NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7 Telugu: ఓరినీ అందుకా దామినీ ని ఎలిమినేట్ చేసారు – వామ్మో నిజం ఇప్పుడు బయటపడింది !

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ చాలా సీరియస్ గా సాగుతోంది. గత సీజన్లకు భిన్నంగా మొదటి వారం నుండే సీరియస్ నెస్ హౌస్ లో నెలకొనటం విశేషం. పవర్ అస్త్ర గురించి ఇమ్యూనిటీ గురించి ఇంటి సభ్యులు.. నువ్వా నేనా అన్నట్టుగా ఆడుతున్నారు. మొత్తం హౌస్ లో 14 మంది ఎంట్రీ ఒక మూడు వారాలు ఆటో ముగిసే సమయానికి ముగ్గురు ఎలిమినేట్ అవ్వగా ప్రస్తుతం 11 మంది ఉన్నారు. హౌస్ లో ఆదివారం సింగర్ దామిని ఎలిమినేట్ కావటం తెలిసిందే. అయితే ఆమె ఎలిమినేషన్ కావటానికి ప్రధాన కారణం.. హౌస్ లో ఎక్స్పోజింగ్ అని ఆడియన్స్ నుండి వస్తున్న టాక్. ఇంకా ఇంగ్లీష్ భాషలో బూతులు మాట్లాడటం… ఎలిమినేషన్ ప్రాసెస్ లో సిల్లీ రిజన్స్.

Reasons why Damini was eliminated in the third week of Bigg Boss season seven

ప్రిన్స్ తో అర్థంపర్థం లేని ఆర్గ్యుమెంట్ కూడా ఆమెన్ గ్రాఫ్ తగ్గించేలా చేసింది. ముఖ్యంగా మూడో పవర్ అస్త్ర  ప్రిన్స్ యావర్‍తో జరిగిన టాస్క్ కారణంగా సింగర్ దామినికి కాస్త నెగెటివిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే మూడో పవరాస్త్ర కంటెండర్‍గా నిరూపించుకునేందుకు ప్రిన్స్ యావర్‍కు పేడ నీళ్లు, సబ్బు నురగ, ఐస్ క్యూబ్స్ వంటివి పెడుతూ ఇంటి సభ్యులు నరకం చూపించారు. దాంట్లో ఎక్కువగా దామిని కర్కశంగా ఆడింది. ఈ గేమ్ ఆమెకు బాగా నెగిటివ్ తీసుకొచ్చింది. మొదటి వారమే ఎలిమినేషన్ లోకి నామినేట్ అయిన ఆ సమయంలో కిరణ్ రాథోడ్ కారణంగా సేవ్ అయిపోయింది. వాస్తవానికి ఆ సమయంలోనే చాలా తక్కువ ఓటింగ్ రాబట్టింది.

Reasons why Damini was eliminated in the third week of Bigg Boss season seven

ఆట తీరుబట్టి చూస్తే కూడా కేవలం కంటెంట్ కోసం గొడవలు సృష్టించటంతో పాటు పెద్దగా ప్రత్యేకత ఆట తీరు దామిని చూపించలేకపోయింది. పైగా సోషల్ మీడియాలో కూడా పెద్దగా ఫాలోయింగ్ లేదు. చెప్పుకోదగ్గ సింగర్స్ లేకపోవడంతో పాటు ఫాలోవర్స్ కూడా అతి తక్కువ మంది ఉండటంతో..దామిని ఓట్లు రాబట్ట లేక మూడోవారము ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. మామూలుగా అయితే సింగర్స్ బయట పెయిడ్ ప్రమోషన్ చేసే వాళ్ళు ఉంటారు. ఈమె సింగర్ అయినా గాని చెప్పుకోదగ్గ ప్రిపరేషన్ బయట చేసుకోకుండా రావడంతో.. సొంతంగా ఆడిన గాని ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అంతేకాదు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న లేడీ కంటెస్టెంట్స్ అందరిలో దామిని.. ఉన్నా కొద్ది అందాలు ఆరబోత ఎక్కువ చేస్తూ ఉండటంతో షో నిర్వాహకులు ముందు జాగ్రత్తగా భయపడి కోర్టు చేత మొట్టికాయలు వేయించుకోకుండా.. ముందుగానే ఓటింగ్ తక్కువ రావడంతో పంపించేసినట్లు టాక్. ఈ వార్త బయటకు రావడంతో ఆడియన్స్ ఓరిని అందుకా దామిని.. త్వరగా బయటికి పంపించారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆటపరంగా కూడా ఆమె వీక్ ఎలిమినేట్ చేయటంలో తప్పు లేదని అంటున్నారు.

Related posts

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఫ‌స్ట్ డే క‌లెక్షన్స్‌.. విశ్వ‌క్ సేన్ కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్‌..!!

kavya N

Manamey Trailer: శర్వానంద్ `మ‌న‌మే` ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఎలా ఉందంటే..?

kavya N

Brahmamudi June 01 Episode 425: రాజ్ గదిలో ఉండాలనుకున్న మాయ.. రెండు రోజుల్లో రాజ్, మాయ ల పెళ్లి.. కావ్య ప్లాన్ తెలుసుకున్న రుద్రాణి..

bharani jella

Krishna Mukunda Murari June 1st 2024 Episode 485: క్రిష్ణ, మురారీల తప్పులేదని భవానికి నిజం చెప్పిన మధు. ముకుంద కుట్ర బట్టబయలు. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Nuvvu Nenu Prema June 01 Episode 639: విక్కీ ని ఇష్టపడుతున్న గాయత్రి.. పాప కుచల కి దగ్గర కానుందా? పద్దు విక్కీ ల మీద మూర్తి అనుమానం..

bharani jella

Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ఫియర్ సాంగ్ కూ 70M వ్యూస్..!!

sekhar

Superstar Krishna: సూప‌ర్ స్టార్ కృష్ణకు మాత్ర‌మే సొంత‌మైన ఈ రేర్ రికార్డుల గురించి మీకు తెలుసా..?

kavya N

Guppedantha Manasu: గుప్పెడంత మనసు ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. రిషి రీ ఎంట్రీ కన్ఫామ్.. పక్కా క్లారిటీ ఇచ్చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Krishna Mukunda Murari: బ్లాక్ కలర్ చీరలో కృష్ణ ముకుంద మురారి అత్త అందాలు.. 45 ఏళ్ల వయసులో కూడా ఇంత అందం ఎలా సాధ్యం..?

Saranya Koduri

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

kavya N

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

kavya N

Karthika Deepam 2 May 31th 2024: తన గానంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న దీప.. భర్త అంటే మీలా ఉండాలి అని శ్రీధర్ ను మెచ్చుకున్న కార్తీక్..!

Saranya Koduri

Family Stars promo: సుధీర్ ని బావ అని పిలిచిన అషూ రెడ్డి.. అత్త కోడళ్ళ మధ్య కోల్డ్ వార్..!

Saranya Koduri

Telugu OTT: ఈవారం ఓటీటీ తెలుగు ఫ్యాన్స్ కి పండగ… ఈ థ్రిల్లర్ సినిమాలను డోంట్ మిస్..!

Saranya Koduri

Kota Factory Season 3: కోట ఫ్యాక్టరీ 3 ఓటీటీ రిలీజ్ డేట్ తెలుసుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఈ పజిల్ ని సాల్వ్ చేయండి..!

Saranya Koduri