియల్ లో హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చింది. ఓటిటిలో గ్లోబల్ రేంజ్ లో సలార్కు ఆదరణ దక్కింది. సలార్ మూవీలో ప్రభాస్ తో పాటు మలయాళం హీరో పృధ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించారు.

Salaar TV Premiere updates
Salaar TV Premiere updates

శృతిహాసన్, జగపతిబాబు, ఈశ్వరి రావు, బాబీ సింహా, దేవరాజ్ కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్ నీల్‌ తెరకెక్కించిన ఈ మూవీని హోంబాలే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ మూవీకి సుమారు రూ‌. 7 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. సలార్ సిక్వెల్ కూడా త్వరలోనే రానుంది. ఇక ఓటిటి అండ్ థియేటర్లలో హిట్ అయిన సలార్ మూవీ వరల్డ్ ప్రీమియర్ లో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి. ఇక ఇప్పటికే ఈ మూవీ రాబట్టిన కలెక్షన్స్ మరియు ఓటీటీ రెస్పాన్స్ తో పార్ట్ 2 పై భారీ హైప్స్ ఏర్పడ్డాయి. ఇక ఈ మూవీ టెలివిజన్ ప్రీమియర్లో కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటే సెకండ్ పార్ట్ పై మరిన్ని అంచనాలు పడతాయని చెప్పుకోవచ్చు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Related posts

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella