NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu January 25  2024 Episode 2087: పద్మావతి వాళ్లకు అంజలి చెప్పిన సీక్రెట్ పని ఏంటి.

Kumkuma Puvvu Today Episode January 25  2024 Episode 2087 Highlights

Kumkuma Puvvu January 25  2024 Episode 2087: అంజలి చాలా థాంక్స్ కమిషనర్ గారు సమయానికి మీరు వచ్చారు కాబట్టి ఈ యుగంధర్ ఆటలుకు అడ్డుకట్ట పడింది లేదంటే తనకు ఇష్టం తను పోలీసు నన్ను అహంకారంతోటి నిజానిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ వెళుతున్నాడు అని చెబుతోంది అంజలి. కమిషనర్ ఇలా చూడు ఏసిపి నువ్వు త్వరగా ఆశ ఏమైందో తెలుసుకొని ఈ కేస్ తొందరగా క్లోజ్ చెయ్ నువ్వు కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యావు కాబట్టి ఇది ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం నీకు ఇవ్వడం ఇంకోసారి ఇలా అమాయకుల మీదకి వెళ్లి అరెస్టు చేసి ఇంకోసారి పోలీసులకు బ్యాడ్ నేమ్ తీసుకురావద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు కమిషనర్. అంజలి చూశారు కదా ఇప్పటికైనా మా బంటి తప్పేమీ లేదని తెలుసుకోండి అంటూ అంజలి ఫ్యామిలీ ఇంటికి తిరిగి వెళతారు.

Kumkuma Puvvu Today Episode January 25  2024 Episode 2087 Highlights
Kumkuma Puvvu Today Episode January 25  2024 Episode 2087 Highlights

కట్ చేస్తే రుద్ర అండ్ రక్ష ఇద్దరూ ఆశ మిస్సింగ్ కేసు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. రుద్ర నాకు తెలిసి ఈ అంజలి మేడం బంటి వీళ్లు నిర్దోషులేని అనిపిస్తుంది అంటాడు రక్ష అవును రుద్ర కానీ ఆశ ఏమైనట్లు అని అంటుంది. రుద్ర సరే మనము ఇటు సాగర్ వాళ్ళ ఫ్యామిలీని అటు బంటి ఫ్యామిలీని అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి అంటాడు. రక్ష అలాగే రుద్ర నువ్వు చెప్పినట్లే చేద్దాం అని అంటుంది.రుద్ర ఇప్పుడు నేను సాగర్ వాళ్ళ అమ్మ పద్మావతి క్యాబ్ బుక్ చేసుకుంది డ్రైవర్గా నేను అక్కడికి వెళుతున్నాను అని రుద్ర పద్మావతి వాళ్ళ దగ్గరికి క్యాబ్ డ్రైవర్ గా వెళ్తాడు. కొండమ్మ ఇదేంటమ్మా క్యాబ్ బుక్ చేసి చాలాసేపు అయింది ఇంకా ఈ డ్రైవర్ రాలేదు ఏంటి అని అడుగుతుంది. పద్మావతి అదిగో కొండమ్మ క్యాబ్ వచ్చేసింది అని చెబుతుంది. రుద్ర క్యాప్ తీసుకొచ్చి పద్మావతి వాళ్లను ఎక్కించుకొని మేడం కాస్త లేట్ అయింది నన్ను మీరు క్షమించాలి అంటాడు.

Kumkuma Puvvu Today Episode January 25  2024 Episode 2087 Highlights
Kumkuma Puvvu Today Episode January 25  2024 Episode 2087 Highlights

పద్మావతి పర్వాలేదులే బాబు మేము పలానా అడ్రస్ కి వెళ్ళాలి తీసుకువెళ్లండి అని చెబుతుంది.రుద్ర అలాగే మేడం తీసుకెళ్తాను వాళ్ళు మీకు ఏమవుతారు బంధువుల అని అడుగుతాడు. పద్మావతి ఏం చెప్పాను బాబు ఎలా చెప్పను వాళ్ళు ఒకరకంగా బంధువు లాంటి వాళ్లే కానీ ఒక మాయదారి దయ్యం వల్ల మా రెండు కుటుంబాలకు చిచ్చు వచ్చి పడింది అని అంటుంది. రుద్ర ఏంటి మేడం ఆ మాయదారి దయ్యం ఎవరు అని అడుగుతాడు కొండమ్మ అది ఎవరంటే ఆశ అని చెబుతుంది రుద్ర ఆశ అంటే మొన్న పేపర్లో ఫోటో వచ్చింది మేడం ఆవిడేనా అని అడుగుతాడు పద్మావతి అవునా దానివల్లే మా కుటుంబాల్లో తీరని నష్టాలు జరిగాయి తన వల్లే నా కోడలు చనిపోయింది అసలు అది మనిషి కాదు దాని స్వార్థం కోసం ఎంతటి వారినైనా చంపుతుంది అది దాన్ని స్వభావం ఇప్పుడు అది కనపడడం లేదని పోలీసులు వెతుకుతున్నారు అని చెబుతుంది. రుద్ర ఇంతకు మరి ఆశ మేడం దొరికిందా అని అడుగుతాడు. పద్మావతి ఏంటి నువ్వు ఆ యుగంధర్ ఏసిపి లాగే కోషన్ల మీద కోషన్లు ఏస్తున్నావు అని అడుగుతుంది.

Kumkuma Puvvu Today Episode January 25  2024 Episode 2087 Highlights
Kumkuma Puvvu Today Episode January 25  2024 Episode 2087 Highlights

రుద్ర సారీ మేడం మీరు వేరేలా అనుకోవద్దు ఆశ ఫోటో పేపర్లో వచ్చింది కాబట్టి నాకు కూడా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ గా అడిగాను అంతే మీరు వేరేలా అనుకోవద్దు మీరు చెప్పిన అడ్రస్ ఇల్లు వచ్చింది దిగండి అని చెబుతాడు. పద్మావతి కొండమ్మ దిగి అంజలి వాళ్ళ ఇంట్లోకి వెళతారు. రక్ష ఏంటి రుద్ర ఏమైనా సాక్ష్యం దొరికిందా అని అడుగుతుంది రుద్ర లేదు నేత్ర సాక్ష్యమేమీ దొరకలేదు నువ్వు ఒక పని చెయ్యి బుర్కా వేసుకుని వాళ్ళు వెనకాల వెళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అబ్జర్వేషన్ చేయి అని నేత్రకు బుర్కా వేసి అంజలి వాళ్ళ ఇంటికి పంపిస్తాడు.

Kumkuma Puvvu Today Episode January 25  2024 Episode 2087 Highlights
Kumkuma Puvvu Today Episode January 25  2024 Episode 2087 Highlights

పద్మావతి ఎలా ఉన్నారు కావేరి గారు మిమ్మల్ని ఆ యుగంధర్ అరెస్టు చేసాడని తెలిసింది అందుకే ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాము అని చెబుతుంది. కావేరి మాకే ఆ మాయదారి ఆశ వల్ల ఇప్పటికైతే బ్రతికి బాగానే ఉన్నాము అని అంటుంది. కొండమ్మ అయ్యో అదేంటమ్మా కావేరి అమ్మ మీరు పోలీస్ స్టేషన్ కు వెళ్లారంటే మాకు ఎంతో బాధ అనిపించి పలకరించడానికి వస్తే అంత కోపంగా మాట్లాడుతున్నారు అని అంటుంది. కావేరి ఆ ఇంకెలా మాట్లాడతారు ఆ పిశాచాన్ని మా బంటి గాడికి పెళ్లి చేసినందుకు అది మమ్మల్ని పీకు తింటుంది అసలు మీ లక్ష్మీ చనిపోయినంక మా అంజలి మీ ఇంట్లో లక్ష్మీ గా ఉన్నప్పుడు మీరు ఆ నిజం దాచి పెట్టకుండా బయటికి చెప్పేస్తే ఇదంతా జరిగేది కాదు కదా తప్పంతా మీరు చేసి ఇప్పుడు ముప్పుతిప్పలు మాకా అని అంటుంది.పద్మావతి ఏంటి అమృత గారు మర్యాద కొద్ది పలకరించి వెళ్దామని వస్తే మరి ఇలా మాట్లాడుతున్నారు ఇదేమైనా పద్ధతిగా ఉందా అంటుంది. కావేరి ఆ మరి పద్ధతుల గురించి మీరే మాట్లాడాలి మీ సాగర్ ని మా అంజలి మీదికి ఉసిగొలిపి రెచ్చగొట్టి పంపించినప్పుడు అప్పుడు తెలియలేదా పద్ధతులు మా బంటిగాడికి ఆశ నిచ్చి పెళ్లి చేసేటప్పుడు అంజలి బతికే ఉంది అయ్యో తనకు అన్యాయం ఎందుకు చేయాలి అని అప్పుడు తెలియలేదా పద్ధతులు ఇప్పుడు మీరు పద్ధతులు చెబుతున్నారా సడే సడే సరిపోయింది లే సక్కదనం నీ మొగుడు నీ చెంపగిలినట్టు నా మొగుడు నా చెంపగిలినట్టు

Kumkuma Puvvu Today Episode January 25  2024 Episode 2087 Highlights
Kumkuma Puvvu Today Episode January 25  2024 Episode 2087 Highlights

అనుకొని ఎవరింట్లో వాళ్ళు ఉండక బజారుకెక్కి ఇలా పలకరింపులు అంటూ వచ్చి ఆరాలు తీయడం ఎందుకు ఏంటో నాకు ఏమీ అర్థం కావడం లేదు అంటుంది కావేరి. కొండమ్మ ఇదిగో అంజలి అమ్మ నీకు ఆపద జరిగిందంటే మా మనసు ఆకుపట్టుకోలేక పలకరించి చూసి వెళ్దామని వచ్చాము మీకు ఏమైనా ఆపద జరిగిందంటే దానికి మా వల్ల ఏమైనా సహాయం అవసరం వస్తే మేము చేస్తాము అని చెప్పడానికి వచ్చాము తల్లి అంటుంది కొండమ్మ. అంజలి అత్తయ్య ప్లీజ్ అయిపోయిందానీ గురించి ఎందుకు మాట్లాడడం వదిలి సరే పద్మావతి గారు మీరు చెప్పిన దాని గురించే నేను మాట్లాడుతున్నాను వినండి మీరు నాకు సహాయం చేస్తానని చెబుతున్నారు కదా నేను చెప్పినట్లు చేస్తారా అని అడుగుతుంది. పద్మావతి చెప్పు అంజలి నీకు ఎలాంటి సహాయం కావాలో మాకు చేతనైతే మేము చేస్తాము అని చెబుతుంది.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri