NewsOrbit
Entertainment News Telugu TV Serials

Madhuranagarilo January 26 2024 Episode 271: రుక్మిణి రాధను బయటికి పంపాలని వేసిన కుట్ర సఫలమైందా?…

Madhuranagarilo Today Episode January 26 2024 Episode 271 Highlights

Madhuranagarilo January 26 2024 Episode 271:  ఓకే ఊరలో రెండు కత్తులు ఇమడవని ఉద్దేశమా అని అంటుంది దాక్షాయిని. నా ఉద్దేశం మాత్రమే కాదు పిన్ని గారు అది నిజం కూడా అని అంటుంది రాధ . రాధ నా దృష్టిలో మీ అక్కకి నాకు జరిగింది పెళ్లి కాదు తను ఈ ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను అని శ్యామ్ అంటాడు.తన గురించి నీకేం తెలియదు ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకొని ఇంట్లో ఉండిపో అని అంటాడు శ్యామ్. మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా చట్టం ఒప్పుకుంటుంది చట్ట ప్రకారంగా మీ ఇద్దరు భార్యాభర్తలు మీ ఇద్దరు ఈనెలపాటు విడివిడిగా ఉన్నారు కానీ విడాకులు తీసుకోలేదు ఆకులు తీసుకోకుండానే మీరు నన్ను రెండో పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఈ పెళ్లి చెల్లదు చట్టపరంగా ఈ ఇంట్లో ఉండే హక్కు నాకు ఉండదు అని అంటుంది రాధ. నాకు ఇంట్లో హక్కు లేదు మా అక్కకు మాత్రమే ఉంది.హక్కుల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావ్ రాధ అని అంటుంది మధుర.

Madhuranagarilo Today Episode January 26 2024 Episode 271 Highlights
Madhuranagarilo Today Episode January 26 2024 Episode 271 Highlights

చట్ట ప్రకారం నీకు హక్కు ఉంటే నువ్వు వెళ్ళిపోవు కదా ఉంటావు కదా ఎక్కడికి వెళ్ళిపోవు కదా అని అంటుంది రుక్మిణి. రాసిస్తాను నీకు ఇంట్లో హక్కు ఉంది అని నేను రాసి ఇస్తాను అని అంటుంది రుక్మిణి.ఇంటి మీద నాకు ఎలాంటి హక్కు లేదని నేను రాసిస్తాను నువ్వు మాత్రం ఇక్కడి నుండి వెళ్లొద్దు రాధ అని అంటుంది రుక్మిణి. ఇంటి మీద హక్కు ఎవరికైనా రాసి ఇవ్వొచ్చు కానీ భార్య అనే హక్కు ఎవరికీ రాసి ఇవ్వలేరు అలా ఒకవేళ ఉన్నా నేను తీసుకోను అని అంటుంది రాధ. దయచేసి నా దారిన నన్ను వెళ్ళనివ్వండి అని అంటుంది రాధ .నువ్వు లేకపోతే మేమందరం ఎలా ఉండగలం రాధ అని అంటుంది మధుర. నువ్వు వెళ్ళిపోతే పండును ఎవరు బాగా చూసుకుంటారు రాధ అని అంటాడు ధనుంజయ్. పండు వాళ్ళ అమ్మానాన్నలు ఇక్కడే ఉంటారు కదా మామయ్య నాతో పని ఏమీ లేదు కదా అని అంటుంది రాధ.

Madhuranagarilo Today Episode January 26 2024 Episode 271 Highlights
Madhuranagarilo Today Episode January 26 2024 Episode 271 Highlights

పండు నువ్వు లేకుండా ఉండలేడు కదా రాధ అని అంటాడు ధనుంజయ్. మా అక్క ఉంటే వాడిని ఎలాగో అలా మార్చేస్తుంది అని అంటుంది రాధ. రాధ ఒక్కసారి మేము చెప్పేది విను నీది నువ్వు ఆలోచిస్తే కాదు కొంచెం మా వైపు నుంచి కూడా ఆలోచించు అని అంటాడు శ్యామ్. ఎందుకింత మొండిగా ప్రవర్తిస్తున్నావు అని అంటాడు శ్యామ్. ఎవరు మొండిగా ప్రవర్తించట్లేదు నా బాధ్యత నేను చేస్తున్నాను అని అంటుంది రాధ.అత్తయ్య మీరైనా చెప్పండి రాధకు, మామయ్య మీరైనా రాధను ఒప్పించండి వెళ్లొద్దని ఆపండి ఇంట్లో నుంచి వెళ్లిపోవద్దని శ్యామ్ నువ్వు చెప్తే వింటుంది చెప్పు అని బ్రతిమలాడుతుంది రుక్మిణి.

Madhuranagarilo Today Episode January 26 2024 Episode 271 Highlights
Madhuranagarilo Today Episode January 26 2024 Episode 271 Highlights

నన్ను ఆపాలని ఎవరైనా చూస్తే నేను చచ్చినంత ఒట్టు అని అంటుంది రాధ. అది విని అందరు మౌనంగా ఉంటారు. రాధ బ్యాగ్ తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. రాధను ఆపలేక ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు. రుక్మిణి తన గదిలోకి వెళ్లి, నవ్వుకుంటూ నేను అనుకున్నది సాధించాను రాధను తన అంతట తనే ఈ ఇంటికి తీసుకొచ్చి నా స్థానం నాకు ఇచ్చి తను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేశానుఏడేళ్ల తర్వాత నిజంగా నీ వెతుక్కుంటూ ఇండియాకు వచ్చిన నాకు తను రెండో పెళ్లి చేసుకున్నాడు అని తెలిసింది

Madhuranagarilo Today Episode January 26 2024 Episode 271 Highlights
Madhuranagarilo Today Episode January 26 2024 Episode 271 Highlights

ఆ రెండో పెళ్లిని పిఠాకులు చేసి ఆ రెండో పెళ్ళాన్ని వదిలించుకునే బాధ్యత శ్యామ్ కి గుర్తు చేస్తూ వచ్చాను కాని శ్యామ్ తన భార్యని మర్చిపోలేకపోతున్నాడని ఇంటికి వెళ్లి రచ్చ చేద్దామని వెళ్తే రాధని చూసిన నేను శ్యామ్ రెండో భార్య నా చెల్లెలు అని తెలుసుకున్న నేను రాధను ఇంట్లో నుంచి గెంటేస్తే అయ్యే పని కాదు అని ఇదంతా ప్లాన్ చేసి ఇన్ని రోజులు ఆగి ఇలా చేశాను అని అనుకుంటుంది రుక్మిణి. ఇప్పుడు ఇంటికి ఈ ఆస్తి అన్నిటికి నేనే మకుటం లేని మహారాణిని అని అంటుంది రుక్మిణి.

Madhuranagarilo Today Episode January 26 2024 Episode 271 Highlights
Madhuranagarilo Today Episode January 26 2024 Episode 271 Highlights

రాధ రోడ్డుపైన వెళుతుంటే ఇద్దరు వ్యక్తులు తన దగ్గరికి వచ్చి, ఏంటి మేడం ఒంటరిగా వస్తున్నారు కట్టుకున్నోడు వదిలేసాడా కట్టుకున్న వాడు కాకపోయినా చెయ్యి పట్టుకుని వాడు ఉంటాడు కదా మనలాంటి వాడు కట్టుకున్న వాడైనా గాని ఇంత అందమైన అమ్మాయిని ఎవడు వదులుకోడు రా అని అంటారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చెంప పగిలిపోతది అని చెంప పగలగొడుతుంది రాధ. రాధ వాళ్ళకి దూరంగా పరిగెడుతుంది.నన్నే కొడతావా ని సంగతి చూస్తానని తన వెనకాల పరిగెడతారు ఆ ఇద్దరు వ్యక్తులు. ఇంతలో రాధకి కారు అడ్డు వచ్చి తనని గుద్దేస్తుంది రాధకి యాక్సిడెంట్ అవుతుంది. రాధకు ఆక్సిడెంట్ చేసిన అమ్మాయి తనని హాస్పిటల్ కి తీసుకు వస్తుంది ఆపరేషన్ చేస్తుంది. మధుర ధనుంజయ్ శ్యామ్ అందరూ హాస్పిటల్ కి వస్తారు.

Related posts

Pushpa 2: పన్నెండు దేశాల్లో పుష్ప-2 ‘కపుల్’ సాంగ్ ట్రెండింగ్..!!

sekhar

Nayanthara: మేక‌ప్ అవ‌స‌ర‌మా.. నిన్నెవ‌రు చూస్తారంటూ న‌య‌న‌తార‌ను ముఖం మీదే అనేసిన ఎన్టీఆర్‌.. అస‌లేమైందంటే?

kavya N

Balakrishna: మ‌ద్యం బాటిల్ తో బాల‌య్య‌.. అస‌లు నిజం బ‌య‌ట‌పెట్టిన నిర్మాత నాగ వంశీ.. ఇంత‌కీ అంజలిని ఎందుకు తోశారంటే?

kavya N

Karthika Deepam 2 May 30th 2024: నరసింహ ని హోటల్ నుంచి తరిమికొట్టిన కడియం.. కార్తీక్ మాస్టర్ ప్లాన్ అదుర్స్..!

Saranya Koduri

Darling Movie Child Artist: డార్లింగ్ మూవీలో కాజ‌ల్ త‌మ్ముడు గుర్తున్నాడా.. ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి మూవీని రిజెక్ట్ చేసిన హీరో ఎవ‌రు.. విశ్వ‌క్ సేన్ చేతికి ఈ ప్రాజెక్ట్ ఎలా వ‌చ్చింది..?

kavya N

NTR: వందల పాత్రల్లో మెప్పించిన ఎన్టీఆర్.. హనుమంతుడి పాత్ర ఎందుకు వేయలేదు..?

Saranya Koduri

Sudigali Sudheer: పెళ్లి కాకముందే తండ్రి అయిన గాలోడు.. కూతురు ఎవరో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Vijay Antony: జీవితంలో ఇక చెప్పులు వేసుకోను.. విజ‌య్ ఆంటోని షాకింగ్ నిర్ణ‌యం వెన‌క కార‌ణం ఏంటి..?

kavya N

Pallavi Prashant: కొత్త కారు కొన్న బిగ్ బాస్ బిడ్డ.. ఆ నటుడు చేత ఫస్ట్ డ్రైవింగ్..!

Saranya Koduri

Maharaj OTT: నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న అమీర్ ఖాన్ తమ్ముడి తొలి ప్రాజెక్ట్..‌!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 30 Episode 637: విక్కీకి అరవింద ఫోన్.. తన పాప గురించి అరా.. మేనకోడలు కోసం విక్కీ వెతుకులాట.. అను ఆర్యా ల నిర్ణయం..

bharani jella

Brahmamudi May 30 Episode 423: మాయతో రాజ్ పెళ్లికి ఒప్పుకున్న కావ్య.. మాయ మీద స్వప్న అనుమానం..కోడల్ని అసహ్యించుకున్న అపర్ణ.

bharani jella

Krishna Mukunda Murari May 30 Episode 483: మీరానే ముకుందా అన్న నిజం ప్రభాకర్ కి తెలియనుందా? ఆదర్శ్ మీద భవాని కోపం.. మురారి కోసం రంగంలోకి పోలీసులు..

bharani jella

Pushpa 2: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ నుంచి రెండో పాట రిలీజ్..!!

sekhar