NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru: హాల్ టికెట్ తీసుకుని వస్తుండగా సిరిని ఏడిపిస్తున్న పవన్,  టెన్షన్ పడుతున్నావు దేవమ్మ అంటున్న చంగయ్య.

Mamagaru Today Episode January 29 2024 Episode 121 Highlights

Mamagaru: ఏ గుడికి వెళ్తున్నారు అని చ0గయ్య అంటాడు. ఇద్దరూ చెరొక గుడి పేరు చెబుతారు. అభిప్రాయాలు కలవలేదా వేర్వేరు గుళ్ళు పేర్లు చెప్తున్నారు అని చంగయ్య అంటాడు. వేర్వేరు అనుకున్నాను నాన్న కానీ ఇప్పుడు ఒకటే గుడికి వెళ్తాం అని సిరి అంటుంది.దేవమ్మ ఎప్పుడు నువ్వు ఒక్కదాన్నే గుడికి వెళ్తావు కదా ఇప్పుడు సిరి తీసుకువెళ్తున్నావేంటి అని చంగయ్య అంటాడు. ఏంటి నాన్న అన్ని ప్రశ్నలు వేస్తున్నావు అని సిరి అంటుంది. ఇంట్లో వాళ్ళు నాకు  అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా అర్థం కావట్లేదు అమ్మ నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా దేవమ్మ నిజంగా గుడికి నా అని చంగయ్య అంటాడు. గుడీకేనండి అంటూ దేవమ్మ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode January 29 2024 Episode 121 Highlights
Mamagaru Today Episode January 29 2024 Episode 121 Highlights

అంజమ్మ అల్లుడికి అమ్మాయికి బట్టలు పెడదాం అనుకున్నాను కదా అని వెంకటరమణ అంటాడు. చూశారా మన అప్పులు తీరాయో లేదో అప్పుడే అమ్మాయి బట్టల గురించి ఆలోచిస్తున్నారు అని అంజమ్మ అంటుంది. మనిషిని అన్ని కాలంలో నడిపించేది ఆకలి నడిపిస్తుంది దాని మించిన గురువు లేడు మొన్నటిదాకా అయ్యో ఇల్లు గడిచేదెలా అప్పుల వాళ్ళు ఇంటి మీదకు వస్తున్నారు అని భయపడే వాళ్ళం ఇప్పుడు చూడు నాలుగు డబ్బులు వచ్చేసరికి సంతోషంగా ఉన్నాం అని వెంకటరమణ అంటాడు.మీరు చెప్పేది వింటుంటే పెద్ద పుస్తకం రాయచ్చు అని అంజమ్మ అంటుంది. ఇంతలో వెంకటరమణకు అప్పిచ్చిన వాళ్లు  అక్కడికి వచ్చి గంగకు ఒకసారి గుర్తు చేయండి అని అంటారు. అలాగే మీ దగ్గర టిఫిన్ చేసినట్టు ఉంటుంది అప్పు గుర్తు చేసినట్టు ఉంటుందని వచ్చాము అని వాళ్ళు అంటారు. అదే0తా భాగ్యం రండి కడుపునిండా తిని వెళ్ళండి అని అంజమ్మ అందర్నీ కూర్చోబెట్టి టిఫిన్ పెడుతుంది. ఇదిగో అంజమ్మ మేము వచ్చి టిఫిన్ చేసి డబ్బులు అడిగామని మీ అమ్మాయికి ఒకసారి ఫోన్ చేసి చెప్పండి అని వాళ్ళు అంటారు. మా గ0గ మర్చిపోకండి గుర్తుపెట్టుకుని తెచ్చిస్తుంది అని వెంకటరమణ అంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode January 29 2024 Episode 121 Highlights
Mamagaru Today Episode January 29 2024 Episode 121 Highlights

సిరి హాల్ టికెట్ తీసుకుని వస్తూ ఉండగా వాళ్ల ఫ్రెండ్స్ కలిసి హాల్ టికెట్ లాక్కొని ఏంటి సిరి నీ ఇంటి ముందు పడి కాపులు కాస్తున్నాను ఇలా అయితే ఎలా ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు అని అంటాడు. పవన్ నా పేపర్ నాకు ఇచ్చేయ్ అని సిరి అంటుంది. ఇస్తాను సిరి ప్రేమంటే నిన్ను చూశాకే కలిగింది నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టకు సిరి ప్రేమగా ఐ లవ్ యు అని ఒక మాట చెప్పు వెళ్ళిపోతాను ఒక విషయం చెప్పనా నీ నోటి వెంట నా పేరు వింటుంటే ఆనందంతో పులకరించిపోతాను అని పవన్ అంటాడు. సిరి ఆ పేపర్ లాక్కోబోతూ ఉండగా అతను ఇవ్వకపోగా ఇంతలో గంగ వచ్చి అతని చేతిలో నుంచి పేపర్ లాక్కుంటుంది. ఏయ్ ఎవరు నువ్వు అని పవన్ అంటాడు. మర్యాదగా మాట్లాడడం నేర్చుకో మా ఆయనకి చాలామంది పోలీసులు తెలుసు ఒక్క ఫోన్ చేశాననుకో వెళ్లి జైల్లో పడతావు అల్లరి చేయొచ్చు కానీ సిరి మాట్లాడినంటున్న ఎందుకు ఇబ్బంది పెడుతున్నావ్ ఇంకోసారి సిరిని ఇబ్బంది పెడితే మీరంతా ఒక సంవత్సరం జైల్లో ఉండేలా చేస్తాను ఇదే ఫైనల్ వార్నింగ్ అని గంగా సిరిని తీసుకొని వెళ్ళిపోతుంది. ఎప్పటినుంచో ఈ అబ్బాయి భయపెడుతున్నాడు వదిన అని సిరి అంటుంది. భయపడితే ఇలాగే భయపడతారు ఎదురు తిరగాలి అని గంగ అంటుంది. హాల్ టికెట్ కోసం నిన్నే బయటికి ఎందుకు రమ్మన్నాను ఇప్పటికైనా అర్థమైందా వదిన అని సిరి అంటుంది. ఈ సమస్యకు నేనే పరిష్కారం చూస్తాను కదా అమ్మ గుడి దగ్గర ఎదురుచూస్తూ ఉంటుంది అని సిరిని తీసుకొని వెళ్ళిపోతుంది గంగ. కట్ చేస్తే,

Mamagaru Today Episode January 29 2024 Episode 121 Highlights
Mamagaru Today Episode January 29 2024 Episode 121 Highlights

వసంతతో కబుర్లు చెప్పి ఎన్ని రోజులైందో కదా ఒకసారి ఫోన్ చేద్దాం అని సుధాకర్ వసంత కి ఫోన్ చేస్తాడు. వసంత ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి వసంత ఫోన్ కట్ చేస్తుంది అని సుధాకర్ టెన్షన్ పడతాడు. ఏంటండీ సుధాకర్ గారు ఎవడు చెప్పాడు కానీ మగవాడికి ఉద్యోగం పురుషులొచ్చినమని బాగా చెప్పాడు కానీ మా ఆవిడ కొన్నాళ్లుగా జాబ్ చేస్తుంది అండి తనకి నాకన్నా నాలుగు వేలు ఎక్కువ జీతం అందుకని 40 లో టెక్ ఉంటుందండి జీతం ఎక్కువ వస్తుందాని కకృతి పడడం వల్ల జీవితమంతా నరకం అయిపోతుంది సార్ సుధాకర్ గారు పొరపాటున కూడా మీ ఆవిడని జాబ్ కి పంపించకండి సార్ అని అతను  అంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode January 29 2024 Episode 121 Highlights
Mamagaru Today Episode January 29 2024 Episode 121 Highlights

సిరి ఇంక రావట్లేదు ఏంటి ఆయన మా కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు అని దేవమ్మా టెన్షన్ పడుతుంది. ఇంతలో చంగయ్య వచ్చి ఒక్కదానివే ఉన్నావు అమ్మాయి ఏది అని అడుగుతాడు. అమ్మాయి ప్రదక్షణ చెయ్యడానికి వెళ్లిందండి అని దేవమ్మ చెబుతుంది. వచ్చి చాలాసేపు అయింది కదా నూట ఒక ప్రదక్షణ చేస్తుందా సరే దేవుని ఏం కోరుకున్నావు మా ఆయన

Mamagaru Today Episode January 29 2024 Episode 121 Highlights
Mamagaru Today Episode January 29 2024 Episode 121 Highlights

సాదాస్తం మార్చమని కోరుకున్నావా ఏదో సరదాగా అన్నానులే దేవమ్మ ఇక్కడ ఒక ఆసమి డబ్బులు ఇస్తానన్నాడు వచ్చాను ఈలోగా నువ్వు కనిపించావు ఏదో టెన్షన్ పడుతున్నట్టు ఉన్నావ్ దేవమ్మ అని చ0గయ్య అంటాడు. ఏమీ లేదండి అని దేవమ్మా కంగారు పడుతూ ఉంటుంది. సిరి వచ్చేలోగా నేను డబ్బులు వసూలు చేసుకుని వస్తాను అని చ0గయ్య వెళ్తాడు. చంగయ్య వెళ్తూ ఉండగా గంగా సిరి ఆటో దిగి గుడిలోకి వస్తూ ఉంటారు. ఇదేంటి నాన్న వచ్చారు అని సిరి అనగానే గంగ వెళ్తుంది. ఇంతలో చంగయ్య సిరిని చూసి ఏంటమ్మా ఇది అని హాల్ టికెట్ తీసుకొని అంటాడు..

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri