NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru January 26 2024 Episode 119: గంగను ఇంట్లో వాళ్లందరి ముందు అప్పు కోసం ప్రశ్నించిన చంగయ్య…

Mamagaru Today Episode January 26 2024 Episode 119 Highlights

Mamagaru January 26 2024 Episode 119: భావనారాయణ చంగయ్య కు ఫోన్ చేసి మీ కోడలు అప్పు కోసం వచ్చింది అని చెప్తాడు. మీ వడ్డీ వ్యాపారం మీరు చేస్తున్నారు మీ వ్యాపారం మీ ఇష్టం ఆ అప్పుకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఇస్తే ఇచ్చుకోండి తిరిగిస్తే పుచ్చుకోండి అంతే కానీ నాకు మాత్రం ఈ విషయం గురించి మళ్ళీ ఫోన్ చేయకండి అని అంటాడు చంగయ్య. మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు నేను చెప్పాల్సింది నేను చెప్పానని ఫోన్ కట్ చేస్తాడు చంగయ్య. భావనారాయణ గంగ దగ్గరకు వచ్చి నేను మీకు అప్పు ఇవ్వలేను అని అంటాడు. ఎందుకు ఇవ్వనంటున్నారు కారణం ఏమిటి అని అడుగుతుంది గంగ. వేరే వాళ్ళకి పెద్ద మొత్తం ఇచ్చేది ఉంది వాళ్ళకి డబ్బు తగ్గుతుందని మీకు ఇవ్వలేకపోతున్నాను అని అంటాడు భావనారాయణ.

Mamagaru Today Episode January 26 2024 Episode 119 Highlights
Mamagaru Today Episode January 26 2024 Episode 119 Highlights

కట్ చేస్తే, శ్రీలక్ష్మి అందరూ బిజీగా ఉన్నారు నేనే ఖాళీగా ఉండి ఉల్లిపాయలు కట్ చేసుకుంటూ కూర్చున్నాను ఏదో పొద్దున సాయంత్రం ట్యూషన్స్ చెప్పుకుంటూ మిగతా సమయం అంత ఖాళీగా కూర్చుంటున్నాను అని అనుకుంటుంది.ఇంతలో శ్రీలక్ష్మి వాళ్ళ నాన్న వస్తాడు.నాన్న ఇప్పుడే మిమ్మల్ని తలుచుకున్నాను అప్పుడే వచ్చేశారు అని అంటుంది శ్రీలక్ష్మి. నన్ను నువ్వు తలుచుకున్నావా అని అడుగుతాడు వాళ్ళ నాన్న. నాన్న అప్పుడు నాకు గవర్నమెంట్ టీచర్ జాబ్ తెచ్చావు కదా అది కావాలి అని అంటుంది శ్రీలక్ష్మి. ఇప్పుడు అది లేదమ్మ అని అంటాడు వాళ్ళ నాన్న. గవర్నమెంట్ జాబ్ కాకపోయినా వేరే జాబ్ అయినా నాకు ఇప్పించండి నాన్న అని అంటుంది శ్రీలక్ష్మి. ఇంట్లో ట్యూషన్ చెప్తున్నావు కదా ఇంకేం కావాలి అని అంటాడు వాళ్ళ నాన్న

Mamagaru Today Episode January 26 2024 Episode 119 Highlights
Mamagaru Today Episode January 26 2024 Episode 119 Highlights

ప్రైవేట్ స్కూల్ వాళ్ళు నాకు కొంత మంది తెలుసు వాళ్ళని అడిగి నీకు చెప్తాను అని అంటాడు వాళ్ళ నాన్న. జాబ్ చూస్తాను అనగానే కాఫీ ఇస్తానంటున్నావా శ్రీలక్ష్మి అని అంటాడు వాళ్ళ నాన్న. అలాంటిదేం లేదు నాన్న అని అంటుంది శ్రీలక్ష్మి. నాకేం వద్దులే నేను వెళ్ళిపోతాను అని అంటాడు వాళ్ళ నాన్న.కట్ చేస్తే, సాయంత్రం గంగ ఇంటికి వస్తుంది. చంగయ్య గంగను పిలుస్తాడు. గంగాధర్ ఒకసారి ఫైనాన్షియర్ దగ్గరికి వెళ్ళాడు తిట్టాడు కొట్టబోయాడు పరువు కూడా తీశాడు ఇది చాలదన్నట్టుగా నువ్వు అదే పని చేస్తున్నావేంటి అని అంటాడు చంగయ్య. బయటకి నువ్వు వెళ్లడం వేరే వాళ్ళని డబ్బు అడగడం వాళ్ళు నాకు ఫోన్ చేశారు, ఆ అప్పుకు ఆ డబ్బుకు నాకు సంబంధం లేదు అని చెప్పేసాను,ఇది పద్ధతి కాదు కదా ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు అని అడుగుతాడు చంగయ్య.

Mamagaru Today Episode January 26 2024 Episode 119 Highlights
Mamagaru Today Episode January 26 2024 Episode 119 Highlights

మామగారు ఏ తండ్రి అయినా కొడుకు విషయంలో ఇలా చేస్తారా గంగాధర్ తండ్రిగా మీరు చేస్తుంది మీకు కరెక్ట్ అనిపిస్తుందా చెప్పండి మీరు చేసేది ఏదైనా ధర్మంగా న్యాయంగా ఆలోచిస్తున్నారా అని అంటుంది గంగ. గంగాధర్ తెలివైన వాడైతే సమర్ధుడు అయితే వాడు ఎప్పుడో వ్యాపారంలో సఫలమయ్యేవాడు, మా ఆయన తెలివైన వారు గొప్పవారు అని అనుకుంటే ఏదైనా సాధిస్తారని నువ్వు అనుకుంటే అది నీ ఇష్టం కానీ మీ కాంట్రాక్ట్ కోసం అప్పు తీసుకున్న డబ్బుతో నాకు ఎలాంటి సంబంధం లేదు, మీరు వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించండి నేను చేసేది చెప్పేది మీకు నచ్చకపోవచ్చు నాకు ప్రతి దాంట్లో ఒక సిద్ధాంతం ఉంటుంది మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి కానీ నాకు మాత్రం ఫోన్ రాకూడదు అని చంగయ్య అంటాడు.

Mamagaru Today Episode January 26 2024 Episode 119 Highlights
Mamagaru Today Episode January 26 2024 Episode 119 Highlights

మామగారు ఈ ఊర్లో మీరు తెలియని వారంటూ ఎవరూ లేరు అందరికీ అప్పు ఇచ్చే మీరు ఉండగా మేము అప్పు కోసం వెళ్తే ఫోన్ చేస్తారు ఒప్పుకుంటే ఏమవుతుంది మీ కొడుకే కదా తన భవిష్యత్తే కదా బాగుంటుంది కొడుకు కోసం ఈ మాత్రం చేయకపోతే ఎలా అని అడుగుతుంది గంగ. లాభం రాని వ్యాపారానికి నేను పెట్టుబడి ఇవ్వలేను అని వెళ్ళిపోతాడు చంగయ్య. గంగ బాధపడుతూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంతలో గంగాధర్ వచ్చి అందరికీ ఆ పేపర్స్ చూపించి ఒక బిల్డర్ కాంట్రాక్ట్ ఇచ్చాడని చెప్పాను కదా రెండు లక్షల పెట్టుబడితో డబ్బులు సంపాదించవచ్చు ఈ గంగాధర్ ని ఎవరు ఆపలేరు

Mamagaru Today Episode January 26 2024 Episode 119 Highlights
Mamagaru Today Episode January 26 2024 Episode 119 Highlights

ఈ గంగాధర్ విలువ మీకు తర్వాత అర్థమవుతుందని గంగాధర్ వెళ్ళిపోతాడు. గంగాధర్ గంగ దగ్గరికి వెళ్లి అగ్రిమెంట్ మీద సైన్ చేసి తీసుకొచ్చాను చూడు అని అంటాడు. గంగ అగ్రిమెంట్ చూసి దీని మీద ఎందుకు సైన్ చేశారు అగ్రిమెంట్ చదవలేదా అని అడుగుతుంది. ఈ అగ్రిమెంట్లో మీరు మధ్యలో పని ఆపేసిన మెటీరియల్ బాగలేకపోయినా మిమ్మల్ని జైల్లో వేస్తారని ఉంది అని అంటుంది గంగ.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri