NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ‘పుష్ప 2’ మూవీ తెరకెక్కుతోంది. 2021లో వచ్చిన “పుష్ప” సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆగస్టు 15వ తారీకు అంతర్జాతీయ స్థాయిలో సినిమా విడుదల చేస్తున్నారు. మే మొదటి తారీకు.. సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవల విడుదల చేసిన లిరికల్ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. “పుష్ప” సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ స్థాయిని ప్రపంచ స్థాయిలో పెంచేసింది.

Allu Arjun huge remuneration for Pushpa 2 Movie

ఈ సినిమాలో పాటలు, డాన్స్, స్టోరీ, ఫైట్స్ అన్ని కూడా… ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను ఎంతగానో అల్లరించటం జరిగింది. తగ్గేదేలే డైలాగ్.. ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ డైలాగ్. ఈ సినిమాకి గాను అల్లు అర్జున్ ఉత్తమ జాతీయ నటుడు అవార్డు కూడా గెలుచుకున్నారు. దీంతో ఇప్పుడు రెండో భాగం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మొదటి భాగం విడుదల చేసిన భాషల్లో కంటే ఎక్కువ అత్యధికమైన భాషల్లో “పుష్ప” రెండో భాగం రిలీజ్ చేస్తున్నారు. జూన్ కల్లా సినిమా పూర్తి చేసి జూలై నుండి సినిమా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున చేయబోతున్నారు. “పుష్ప” మొదటి భాగం విడుదలైన సమయంలో కరోనా టైం.

Allu Arjun huge remuneration for Pushpa 2 Movie

అయినా గాని అలాంటి ప్రమోషన్స్ పెద్దగా చేయకపోయినా హిందీలో 100 కోట్లు కలెక్ట్ చేసింది. కానీ ఈసారి రెండో భాగానికి ఎక్కువ ప్రమోషన్ కార్యక్రమాలు చేయాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారు. ప్రధానంగా హిందీ మార్కెట్ దృష్టిలో పెట్టుకుని ఉత్తరాదిలో “పుష్ప” రెండో భాగం ప్రమోషన్స్ పెద్ద ఎత్తున జరగనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించినందుకు బన్నీ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయన ఏకంగా రూ. 150 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు టాక్. “పుష్ప 1″కు అర్జున్ రూ.100 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri