NewsOrbit
Entertainment News Telugu Cinema రాజ‌కీయాలు సినిమా

Upasana: పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఉపాసన.. పోటీ అక్కడి నుంచే..!

Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అదేవిధంగా మెగా కోడలు ఉపాసన కూడా మనందరికీ సుపరిచితమే. ఈమె పెళ్లికాకముందు కూడా ఎంతోమంది పేదలకి సహాయం చేసి తన గొప్ప మనసును చాటుకుంది. ఇక ప్రస్తుతం కూడా ఉపాసన తనకి తోచినంత సహాయం చేస్తూ ముందుకు సాగుతుంది. ఇక ఇటీవలే ఉపాసన ఒక పండంటి బిడ్డకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆమెకి క్లీంకార అని పేరును కూడా పెట్టారు. ఇక క్లీంకారా పుట్టిన నాటి నుంచి నేటి వరకు మెగా ఫ్యామిలీ లో ఏదో ఒక మంచి జరుగుతూనే ఉంది.

Coming into politics is the upasana given above clarity
Coming into politics is the upasana given above clarity

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసనకి పాలిటిక్స్ గురించి ఒక ప్రశ్న ఎదురైంది. విజయ్ పార్టీ పెట్టడం గురించి ఉపాసన ని యాంకర్ అడగగా..” విజయ్ తన సినిమాలతో ఎంతోమంది ప్రేక్షకులని సంపాదించుకున్నారు. అలాగే మార్పు రావడం కోసం రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చారు. రాజకీయాల్లోకి వచ్చి ఆయన ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నారు.

Coming into politics is the upasana given above clarity
Coming into politics is the upasana given above clarity

నేను ఎప్పుడైనా ఒకటే విషయం చెబుతా.. మార్పు రావాలి అనుకున్నప్పుడు ఎవరైతే మార్పు చేస్తారని మీరు అనుకుంటారో వారి పార్టీని, లీడర్ని చూడకుండానే సపోర్ట్ చేయాలి. ఒకవేళ వారికి మద్దతు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ వెనక్కి మాత్రం లాగవద్దు. ఒక కొత్త నాయకుడికి మద్దతు ఇచ్చినప్పుడే అక్కడ మార్పు జరుగుతుంది అని భావిస్తున్నాను. అది తమిళనాడులో జరుగుతుంది ” అంటూ చెప్పుకొచ్చింది ఉపాసన. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నారు.

Coming into politics is the upasana given above clarity
Coming into politics is the upasana given above clarity

అదేవిధంగా అంతకుముందు చిరంజీవి సైతం ఓ పార్టీని నిర్మించారు. ఇక మీరు కూడా రాజకీయాల్లోకి వద్దామని అనుకుంటున్నారా అని యాంకర్ ప్రశ్నించగా..” నేను రాజకీయాల్లోకి రావడం అనేది అస్సలు జరగదు. భవిష్యత్తులో కూడా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వను. కానీ దేశం మార్పు కోసం అయితే నేను తప్పనిసరిగా వస్తా… నావల్ల నలుగురు బాగుపడుతున్నారు అంటే నేను దాంట్లో ముందుంటా ” అంటూ చెప్పకనే తాను పాలిటిక్స్ లోకి వస్తానని చెప్పేసింది ఉపాసన. ప్రస్తుతం ఉపాసన కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related posts

ఏపీ పోస్టల్ బ్యాలెట్ పంచాయతీ సుప్రీం చెంతకు..

sharma somaraju

దేవినేని వార‌సుడికి ఎగ్జిట్‌ సెగ‌.. ఇలా జ‌రిగిందేంటి..?

రాజ‌కీయాల్లో వెలిగి.. మేనేజ్‌మెంట్‌లో ఓడారు..!

ఆరా మ‌స్తాన్ చెప్పింది నిజ‌మైతే.. చంద్ర‌బాబుదే విజ‌యం..!

Siddharth-Aditi Rao Hydari: పెళ్లి కాకముందే హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న సిద్ధార్థ్ – అదితి.. ఈ జంట ఇప్పుడెక్క‌డ ఉందంటే?

kavya N

Gangs of Godavari: బ్రేక్ ఈవెన్ వైపు ప‌రుగులు పెడుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి.. 2 రోజుల్లో ఎంత వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: శృతి హాస‌న్ కి అలాంటి వ్యాధి.. ఇక జీవితంలో పిల్ల‌లు పుట్ట‌డం క‌ష్ట‌మేనా..?

kavya N

Chakram Movie: రీరిలీజ్ కు రెడీ అవుతున్న ప్ర‌భాస్ డిజాస్ట‌ర్ మూవీ చ‌క్రం.. ఫుల్ డీటైల్స్ ఇవే!

kavya N

BRS: మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవశం చేసుకున్న బీఆర్ఎస్

sharma somaraju

వైభవంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ..  అమరవీరుల స్తూపానికి సీఎం రేవంత్ నివాళి

sharma somaraju

MLC Election: పాలమూరు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం

sharma somaraju

బీఆర్ఎస్ ఫ్యూచ‌ర్‌లో ఏం క‌న‌ప‌డుతోందంటే…?

ఏపీ ఎగ్జిట్ పోల్స్‌… ఈ ఒక్క‌టి మాత్రం నిజం…!

ఆరా స‌ర్వేపై ఆరాలెందుకు… తెర‌వెనుక ఏం జ‌రిగింది..?

Big flop Movie: బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిన భారీ బడ్జెట్ మూవీ.. మొత్తం బాలీవుడ్ ని ముంచేసిన మూవీ ఇది..!

Saranya Koduri