NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Momaite Khan: గ్రహచారం కలిసి వస్తే ముమైత్ ఆ స్టార్ హీరో కి భార్య అయ్యేది..కానీ ఆఖరి నిమిషంలో వచ్చి పెంట పెంట చేసింది వాడే..!

Momaite Khan: ప్రస్తుతం ఉన్న సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి సర్వసాధారణం. కలిసి పని చేస్తున్నప్పుడు ప్రేమించుకోవడం ఆ తరువాత చిన్న చిన్న మనస్పర్ధలతో విడిపోవడం చాలా కామన్ గా జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఒకవేళ పిల్లలు ఉన్నా విడిపోవడం చేస్తున్నారు. వారి మధ్య పెళ్లికి ముందు ఎంత ప్రేమ ఉన్నా పెళ్లి అనంతరం మాత్రం ఏదో సాకుతో విడిపోతున్నారు.

f the planets came together, Momaite would have become the star hero's wife
f the planets came together, Momaite would have become the star hero’s wife

అలా విడిపోయిన జంటలలో మన టాలీవుడ్ వాళ్లు చాలామంది ఉన్నారు. ఇక వీరిలో ఒకరు ముమైత్ ఖాన్. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. గతంలో ఎన్నో ఐటమ్ సాంగ్స్ లో కనిపించిన ఈమె ప్రస్తుతం కూడా కుర్రాళ్లని ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్క ప్రేక్షకుడి మనసులో ఒక స్థానాన్ని సంపాదించుకుంది ముమైత్ ఖాన్.

f the planets came together, Momaite would have become the star hero's wife
f the planets came together, Momaite would have become the star hero’s wife

ఈమె నటించిన సినిమా హిట్ కాకపోయినా అందులో ఈమె పాట మాత్రం సూపర్ హిట్ అవుతుంది. అంతటి పాపులారిటీ కలిగినది మొమైత్. ఇక ఇంతటి పాపులారిటీ సంపాదించుకున్న ముమైత్ కూడా ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడిందట. కానీ ఆ స్టార్ హీరో మాత్రం ఈమెని ఉపయోగించుకుని వదిలేసాడట. ఆ విషయం తెలియని ఈమె అతడితో గాడ ప్రేమాయణం నడిపింది.

f the planets came together, Momaite would have become the star hero's wife
f the planets came together, Momaite would have become the star hero’s wife

ఇక ఒకానొక సమయంలో ఈమె ఆ హీరోని పెళ్లి చేసుకోవాలని చాలా ఆశపడిందట. కానీ ఆ హీరో మాత్రం ఈమెని గోరంగా మోసం చేశాడు. ఇక అదే సమయంలో మరో హీరో దగ్గర నుంచి ఈమెకి ప్రపోజల్ వచ్చిందట. కానీ ఈమె ప్రేమించిన ఆ స్టార్ హీరో మత్తులో పడి.. వచ్చిన ప్రపోజల్ ని క్యాన్సిల్ చేసిందట. ఇక ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఆ హీరో ఎవరో తెలియక పోయినప్పటికీ ఈమె మాత్రం గోరంగా మోసపోయిందని చెప్పొచ్చు.

Related posts

Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ఫియర్ సాంగ్ కూ 70M వ్యూస్..!!

sekhar

Superstar Krishna: సూప‌ర్ స్టార్ కృష్ణకు మాత్ర‌మే సొంత‌మైన ఈ రేర్ రికార్డుల గురించి మీకు తెలుసా..?

kavya N

Guppedantha Manasu: గుప్పెడంత మనసు ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. రిషి రీ ఎంట్రీ కన్ఫామ్.. పక్కా క్లారిటీ ఇచ్చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Buchi Babu Sana: ఉప్పెన డైరెక్ట‌ర్ ఇంట తీవ్ర విషాదం.. శోక‌సంద్రంలో బుచ్చిబాబు!

kavya N

Krishna Mukunda Murari: బ్లాక్ కలర్ చీరలో కృష్ణ ముకుంద మురారి అత్త అందాలు.. 45 ఏళ్ల వయసులో కూడా ఇంత అందం ఎలా సాధ్యం..?

Saranya Koduri

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

kavya N

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

kavya N

Karthika Deepam 2 May 31th 2024: తన గానంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న దీప.. భర్త అంటే మీలా ఉండాలి అని శ్రీధర్ ను మెచ్చుకున్న కార్తీక్..!

Saranya Koduri

Family Stars promo: సుధీర్ ని బావ అని పిలిచిన అషూ రెడ్డి.. అత్త కోడళ్ళ మధ్య కోల్డ్ వార్..!

Saranya Koduri

Telugu OTT: ఈవారం ఓటీటీ తెలుగు ఫ్యాన్స్ కి పండగ… ఈ థ్రిల్లర్ సినిమాలను డోంట్ మిస్..!

Saranya Koduri

Kota Factory Season 3: కోట ఫ్యాక్టరీ 3 ఓటీటీ రిలీజ్ డేట్ తెలుసుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఈ పజిల్ ని సాల్వ్ చేయండి..!

Saranya Koduri

Star Ma New Serial: స్టార్ మా లో మరో సరికొత్త సీరియల్.. ఎప్పటినుంచి ప్రారంభం అంటే..?

Saranya Koduri

Brahmamudi May 31 Episode 424: కావ్యను కొట్టిన ఇందిరాదేవి.. అపర్ణని అసహ్యించుకున్న అత్తగారు.. కావ్య మీద భారం వేసిన సుభాష్. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 31 Episode 638:అను ఆర్యాల బిడ్డ గురించి తప్పుగా మాట్లాడిన కుచల.. పద్మావతి తన కోడలని ఫిక్స్ అయిన సుగుణ.. యశోదర్ ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari May 31 Episode 484:మురారి మిస్సింగ్ కృష్ణ కి తెలియనుందా? ముకుంద, కృష్ణల సవాల్.. రేవతి ని ఓదార్చిన కృష్ణ.. రేపటి సూపర్ ట్విస్ట్..?

bharani jella