NewsOrbit
జాతీయం న్యూస్

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

Chhattisgarh: చత్తీస్‌గడ్ లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అయిదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మవోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని చత్తీస్‌గఢ్ పోలీసులు ప్రకటించారు.

భద్రతా బలగాలు, యాంటీ నక్సల్స్ ఆపరేషన్ కోసం వెళ్లిన సమయంలో ఈ ఎదురుకాల్పులు జరిగాయని వివరించారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతం గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వివరించారు.

ఎన్ కౌంటర్ స్థలంలో ఇప్పటి వరకూ అయిదుగురు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని భద్రతా సిబ్బంది సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. ఎన్ కౌంటర్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. కాగా, చత్తీస్ గఢ్ లో కొన్ని నెలలుగా నక్సలైట్ల ఏరివేత ఆపరేషన్ల సంఖ్య పెరిగింది.

పలు ఎన్ కౌంటర్ లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. నక్సల్స్ పునరావాస కార్యక్రమం పునా నార్కోమ్ స్పూర్తితో చాలా మంది నక్సలైట్లు లొంగిపోయారు. కాగా, రాష్ట్రంలోని కంకేర్ జిల్లాలో ఏప్రిల్ 16న జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో దాదాపు 29 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చిన విషయం తెలిసిందే.

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

Related posts

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పై పిఠాపురం టీడీపీ నేత వర్మ సంచలన కామెంట్స్ .. తారక్ ఫ్యాన్స్ ఫైర్

sharma somaraju

అయిదు గంటల్లో ఆ రెండు నియోజకవర్గాల ఫలితాలు: సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Hema: రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమ అరెస్టు

sharma somaraju

BJP: నడ్డా నివాసంలో బీజేపీ కీలక భేటీ

sharma somaraju

సార్వత్రిక ఎన్నికల్లో ప్రపంచ రికార్డు సాధించిన భారత్ ..64.2 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారన్న ఈసీ

sharma somaraju

Naga Chaitanya: మ‌హేష్ బాబు వ‌ల్లే నాగ చైత‌న్య స్టార్ అయ్యాడా.. అక్కినేని హీరోకు ఆయ‌న‌ చేసిన హెల్ప్ ఏంటి?

kavya N

Krithi Shetty: ఆ హీరోతో ఒక్క‌సారైనా ఆ ప‌ని చేయాలి.. మ‌న‌సులో కోరిక బ‌య‌ట‌పెట్టేసిన బేబ‌మ్మ‌!

kavya N

Jagapathi Babu: సౌంద‌ర్య చ‌నిపోయింద‌న్న బాధ క‌న్నా ఆ విష‌య‌లే ఎక్కువ క‌ల‌వ‌ర పెట్టాయి.. జ‌గ‌ప‌తి బాబు షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Tollywood Actor Son: చిరంజీవి, బాల‌య్య మ‌ధ్య‌లో ఉన్న ఈ బుడ్డోడు ఓ స్టార్ హీరో కొడుకు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

పోస్టల్ బ్యాలెట్ అంశంపై సుప్రీం కోర్టులోనూ వైసీపీకి ఎదురుదెబ్బ

sharma somaraju

MLA Pinnelli: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి సుప్రీం కోర్టులో షాక్ .. కీలక ఆదేశాలు

sharma somaraju

Klin Kaara – Kalki: రామ్ చ‌ర‌ణ్ కూతురు క్లిన్ కారాకు `క‌ల్కి` టీమ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. వైర‌ల్‌గా మారిన ఉపాస‌న పోస్ట్‌!

kavya N

Portugal: గాల్లో విన్యాసాలు చేస్తున్న రెండు విమానాలు ఢీ .. పైలట్ మృతి .. వీడియో వైరల్

sharma somaraju

America: అమెరికాలో హైదరాబాదీ యువతి అదృశ్యం

sharma somaraju

కౌంటింగ్ ఆఫ్ట‌ర్ ఏపీ పాలిటిక్స్‌.. బ‌ల‌య్యేది వీళ్లే…: