NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa November 10  episode 70: ఆధారాల కోసం ఇల్లంతా వెతుకుతున్న ఝాన్సీ ఇంతకు ఆ ఆధారాలు దొరుకుతాయా లేదా..

Paluke Bangaramayenaa today episode november 10 2023 episode 70 highlights

Paluke Bangaramayenaa  November 10  episode 70: ఝాన్సీ కృష్ణయ్య గుడి అంతా శుభ్రం చేస్తుంది. ఈ ఝాన్సీ వచ్చిన కానుంచి ఇల్లంతా వెతుకుతుంది ఏదో ఆధారాల కోసం అలా జరిగితే నేను దొరికిపోతాను అని వైజయంతి అనుకుంటుంది. ఝాన్సీ కృష్ణయ్య గుడి శుభ్రం చేస్తూ ఉంటే కృష్ణయ్య దగ్గర ఒక డాక్యుమెంట్స్ కనబడతాయి ఏంటి ఇది అని ఝాన్సీ చూడబోతుండగా. వైజయంతి వచ్చి ఏంటి ఝాన్సీ నీ పాటికి నువ్వు ఇల్లంతా చెక్ చేస్తున్నావు ఇంట్లోకి ఎవరూ రావద్దన్న చెప్పకుండా అభిషేక్ నిన్ను తీసుకువచ్చాడు, నువ్వేమో ఇల్లంతా వెతుకుతున్నావు మీ ఇంటికి వచ్చి మేము ఇలాగే చేస్తే నీకు కోపం రాదా అని వైజయంతి అంటుంది. మి సిచువేషన్ బాగోలేదు కదా కృష్ణయ్య గుడిని శుభ్రం చేస్తున్నాను, అలాగే ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని అభిషేక్ చూడమన్నాడండి అందుకే చూస్తున్నాను అని ఝాన్సీ అంటుంది. మూడు రోజుల్లో దశదిశకర్మ అయిపోతుంది అప్పుడు మేము శుభ్రం చేసుకుంటాము ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టి నువ్వు బయటికి రా ముందు అని కోపంగా ఉంటుంది వై జయంతి.

Paluke Bangaramayenaa today episode november 10 2023 episode 70 highlights
Paluke Bangaramayenaa today episode november 10 2023 episode 70 highlights

కృష్ణ దగ్గర లెటర్ పెట్టి ఝాన్సీ ఏంటి మేడం మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు ఏదైనా ఆధారం దొరికితే ఆ విశాల్ గాడు జైలుకు వెళ్తాడు కొంచెం మాకు కోపరేట్ చేయొచ్చు కదా అని ఝాన్సీ అంటుంది. ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం అంటూ వైజయంతి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, అభిషేకు విశాల్ గురించి ఆలోచిస్తూ గార్డెన్లో కూర్చుంటాడు. ఝాన్సీ అక్కడికి వస్తుంది. ఏంటి అబి ఏదో ఆలోచిస్తున్నావు అని ఝాన్సీ అంటుంది. ఏమీ లేదు ఝాన్సీ విశాల్ కి వైజయంతికి హత్య చేసిన వారు ఎవరో తెలుసైనా ఉండాలి, లేదంటే వీళ్ళ ముగ్గురిలో ఎవరో ఒకరు హత్య చేసి ఉండాలి మిగతా వాళ్ళు అతనికి హెల్ప్ చేస్తూ అయినా ఉండాలి సుగుణ గారు చావుకి వీళ్ళ ముగ్గురికి ఏదో సంబంధం ఉంది ఝాన్సీ, ఎందుకంటే సుగుణ గారు చనిపోయిన కానుంచి వైజయంతి గారిలో మార్పు వచ్చింది, నాయుడు గారు వద్దన్నా ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది శాసనసభలో కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తుందని తెలిసింది అని అభిషేక్ అంటాడు.

Paluke Bangaramayenaa today episode november 10 2023 episode 70 highlights
Paluke Bangaramayenaa today episode november 10 2023 episode 70 highlights

అవునా అబి ఏదో ఒకటి చేసి ఆ విశాల్ గానీ పెళ్లి జరిగేలోపే అరెస్టు చేయించాలి లేదంటే స్వర జీవితం అన్యాయమైపోతుంది అని ఝాన్సీ అంటుంది. కట్ చేస్తే, చిన్నప్పటి నుంచి మా అక్క చాలా కష్టపడింది కీర్తి మా నాన్న కోసం పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చింది తనకు ఇష్టం లేకపోయినా మా నాన్న ప్రేమకు దగ్గర అవుతానని అలా చేసింది అని ఆర్య అంటాడు. సరేలే ఎలాగో అలా చేసి మీ అక్క పెళ్లిని ఆపించేద్దాం అని కీర్తి అంటుంది. ఇంతలో ఝాన్సీ వచ్చి కీర్తి కూరగాయలు కట్ చేద్దువు గాని రా అని అంటుంది. అలాగే అక్క అని కీర్తి అంటుంది. అక్క అంటావు ఏంటి స్వరని ఏమని పిలుస్తావు అలాగే నన్ను కూడా పేరు పెట్టి పిలువు అని ఝాన్సీ అంటుంది. అలాగే ఝాన్సీ అని కీర్తి వెళ్లి కూరగాయలు కట్ చేద్దామని వెళుతుంది. తనని చూసి వైజయంతి ఫోన్లో మాట్లాడుతూ ఈ మధ్య తరగతి వాళ్లు డబ్బున్న వాళ్ళ ఇంటికి వచ్చి పడుతుంటూ ఉంటారు అసలు వాళ్లకు బుద్ధి జ్ఞానం అనేది ఉండదా, అయినా వాళ్ల తప్పేముందిలే కన్నతల్లి తండ్రికైనా ఉండాలి కదా పెద్ద వాళ్ళ ఇంటికి పంపించేటప్పుడు అని వైజయంతి కీర్తిని చూస్తూ వాళ్ళ ఫ్రెండ్ తో అంటుంది.

Paluke Bangaramayenaa today episode november 10 2023 episode 70 highlights
Paluke Bangaramayenaa today episode november 10 2023 episode 70 highlights

ఈవిడతో ఒక ఆట ఆడుకోవాలి అని కీర్తి బెండకాయలు కొయ్యరా నట్టు నటిస్తుంది. ఏ అమ్మాయి అలాగేనా కోసేది బెండకాయలు కూరగాయలు కూడా కట్ చేయడం రాదు అని వైజయంతి అంటుంది. ఏ పనైనా మా అమ్మే చేసుకుంటుందండి నాకు రాదు మీకు వస్తే చూపించవచ్చు కదా అని కీర్తి అంటుంది. నువ్వు ఉండవే నేను తర్వాత మాట్లాడుతాను అని ఫోన్ కట్ చేసి వైజయంతి కూరగాయలు కట్ చేస్తుంది. కట్ చేస్తే అభిషేక్ స్వర దగ్గరికి వెళ్లి స్వర ఏం చేస్తున్నావు అని అంటాడు.

Paluke Bangaramayenaa today episode november 10 2023 episode 70 highlights
Paluke Bangaramayenaa today episode november 10 2023 episode 70 highlights

ఏమీ లేదు సార్ మీరేంటి ఇలా వచ్చారు అని స్వర అంటుంది. ఏమీ లేదు స్వరా ఎంక్వేరీ పేరుతో విశాల్ ని ప్రశ్నిస్తే అడ్డదిడ్డంగా సమాధానం చెప్తే కోపం వచ్చి కొట్టాను, నా మీద కోపంతో నిన్నేమైనా అంటాడేమో అని ముందే నీకు చెప్తున్నాను అని అభిషేక్ అంటాడు. ఎందుకు సార్ చేయి చేసుకున్నారు వాడు అసలే రాక్షసుడు నా మీద ప్రేమతో మీ ప్రాణాల మీదికి తెచ్చుకోకండి అని స్వర అంటుంది. అదేమీ లేదు స్వరా ఝాన్సీ ని కూడా తీసుకొని వెళ్తున్నాను అని అభిషేక్ అంటాడు. సరే సార్ జాగ్రత్తగా వెళ్లి రండి అని స్వర అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella