NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam: మరో ప్లాన్ వేసిన అంజలి ఇంకా పిల్లలు…నీలు నిలదీసి పిల్లల ఆహరం బాధ్యత తీసుకున్న భాగమతి!

Nindu Noorella Saavasam Today October 12 2023 episode 52 highlights 

Nindu Noorella Saavasam:  ఆ దేవుడిచ్చిన అక్క తను ఇచ్చినట్టే ఇచ్చి తనని తీసుకెళ్లిపోయాడు ఎన్నో కష్టాల మధ్యలో ఉండగా నాకు పరిచయమైంది నన్ను ఓదార్చి ధైర్యం చెప్పింది నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండు ఆ దేవుడు నీకు మేలు చేస్తాడు అని ఆ అక్క నాకు ఎంతో ధైర్యం చెప్పేది ఇప్పుడు ఆవిడ గురించి ఎందుకు నన్ను ఏమీ అడగకండి చెప్పలేను అని భాగమతి అంటుంది. అవునా అయితే నన్ను కూడా ఈ రోజు నుంచి అక్క అని పిలువు అని అరుంధతి అంటుంది.అలాగే అక్క మాటల్లో పడి ఇక్కడికి వచ్చిన సంగతే మరిచిపోయాను నీవల్లే నాకు జాబ్ వచ్చింది కాబట్టి నిన్ను గట్టిగా హాగ్ చేసుకుని థాంక్స్ చేద్దామని వచ్చాను అని భాగమతి అంటుంది. మూడు రోజులు టైం ఇచ్చాడు కదా మీ సారు ఏదైనా తప్పు చేస్తే పంపించేస్తాను అన్నాడు కదా అని అరుంధతి అంటుంది.

Nindu Noorella Saavasam Today October 12 2023 episode 52 highlights 
Nindu Noorella Saavasam Today October 12 2023 episode 52 highlights

తప్పు చెయ్యను కదా అక్క వెళ్తాను నెలవంక వాలే టైం ముందే వంట చేయమని వంట మనిషికి చెప్పాలి పిల్లలకు నచ్చనివి కాకుండా పిల్లలకు నచ్చేలా వంట చేయమని టైం టేబుల్ రాసి పెట్టాను అది ఆవిడకి ఇచ్చి చక్కగా వంట చేయమని చెప్పాలి వెళ్తున్నాను అని భాగమతి వెళ్ళిపోతుంది. వచ్చి రాగానే నా పిల్లల ఆకలి గురించి ఆలోచిస్తున్నాను ఎంత మంచి దానివి అని అరుంధతి తన మనసులో అనుకుంటుంది.కట్ చేస్తే అంజు ముసుగేసుకుని మిస్సమ్మని ఎలా పంపించేద్దామా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఒరేయ్ ఆకాష్ ఈ అమ్మ మళ్లీ ఏదో ఆలోచిస్తుంది రా ఏం ఆలోచిస్తుందో వెళ్లి అడుగుదాం పద చెల్లి ఎక్కువగా ఆలోచించకు బ్రెయిన్ కరాబ్ అయిపోతుంది ఉన్నదే చిన్న బ్రెయిన్ కదా అని అమ్ము అంటుంది. నాకన్నా ముందు పుట్టినా వాళ్లు తెలివిగల వాళ్ళు అయితే నాకు ఈ తంటాలు ఎందుకు అని అంజు అంటుంది. ఆ మాట వినగానే ముగ్గురు అంజలిని ముసుగేసి బాగా కుమ్ముతారు. ఏం జరిగింది అని అంజు అంటుంది.

Nindu Noorella Saavasam Today October 12 2023 episode 52 highlights 
Nindu Noorella Saavasam Today October 12 2023 episode 52 highlights

నీకు బొమ్మ పడింది అని ఆకాష్ అంటాడు. దీన్ని బొమ్మ అంటారా అని అంజు అంటుంది. అడిగినప్పుడు తిన్నగా సమాధానం చెప్పకపోతే ఇలాగే ఉంటుంది అని అమృత అంటుంది. ఓకే ఓకే మనలో మనకు గొడవలెందుకు ఆ మిస్సమ్మని పంపించడానికి ఏం ప్లాన్ చేద్దాం నేను ఎగ్జామ్ లో జీరో మార్కులు తెచ్చుకుంటే మిస్సమ్మని తిట్టి పంపించేస్తాడు అని అంజు అంటుంది. ఎప్పుడు నీకు జీరోనే కాదే వస్తాయి ఆ జీరో కవర్ చేయడానికి అమ్మ 10 మార్క్ వేస్తే డాడీ కనిపెట్టేవాడు కదా అని ఆకాష్ అంటాడు. అయితే నేను ఏదో ఒక తింగరి పని చేస్తే మిస్సమ్మ కొడుతుంది కదా అది డాడీకి చెప్పి ఇంట్లో నుంచి పంపించేద్దాం అని అంజు అంటుంది. నువ్వు ప్లాన్ చేసి తింగరి పని చేయడం ఎందుకే రోజు చేసేది అదే పని కదా ఇంకేదైనా ఉంటే చెప్పు అని ఆకాష్ అంటాడు. అయితే మనం స్కూల్ కి లేటుగా వెళ్దాం మనం లేటుగా వెళ్ళామని డాడీ కి తెలిస్తే మిస్సమ్మని తిట్టి పంపించేస్తాడు అని అంజు అంటుంది.  మిస్సమ్మని బయటికి పంపించడానికి ప్లాన్ వేస్తున్నావా మనల్ని పంపించడానికి ప్లాన్ వేస్తున్నావా అని అమృత అంటుంది.

Nindu Noorella Saavasam Today October 12 2023 episode 52 highlights 
Nindu Noorella Saavasam Today October 12 2023 episode 52 highlights

అవునక్కా దీనివి అన్ని చెత్త  ప్లాన్లు ఒకటి సరిగా పనికిరాదు నువ్వు చెప్పు అక్క అని ఆకాష్ అంటాడు. మన రివెంజ్ తీసుకోవడం కోసం మిస్సమ్మని ఎందుకు ఇబ్బంది పెట్టడం తను రోజు ఎలా ఉంటుందో చూసి మనకేమైనా ఉపయోగపడుతుందేమో టేస్ట్ చేసి మనకి కరెక్ట్ కాదో తెలుసుకొని అప్పుడు తనని ఉంచాలా పంపి చేయాలా చూద్దాం ఈ లోపు తొందరపడి ఏమి చెయ్యొద్దు ఏమంటావు ఆకాష్ అని అమృత అంటుంది. నాకు ఓకే అక్క అని ఆకాష్ అంటాడు నాకు ఓకే అక్క అని వాళ్ళ చిన్న తమ్ముడు అంటాడు. నువ్వేమంటావా అంజు మాతో సైలెంట్ గా ఉంటావా కాదు కూడదని ఒక్కదానివే వరకు వెళ్తావా అని అమృత అంటుంది. ఏమంటాను మితో పాటే నేను ఉంటాను అని అంజు అంటుంది. కట్ చేస్తే ఏం చేస్తున్నావ్ అని భాగమతి అంటుంది. జాగింగ్ చేస్తున్నాను మీరు వస్తారా అని నీళ్ళు అంటుంది. ఏంటి అని భాగమతి అంటుంది. ఏముందమ్మా వంట చేస్తున్నాను అని నీలు అంటుంది అదే ఏం వండుతున్నావ్ అని భాగమతి అంటుంది. మనోహరీ మేడం చెప్పినట్టు వంటలు చేస్తున్నాను అని నీలు అంటుంది.నిన్ను పెట్టుకున్నది నీకు నచ్చింది వండుకొని తినమని కాదు పిల్లలకు నచ్చేలా వండి పెట్టమని ఈరోజు నుంచి నేను ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం నువ్వు వంట చేసి పెట్టాలి అని భాగమతి అంటుంది. మరి సార్కే ఏం వండాలి మేడం అని నీళ్లు అంటుంది.

Nindu Noorella Saavasam Today October 12 2023 episode 52 highlights 
Nindu Noorella Saavasam Today October 12 2023 episode 52 highlights

ఆయనకు ఏది ఇష్టమో ఆయన్ని అడుగు నన్ను ఎందుకు అడుగుతున్నావ్ నేను పిల్లలకు మాత్రమే కేర్ టేకర్ ని ఆయనకు కాదు అని భాగమతి అంటుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో వంట చేసుకుంటూ పోతే ఎప్పటికి వంట పూర్తవుతుందమ్మా అని నీళ్లు అంటుంది. చూడమ్మా నీలు నిన్ను పెట్టుకున్నదే వంట చేయడానికి ఈరోజు నుంచి మిస్సమ్మ చెప్పిందే వండు ఇది నా ఆర్డర్ అని భాగమతి అంటుంది. ఏంటమ్మా మీరు కూడా ఆర్డర్ లేస్తారా అన్ని నీళ్లు అంటుంది. ఎందుకు వేయను పిల్లలకి నచ్చింది వండకపోతే ఆర్డర్లే వేస్తాను పిల్లలకు నచ్చేల వండు నేను చెప్పిందే పిల్లలకు పెట్టు అని భాగమతి వెళ్ళిపోతుంది. ఇంతలో అమరేంద్ర అక్కడికి వచ్చి నువ్వు చేసింది ఏమీ బాగోలేదు అని అంటాడు. ఏది బాగోలేదు సార్ నేను చేసినవి చాలా ఉన్నాయి వాటిల్లో నుంచి మీకు నచ్చనిది ఏది అని భాగమతి అంటుంది. అదే పిల్లలకు నేను చెప్పిందే వండి పెట్టు అని ఆర్డర్ వేస్తున్నావు కదా అని అమరేంద్ర అంటాడు.

Nindu Noorella Saavasam Today October 12 2023 episode 52 highlights 
Nindu Noorella Saavasam Today October 12 2023 episode 52 highlights

ఆర్డర్ వేయట్లేదు సార్ పిల్లలకు నచ్చింది వండి పెట్టమని చెబుతున్నాను అని భాగమతి అంటుంది. వాళ్లకు నచ్చింది పెడితే ఒంటికి ఉపయోగపడేది ఎప్పుడు తింటారు అని  అమరేంద్ర అంటాడు. సార్ వాళ్లు చిన్నపిల్లలు వాళ్లకి ఏది ఇష్టమో అది వండి పెడితే బాగా తిని చదువుకుంటారు అంతేకానీ బెదిరించి ఇదే తినాలి అని ఆర్డర్ వేస్తే సొంతింట్లో కూడా కష్టంగా ఉంటుంది సార్ మీకు తెలియదు కానీ పిల్లలు చాలా ఇబ్బంది పడతారు అదే వాళ్ళ అమ్మ ఉంటే ఆకలి చూసేది కష్టం చూసేది వాళ్లకు నచ్చింది వండి పెట్టేది కానీ ఇప్పుడు అలా ఎవరు వాళ్లకు నచ్చింది వండి పెడతారు సార్ మనమే కదా అర్థం చేసుకుని పెట్టాలి అని భాగమతి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Nayanthara: మేక‌ప్ అవ‌స‌ర‌మా.. నిన్నెవ‌రు చూస్తారంటూ న‌య‌న‌తార‌ను ముఖం మీదే అనేసిన ఎన్టీఆర్‌.. అస‌లేమైందంటే?

kavya N

Balakrishna: మ‌ద్యం బాటిల్ తో బాల‌య్య‌.. అస‌లు నిజం బ‌య‌ట‌పెట్టిన నిర్మాత నాగ వంశీ.. ఇంత‌కీ అంజలిని ఎందుకు తోశారంటే?

kavya N

Karthika Deepam 2 May 30th 2024: నరసింహ ని హోటల్ నుంచి తరిమికొట్టిన కడియం.. కార్తీక్ మాస్టర్ ప్లాన్ అదుర్స్..!

Saranya Koduri

Darling Movie Child Artist: డార్లింగ్ మూవీలో కాజ‌ల్ త‌మ్ముడు గుర్తున్నాడా.. ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి మూవీని రిజెక్ట్ చేసిన హీరో ఎవ‌రు.. విశ్వ‌క్ సేన్ చేతికి ఈ ప్రాజెక్ట్ ఎలా వ‌చ్చింది..?

kavya N

NTR: వందల పాత్రల్లో మెప్పించిన ఎన్టీఆర్.. హనుమంతుడి పాత్ర ఎందుకు వేయలేదు..?

Saranya Koduri

Sudigali Sudheer: పెళ్లి కాకముందే తండ్రి అయిన గాలోడు.. కూతురు ఎవరో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Vijay Antony: జీవితంలో ఇక చెప్పులు వేసుకోను.. విజ‌య్ ఆంటోని షాకింగ్ నిర్ణ‌యం వెన‌క కార‌ణం ఏంటి..?

kavya N

Pallavi Prashant: కొత్త కారు కొన్న బిగ్ బాస్ బిడ్డ.. ఆ నటుడు చేత ఫస్ట్ డ్రైవింగ్..!

Saranya Koduri

Maharaj OTT: నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న అమీర్ ఖాన్ తమ్ముడి తొలి ప్రాజెక్ట్..‌!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 30 Episode 637: విక్కీకి అరవింద ఫోన్.. తన పాప గురించి అరా.. మేనకోడలు కోసం విక్కీ వెతుకులాట.. అను ఆర్యా ల నిర్ణయం..

bharani jella

Brahmamudi May 30 Episode 423: మాయతో రాజ్ పెళ్లికి ఒప్పుకున్న కావ్య.. మాయ మీద స్వప్న అనుమానం..కోడల్ని అసహ్యించుకున్న అపర్ణ.

bharani jella

Krishna Mukunda Murari May 30 Episode 483: మీరానే ముకుందా అన్న నిజం ప్రభాకర్ కి తెలియనుందా? ఆదర్శ్ మీద భవాని కోపం.. మురారి కోసం రంగంలోకి పోలీసులు..

bharani jella

Pushpa 2: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ నుంచి రెండో పాట రిలీజ్..!!

sekhar

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri