NewsOrbit
రాజ‌కీయాలు

రఘునాధ్ కు పొగాకు బోర్డ్ చైర్మన్

అమరావతి: బిజెపి సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యడ్లపాటి రఘునాథ బాబుకు కీలక పదవి లభించింది.

పొగాకు బోర్డు చైర్మన్ గా ఆయన్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రఘునాథ బాబును చైర్మన్ గా నియమిస్తూ కేంద్ర పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి మహేందర్ చౌదరి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

రఘునాథబాబు ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగనున్నారు.

గత కొంతకాలంగా పొగాకు బోర్డుకు చైర్మన్ లేరు. ఈ నేపథ్యంలో పొగాకు బోర్డు చైర్మన్ గా ఇన్ చార్జి చైర్మన్ కె సునీత బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

రెండు రోజుల్లో రఘునాథబాబు బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది.

Related posts

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పై పిఠాపురం టీడీపీ నేత వర్మ సంచలన కామెంట్స్ .. తారక్ ఫ్యాన్స్ ఫైర్

sharma somaraju

BJP: నడ్డా నివాసంలో బీజేపీ కీలక భేటీ

sharma somaraju

పోస్టల్ బ్యాలెట్ అంశంపై సుప్రీం కోర్టులోనూ వైసీపీకి ఎదురుదెబ్బ

sharma somaraju

MLA Pinnelli: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి సుప్రీం కోర్టులో షాక్ .. కీలక ఆదేశాలు

sharma somaraju

కౌంటింగ్ ఆఫ్ట‌ర్ ఏపీ పాలిటిక్స్‌.. బ‌ల‌య్యేది వీళ్లే…:

అదే జ‌రిగితే వైసీపీ, టీడీపీలో ఈ టాప్ లీడ‌ర్లకు మూడిన‌ట్టే..?

వైసీపీ ఓటు బ్యాంకు చెక్కు చెద‌ర్లేదా… ఎస్ 100 % నిజం ఇది..!

జ‌గ‌న్‌, చంద్ర‌బాబు… ఎవ‌రి త‌ప్పులు వారు వెతుక్కుంటున్నారా..?

వైసీపీ, టీడీపీలో జంపిగుల‌కు కూడా.. అదే ముహూర్త‌మా..?

ఏపీ పోస్టల్ బ్యాలెట్ పంచాయతీ సుప్రీం చెంతకు..

sharma somaraju

దేవినేని వార‌సుడికి ఎగ్జిట్‌ సెగ‌.. ఇలా జ‌రిగిందేంటి..?

రాజ‌కీయాల్లో వెలిగి.. మేనేజ్‌మెంట్‌లో ఓడారు..!

ఆరా మ‌స్తాన్ చెప్పింది నిజ‌మైతే.. చంద్ర‌బాబుదే విజ‌యం..!

BRS: మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవశం చేసుకున్న బీఆర్ఎస్

sharma somaraju

వైభవంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ..  అమరవీరుల స్తూపానికి సీఎం రేవంత్ నివాళి

sharma somaraju

Leave a Comment