NewsOrbit
Entertainment News Telugu TV Serials

Satyabhama January 30 2024 Episode 32: సత్య కుటుంబ సభ్యులకి క్రిష్ గురించి తెలియనుందా? క్రిష్ ని కలవాలనుకున్న సత్య..

Satyabhama Today EpisodeJanuary 30 2024 Episode 32 Highlights

Satyabhama January 30 2024 Episode 32: సత్యకు గిఫ్ట్ పంపించాలని క్రిష్ అనుకుంటాడు. ఒకసారి షాపింగ్ మాల్ లో సత్య ఒక చీరని సెలెక్ట్ చేయడం కృషికి గుర్తుకు వచ్చి ఆ చీరనే ఇప్పుడు సత్యకి గిఫ్టుగా కాళీ కి ఇచ్చి పంపిస్తాడు. కాళీ డైరెక్ట్ గా సత్యకే గిఫ్ట్ ని అందిస్తాడు నువ్వు కనక గిఫ్ట్ తీసుకోకపోతే మా అన్నకి కోపం వస్తుంది తీసుకోవాలి అని లేదంటే మీ ఇంట్లోకి వచ్చి మీ నాన్నకి ఇస్తాను అని బెదిరిస్తాడు. దానికి సత్య భయపడి ఖాళీ ఇచ్చిన గిఫ్ట్ ని తీసుకుంటుంది. ఇంట్లోకి వెళ్లిన తర్వాత సత్య చేతిలో గిఫ్ట్ చూసి ఇంట్లో అందరూ ఎవరో ఏం పంపించారు అని అడుగుతారు. సత్య మౌనంగా ఉంటే సంధ్య నేను ఓపెన్ చేసి చూస్తాను అని బలవంతంగా గిఫ్ట్ ని ఓపెన్ చేస్తే అందులో సారీ ఉంటుంది. చీర చాలా బాగుంది అని ఇంట్లో అందరూ అంటూ ఉంటారు చీరలో నుంచి ఒక లెటర్ కింద పడుతుంది. ఇది పర్సనల్ అనుకుంటా అని వాళ్ళ అన్నయ్య అనే లోపే సంధ్య తీసి ఓపెన్ చేసి చదువుతుంది. పైకి ఇంట్లో కుటుంబ సభ్యులందరు ముందు సత్య నవ్వుతున్న లోపల మాత్రం చాలా కంగారుగా అది క్రిష్ పంపించిన గిఫ్ట్ కాబట్టి ఇంట్లో వాళ్లకి తెలిసిపోతుందేమోనని భయపడుతూ ఉంటుంది ఆ లెటర్లో ఏం రాశారో ఏమో అని సత్య కంగారు పడుతూ ఉంటుంది.

Satyabhama Today EpisodeJanuary 30 2024 Episode 32 Highlights
Satyabhama Today EpisodeJanuary 30 2024 Episode 32 Highlights

ఇక సత్తికి క్రీస్తు రాసిన లెటర్ లో ఈ చీరలో నువ్వు చాలా బాగుంటావు ఈ చీర కట్టుకొని నా కోసం సాయంత్రం టిఫిన్ దగ్గరికి రా నీతో పర్సనల్గా మాట్లాడాలి అని ఉంటుంది అది చదివిన సంధ్య అయితే ఇది బావగారు పంపించారన్నమాట అని అంటుంది గిఫ్ట్ అందరూ మాధవ్ పంపించారు అని అనుకుంటారు. సత్య కూడా అవును మాధవి పంపించాడు అన్నట్టుగా తలుగుతుంది ఇక అంతలో వాళ్ళ నాన్నమ్మ వచ్చి ఎక్కడికి వెళ్ళేది అని అంటుంది సాయంత్రం బావగారు అక్కని ఈసారి కట్టుకొని టిఫిన్ దగ్గరికి రమ్మన్నారు అని అంటుంది అలాంటివి ఏమీ వద్దు పెళ్లి కాకుండా ఇలాగా రాసుకొని పూసుకుని తిరగడం నాకు ఇష్టం లేదు అని అంటుంది సత్య నానమ్మ. సంధ్య అబ్బా నానమ్మా నీకు ఇవన్నీ తెలీదు ఈ రోజుల్లో ఇవన్నీ అక్క అను బావగారు మాట్లాడుకుంటేనే కదా వాళ్ళ మనసుల్లో ఉండే ఫీలింగ్స్ తెలిసేది. అలాంటిది నువ్వు వద్దు అంటావేంటి ఏం కాదు నానమ్మ సరే అను అని అంటే ఇక వాళ్ళ నాన్న విశ్వనాథం కూడా సరే అమ్మ వాళ్లు వెళ్లాలనుకుంటున్నారు కదా సత్యకి ఇష్టమైతే పంపిద్దాము ఏమైంది మాట్లాడి వచ్చేస్తుంది అని అంటాడు. ఇక అందరూ చెప్పిన తర్వాత ఆమె కూడా సరే అంటుంది ఇక విశ్వనాథం ఆఫీసుకు వెళ్తాడు సత్య కోపంగా రూమ్ లోకి వెళుతుంది. అసలు ఈ కాళీ గాడు ఎవడు వీడు వెనక ఉన్న అన్న ఎవరు? వాడి ఎందుకు నా గిట్లు పంపిస్తున్నాడు తీసుకోకపోతే కోపం వచ్చేదేంటి ఇంట్లో వాళ్లకు తెలిస్తే ఏమైనా ఉందా ఇదేనా అన్నకు గనక తెలిస్తే ఎంత బాధ పడేవారు అసలు ఈ ఖాళీగా అడిగానక ఉన్న వీళ్ళ అన్నకు నీ పట్టుకోవాలి వాణ్ణి అంతా చూడాలి అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే రూమ్ లోకి వచ్చిన సంధ్య, సత్యకి క్రిష్ పంపించిన శారీని పైనుంచి కప్పుతుంది అక్క చీర చాలా బాగుంది కదా నువ్వు చీరలో పెళ్లికూతురులా ఉన్నావు అనగానే సత్తి కోపం వచ్చి అది మాధవ తెచ్చిన చీర కాదు కదా కృషి తీసుకొచ్చిన చీర కాబట్టి సర్దికి కోపం వచ్చి కిందకి నేలకేసి కొడుతుంది వెంటనే సంధ్య అదేంటక్క బావగారి తెచ్చిన చీరని ఎలా నెల కేసి కొడుతున్నావు అని అంటుంది. అప్పటికి సత్య చాలా కోపంగా ఉంటుంది అదంతా గమనించి వాళ్ళ అమ్మ లోపలికి వచ్చి ఏమైంది ఇద్దరు కొట్టుకున్నారా అని అడుగుతుంది లేదమ్మా తీసుకొచ్చిన చీరని నేలకేసి కొట్టింది. ఇంకా ఎంతో కోపంగా నామీద అరుస్తుంది అని అంటుంది ఏమైంది సత్య అని అడుగుతుంది వాళ్ళ అమ్మ అయినా సత్తి సమాధానం చెప్పదు సంధ్యా నీకు అసలు బావ గారిని పెళ్లి చేసుకోవడం ఇష్టమా కాదా అని అడుగుతుంది ఆ మాటలకు సత్యం వాళ్ళ అమ్మ షాక్ అవుతుంది. అదేంటి అంత డైరెక్ట్ గా అడిగేసావు అని అంటే అవునా మా బావగారి తెచ్చిన చీరని వద్దనుకుంటుంది అంటే అసలు బావగారు కూడా వద్దనుకుంటుందో లేదో తెలియాలి కదా అని అంటుంది. పెద్దగా మాట్లాడితే మీ నానమ్మ విందంటే చాలా బాధపడుతుంది అని అంటే సత్య అవన్నీ ఏం లేదమ్మా అని అంటుంది. నేనేదో చిరాకులో సంధి మీద అరిచాను ఈ చీరను కిందకేసి కొట్టాను అంతేకానీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని నేను ఎప్పుడు చెప్పలేదు కదా అని అంటుంది ఇక సంధ్య అలిగితే వచ్చేసరికి సారీ చెప్తుంది. అక్క ఇప్పుడు నీకు చీర నచ్చలేదు అంతే కదా అని అంటే చీర కాదు ఇచ్చిన వాడి పద్ధతి నచ్చలేదు అని మనసులో అనుకుంటుంది. అవన్నీ ఏం కాదులే సంధ్య అని నచ్చ చెప్తుంది. సత్తి వాళ్ళ అమ్మ ఏదైనా ప్రాబ్లమా అని అడిగితే కాదు అని అంటుంది సరే అయితే అని ఆమె కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Satyabhama Today EpisodeJanuary 30 2024 Episode 32 Highlights
Satyabhama Today EpisodeJanuary 30 2024 Episode 32 Highlights

ఇక క్రిష్ వాళ్ళ నాన్నమ్మతో కాళీ ఫోన్ చేసి చెప్పాడు నేను ఇచ్చిన గిఫ్ట్ సత్య తీసుకుంది అని అంటాడు. ఇక నీ మనవరాలు ఇంటికి తీసుకురావడమే ఇంక ఉంది అని అంటాడు పెళ్లి కాకుండా మనవరాలు అంటున్నావు అని అంటుంది. ఈరోజు సాయంత్రం అది కూడా తెల్చేస్తాను అని అంటాడు క్రిష్. అయితే నాకు ఆలకి దండం పెట్టి బయటకు వెళ్ళు అంత మంచి జరుగుతుంది అని అంటుంది కృష్ణ నానమ్మ నీకు ఆలికి దండం పెట్టకుండా వెళ్తే ఏమన్నా అడ్డుపడుతుందా అది చూద్దాం అని క్రిష్ పొగరుగా అక్కడి నుంచి బయటికి వస్తాడు. హాల్లోకి వచ్చేసరికి మినిస్టర్ కూతురు శ్వేత నడుచుకుంటూ వస్తుంది అది చూసి వెంటనే క్రిష్ పక్కన ఉండే పనివాడు, నానమ్మ కాలికి దండం పెట్టకపోతే దండం ఏంటి బాబు యమగండం నడుచుకుంటూ వస్తుంది చూడండి అని అంటాడు అవును రా ముసలి దానికి అంత పవర్ ఉందంటావా అని అంటాడు. ఇక మినిస్టర్ కూతురు వస్తూ వస్తూనే మాధవయ్యకు కాళ్ళకి దండం పెడుతుంది నువ్వు మినిస్టర్ కూతురు అమ్మ నాకు దండం పెట్టేది ఏంటి అని అంటే నేను ఎవరి కూతురునైనా ఈ ఇంటి కోడలనే కదా మావయ్య అని అంటుంది భైరవి నా చిన్న కోడలు ఎంత తెలివిగలదు అని మురిసిపోతూ ఉంటుంది.ఏందమ్మా పని మీద వచ్చావా అని అంటే, మీ అబ్బాయి తో మాట్లాడే అవకాశం ఎంత వాడికి కుదరలేదు కదా అందుకే మిమ్మల్ని ఒకసారి అడిగి తనతో కలిసి బయటికి వెళ్లాలనుకుంటున్నాను అని అంటే,మీ అబ్బాయితో బయటికి వెళ్లాలంటే మీరు ఒప్పుకోవాలి కదా అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను అని అంటుంది దీనికి నువ్వు అడగలా ఏంటి మా వాడు ఇప్పుడే బయటికి పోతున్నాడు నువ్వు కూడా ఇప్పుడే వచ్చావు కదా ఇద్దరు కలిసి బయటికి వెళ్ళండి అని అంటుంది భైరవి.చిన్న ఆ అమ్మాయి నీతో బయటికి వెళ్లాలనుకుంటుంది బయటికి తీసుకువెళ్ళు అని అంటే నాకు చాలా పనులున్నాయి అమ్మ అని అంటాడు క్రిష్ ఆడపిల్ల నీకోసం వస్తే ఏంట్రా పనులు అంటున్నావ్ అని అంటాడు మాధవయ్య.ఇంట్లో వాళ్ళ మాట కాదనలేక, మినిస్టర్ కూతుర్ని బయటకు తీసుకు వెళ్ళడానికి క్రిష్ ఒప్పుకుంటాడు.భైరవి చాలా సంతోషిస్తుంది.

Satyabhama Today EpisodeJanuary 30 2024 Episode 32 Highlights
Satyabhama Today EpisodeJanuary 30 2024 Episode 32 Highlights

ఇక మరోవైపు సత్య ఆలోచిస్తూ ఉంటుంది అక్కడికి వచ్చిన మైత్రి ఏమైంది అని అడిగితే,సమస్య గురించి నాతో చెప్పు అని అంటే, సమస్య గురించి ఇంట్లో వాళ్లకి చెప్పచ్చు కదా అని అంటుంది ఎవరికి చెప్పను అని అంటుంది ఎవరికి చెప్పకపోతే ఈ సమస్య పెద్దదవుతుంది అని మైత్రి అంటుంది. పోనీ మాధవతో అయినా నీ సమస్య గురించి చెప్పు అని అంటుంది అలా చెప్తే మాధవ్ ఏమనుకుంటాడో అని అంటుంది మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అని అంటే మా పరువు మేమే తీసుకున్నట్టవుతుంది అని అంటుంది సత్య మరి ఏం చేస్తావే ఇప్పుడు అని అడుగుతుంది మైత్రి.అన్నిటికి అన్నీ చెబుతున్నావు. ఇప్పుడు ఈ రెండే కృష్ణుడికి అదేమిటి అని అడుగుతుంది మైత్రి.సత్య చెప్పింది అంతా విన్న తర్వాత కాలి నాటకం ఆడుతున్నాడేమో అని, అసలు అన్న అనే క్యారెక్టర్ ఉందో లేదో అని,డౌట్ గా ఉందే అని అంటుంది మైత్రి. ఎందుకు ఉండదే అసలు ఖాళీగా అన్ని నా వెనుక పడకుండా ఎవరో బెదిరించారు ఆ బెదిరించిన వాడే వినకండి ఇదంతా నడిపిస్తున్నాడు ఈరోజు వాడెవడో తేలిపోతుంది అని అంటే అదేలాగే అంటే ఈరోజు సాయంత్రం వాడికి పనికి రమ్మన్నాడు వెళ్తున్నాను అని అంటుంది అదేంటి అక్కడికే నువ్వు వెళ్ళేది ఇప్పుడు కనక ఏమన్నా జరిగితే ఇంకేమైనా ఉందా వద్దు ఎక్కడికి వెళ్ళకు అని అంటుంది మైత్రి అదేంటి సత్యభామ అంటే సత్యభామ లానే ఉండాలి అని అన్నావు కదా మరి ఇప్పుడేంటి వెనక్కి లాగుతున్నావ్ అని అంటుంది సత్య.జాగ్రత్త చెప్తున్నాను అని అంటుంది ఈరోజు వాన్ని కలుసుకోకపోతే ఇంకెప్పటికీ కుదరదు నాకు ఈ టెన్షన్ నేను తట్టుకోలేను ఇవాళ సాయంత్రం కచ్చితంగా నేను అటూ ఇటూ వాడితో తేల్చుకోవాల్సిందే అని అంటుంది.వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటే,నా జీవితంతో ఆడుకునే హక్కు వాడికి ఎవరు ఇచ్చారే నేను ఒప్పుకోకుండా నాతో పెళ్లి వాడు చేసుకునేది ఏంటి,నువ్వు ఒక్కదానివి వెళ్లొద్దే అని అంటుంది నేను ఒక్కదాన్నే వెళ్ళాలి అని అంటుంది సత్య.మాధవిని తీసుకొని వెళ్ళు ఈ అబ్బాయి నా కాబోయే భర్తని అని చెప్పు.మాధవ్ కి నా సమస్యలో రావడం నాకు ఇష్టం లేదు అని అంటుంది. అదేమిటి ఎవరూ లేకుండా ఎలా వెళ్తావేంటే ఏమైంది అని అంటుంది సరే కనీసం నేనైనా వస్తాను అని అంటుంది సరే అని అంటుంది సత్య.

Satyabhama Today EpisodeJanuary 30 2024 Episode 32 Highlights
Satyabhama Today EpisodeJanuary 30 2024 Episode 32 Highlights

ఇక ఇంట్లో వాళ్ళందరి పరిమిషన్ తీసుకోవడానికి సత్య వాళ్ళ నాన్న దగ్గరికి వస్తుంది.సంధ్యా భావగారిని కలవడానికి ఆకర్ రెడీ అయిందమ్మ అని అంటే,వాళ్ల నాన్నమ్మ వద్దని చెప్పాను కదా అని అంటుంది. ఏం కాదులే వెళ్లానివ్వు అని అంటాడు విశ్వనాథం. సత్య డ్రెస్ లో బయటికి వెళ్తుంటే మాధవ చీర పంపించాడు కదా ఆ చీర కట్టుకొని వెళ్ళు అని అంటుంది.ఆ అబ్బాయి చీర పంపినప్పుడు కట్టుకోకుండా వెళ్తే ఏం బాగుంటుంది అని అంటే ఇక అన్నిటికీ సత్యా క్రిష్ పంపించాడు అని చెప్పలేదు కాబట్టి సరే అని అంటుంది. పక్కనే ఉన్న మైత్రి మాత్రమే నిజం తెలుసు ఇక ఇంట్లో ఎవ్వరికీ కృషి పంపించి చీరన్న విషయం తెలీదు.సత్య రూమ్ లోకి వచ్చి ఈ చీరను చూస్తేనే కంపరంగా ఉంది ఇప్పుడు దీన్ని ఒంటి మీద పెట్టుకోవాలా,అని మనసులో అనుకుంటూ ఇప్పుడు నేను ఎలా కట్టకెల్లాలి చీర పైగా ఈ చీర కట్టుకొని నేను తన ముందు కూర్చుంటే ఖచ్చితంగా విజయ గర్వంతో నవ్వుతాడు వాడి ముందు నా పరువు ఏం అవ్వాలి నా మాటకి ఎలా విలువ ఉంటుంది వాడి ముందు అని బాధపడుతూ ఉంటుంది.కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం చీర కట్టుకుని బయటకు వెళ్ళమన్నారు ఏం చేయాలో తెలియక సత్యం ఆలోచిస్తూ ఉంటుంది. ఇక చీర కట్టుకొని రెడీ అయ్యి వస్తుంది సత్య, ఈ చీరలో చాలా బాగున్నావు అని అంటారు అందరూ నీతో పాటు ఎవరొస్తున్నారు అని అడుగుతుంది సత్య నానమ్మ మైత్రి వస్తుంది అని చెప్తుంది సత్య మీ అన్నయ్యని హర్షను కూడా తీసుకొని వెళ్ళు అని అంటుంది. అన్నయ్య ఎందుకు అని అంటుంది ఏమైంది మాట్లాడడానికే కదా నువ్వు వెళుతుంది తీసుకొని వెళ్ళు అని అంటుంది ఇంట్లో వాళ్ళందరూ బలవంతంగా పంపిస్తారు. మైత్రి హర్ష సత్యముగ్గురు మాధవ్ ని కలవడానికి బయటకు వెళ్తున్నట్టు చెబుతారు. కానీ వెళ్ళేది క్రిష్ ని కలవడానికి ఈ విషయం సత్యకి మైత్రికి మాత్రమే తెలుసు.

Satyabhama Today EpisodeJanuary 30 2024 Episode 32 Highlights
Satyabhama Today EpisodeJanuary 30 2024 Episode 32 Highlights

ఇక మరోవైపు మాధవ్ సత్య కోసం ఒక గిఫ్ట్ తీసుకుంటాడు. ఆ గిఫ్ట్ ని సర్దికి ఇవ్వాలనుకుని వాళ్ళింటికి ఫోన్ చేస్తాడు. అప్పటికి సతి బయటికి వెళ్లి ఉంటుంది విశ్వనాథం ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి బాబు అని అడుగుతాడు సత్యతో మాట్లాడాలి అని అంటే నీకోసమే కదా బాబు బయటకు వచ్చింది అని అంటాడు దానికి మాధవ్ కి ఏమీ అర్థం కాదు ఏమన్నారు మళ్ళీ చెప్పండి అని అంటాడు అదే బాబు నువ్వేదో గిఫ్ట్ పంపించి రెస్టారెంట్ కి రమ్మని చెప్పావు కదా నిన్ను కలవడానికి ఇప్పుడు వాళ్ళ అన్నయ్యని తీసుకొని వచ్చింది అని అంటాడు. ఆ మాటలకి మాధవ శాఖ అవుతాడు నేను రమ్మన్నాను అని మనసులో అనుకుంటాడు.

రేపటి ఎపిసోడ్ లో క్రిష్ టిఫిన్ లో ఎదురు చూస్తూ ఉంటాడు క్యాబ్లో, సత్య హర్ష మైత్రి ముగ్గురు దిగుతారు కాళీ అక్కడే ఉండి గమనిస్తూ ఉంటాడు సత్యని చూసి కాళీ షాక్ అవుతాడు ఇదేందిరా అన్న ఇచ్చిన చీర కట్టుకొని వస్తుంది అని అంటాడు. ఇంత గొడవ చేసి ఇంత కూల్ గా ఈ సత్య ఎలా వస్తుంది రా అని కాళీ అంటాడు. ఇక సత్య గబగబా లోపలికి వెళ్ళిపోతుంది హర్ష మైత్రి ఇద్దరు బయట ఉంటారు అదేంటి సత్యతో పాటు వెళ్లకుండా ఇక్కడి నుంచి ఉన్నావు అని అడుగుతాడు హర్ష మైత్రి వాళ్ళిద్దరికీ కొంచెం ప్రైవసీ ఇవ్వాలి కదా అని అంటుంది. రెస్టారెంట్లో సత్య ఎదురుగా క్రిష్ బొకే పట్టుకొని నించొని ఉంటాడు. కాళీ మాత్రం చాలా టెన్షన్ గా ఇప్పుడు గనుక సత్య కృష్ణ మాట్లాడిందంటే వాడు నా పీక పట్టుకొని చంపేస్తాడురా ఇప్పుడు ఏం చేయాలి అని కంగారుపడుతూ ఉంటాడు

Related posts

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri