NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు. తమ కులం విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్దంగా ఉన్నామని, జాతీయ స్థాయి కమిషన్ మాత్రమే కాదు.. ఏ కమిటీతో అయినా విచారణకు రెడీ అని సవాల్ విసిరారు.

గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ..తన తండ్రి కడియం శ్రీహరి కులం పై ఎన్నడూ లేనంత స్థాయిలో ఈ సారి చర్చ జరుగుతోందని నిజానికి ఆయన గడచిన 40 ఎళ్లుగా ఇప్పుడున్న కులం సర్టిఫికెట్ తోనే  ప్రజా ప్రతినిధిగా ప్రజలకు సేవ చేశారన్నారు. అప్పుడు లేని వివాదం ఇప్పుడే ఎందుకు తెరపైకి తీసుకువచ్చారని ప్రశ్నించారు.

తాను దళిత మహిళగా, వైద్యురాలిగా సమాజ సేవకురాలిగా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ స్పూర్తితో ఎన్నికల బరిలో నిలిచానన్నారు. కడియం శ్రీహరి దళితుడో కాదో నిరూపించుకోవాలని వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి ఆరూరి రమేష్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా కావ్య ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదూరి రమేష్ కులం ప్రస్తావన తెచ్చి రాజకీయంగా లబ్దిపొందాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు కావ్య.

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

Related posts

Supreme court: సుప్రీం కోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి బాధితుడు

sharma somaraju

వైసీపీ ఓడితే.. అది ముగిసిన‌ట్టే.. జ‌గ‌న్ రికార్డే…?

ఏపీలో ఐదేళ్లు: ఎవ‌రు గెలిచినా నిప్పుల న‌డ‌కే.. ఎవ‌రొచ్చినా స‌వాళ్ల సంసార‌మే ..!

ప‌వ‌న్ విక్ట‌రీకి ఎందుకంత క్రేజ్‌.. ఇదీ రీజ‌న్‌!

కౌంటింగ్‌కు ముందే ఏపీ రాజ‌ధాని డిసైడ్ అయిపోయిందా..?

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

kavya N

Keerthy Suresh: కీర్తి సురేష్ చేతిలోకి మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌.. మ‌హాన‌టి అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా..!?

kavya N

Love Me: విడుద‌లై నెల కాకుండానే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న బేబీ హీరోయిన్ హార‌ర్ ల‌వ్ స్టోరీ.. ల‌వ్ మీ స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

ఏపీలో మందుబాబులకు బ్యాడ్ న్యూస్

sharma somaraju

Lok Sabha Election 2024: ఈవీఎంలను నీటి గుంటలో పడేసిన గ్రామస్థులు .. పశ్చిమ బెంగాల్ లో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

sharma somaraju

Pranitha Subhash: సిగ్గు లేదా అంటూ ప్ర‌ణీతపై మండిప‌డుతున్న నెటిజ‌న్లు.. అంత పెద్ద త‌ప్పు ఏం చేసింది..?

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఫ‌స్ట్ డే క‌లెక్షన్స్‌.. విశ్వ‌క్ సేన్ కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్‌..!!

kavya N

Manamey Trailer: శర్వానంద్ `మ‌న‌మే` ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఎలా ఉందంటే..?

kavya N

Road Accident: లారీని ఢీకొన్న స్కార్పియో .. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం

sharma somaraju

Lok Sabha Election 2024: సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ .. బరిలో ప్రధాని మోడీ సహా ప్రముఖులు

sharma somaraju