NewsOrbit
న్యూస్

వైయస్ భారతి మ్యాటర్ ను టిడిపి చాలా సీరియస్ గా తీసుకుందే! జగన్ సైలెంట్ గా ఉంటాడా?

ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలతో టిడిపి ఆగడం లేదు. ఇప్పుడు ఏకంగా ఆయన భార్య భారతిని కూడా వారు టార్గెట్ చేశారు.భారతి ఇసుక అంటూ టిడిపి సోషల్ మీడియాలో ప్రచారం మొదలెట్టింది.దీనిపై వైసీపీ వర్గాలు మండిపడుతున్నాయి


చంద్రబాబు నాయుడు తన 14 ఏళ్ల సీఎంగా చేయనది ..వైఎస్‌ జగన్‌ ఏడాదిలోనే చేసి చూపించారని సామాన్యులు చెబుతున్నారు.ఇది ఎల్లో గ్యాంగ్‌కు అంతుపట్టకుండా పోయింది.  ఎల్లో న్యూస్‌ పేపర్స్‌, ఎల్లో ఛానళ్లు, ఎల్లో యూ ట్యూబ్, వెబ్ సైట్లు ఏక కాలంలో దాడి చేస్తున్నా వైఎస్‌ జగన్‌ మాత్రం చిరు నవ్వుతో తన పనులు తాను చేసుకుపోతున్నారు. ఇక లాభం లేదని టిడిపి బ్యాచ్ జగన్ సతీమణి వైఎస్‌ భారతీ రెడ్డిని టార్గెట్ చేసింది. భారతీ ఇసుక అంటూ టీడీపీ నేతలు ట్రోల్స్‌ మొదలెట్టారు.ఈ ధోరణిని చూసి ప్రజలు కూడా విస్తుపోతున్నారు. వైఎస్‌ జగన్‌  ఏడాది పాలనతోనే టీడీపీ దుకాణం మూసుకోవడానికి సిద్ధమైంది. ఇది  భరించలేకనే టీడీపీ నేతలు అనైతిక కామెంట్లకు తెగ బడుతున్నారు. ఈ రోజున వైఎస్‌ భారతీ రెడ్డి మీద టీడీపీ నేతలు చేస్తున్న కామెంట్లు ఆ పార్టీని భూస్థాపితం చేయడం ఖాయమని వైసీపీ వర్గాలు మండిపడుతున్నాయి.

ప్రజాస్వామ్యంలో విమర్శలు,   ప్రతి విమర్శలు సహజం. కానీ..ఆ విమర్శలు , ప్రతి విమర్శలు ప్రజాస్వామ్య సూత్రాలకు లోబడి, కట్టుబడి  ఉండాలి. విమర్శలు, ప్రతి విమర్శలు ప్రజాస్వామ్య విధానాలపై నమ్మకాన్ని కలిగించే విధంగా ఉండాలి. కానీ..దురదృష్టం. ప్రజాస్వామ్య సూత్రాలు కూడా తల దించుకునే విధంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు .

Related posts

వైసీపీ ఓడితే.. అది ముగిసిన‌ట్టే.. జ‌గ‌న్ రికార్డే…?

ఏపీలో ఐదేళ్లు: ఎవ‌రు గెలిచినా నిప్పుల న‌డ‌కే.. ఎవ‌రొచ్చినా స‌వాళ్ల సంసార‌మే ..!

ప‌వ‌న్ విక్ట‌రీకి ఎందుకంత క్రేజ్‌.. ఇదీ రీజ‌న్‌!

కౌంటింగ్‌కు ముందే ఏపీ రాజ‌ధాని డిసైడ్ అయిపోయిందా..?

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

kavya N

Keerthy Suresh: కీర్తి సురేష్ చేతిలోకి మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌.. మ‌హాన‌టి అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా..!?

kavya N

Love Me: విడుద‌లై నెల కాకుండానే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న బేబీ హీరోయిన్ హార‌ర్ ల‌వ్ స్టోరీ.. ల‌వ్ మీ స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

ఏపీలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్

sharma somaraju

Lok Sabha Election 2024: ఈవీఎంలను నీటి గుంటలో పడేసిన గ్రామస్థులు .. పశ్చిమ బెంగాల్ లో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

sharma somaraju

Pranitha Subhash: సిగ్గు లేదా అంటూ ప్ర‌ణీతపై మండిప‌డుతున్న నెటిజ‌న్లు.. అంత పెద్ద త‌ప్పు ఏం చేసింది..?

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఫ‌స్ట్ డే క‌లెక్షన్స్‌.. విశ్వ‌క్ సేన్ కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్‌..!!

kavya N

Manamey Trailer: శర్వానంద్ `మ‌న‌మే` ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఎలా ఉందంటే..?

kavya N

Road Accident: లారీని ఢీకొన్న స్కార్పియో .. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం

sharma somaraju

Lok Sabha Election 2024: సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ .. బరిలో ప్రధాని మోడీ సహా ప్రముఖులు

sharma somaraju

CM YS Jagan: ముగిసిన సీఎం జగన్ విదేశీ పర్యటన .. గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju