NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Nayani: గుట్టు రట్టు చేసిన బిగ్ బాస్ ప్రేమ పావురాలు.. పోస్ట్ వైరల్..!

Nayani: ప్రేమ వివాహంతో ఒక్కటయి జంటకి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కడం వంటివి ఒక సినీ సెలబ్రిటీలకే అంకితం కాదు. బుల్లితెర వారికి కూడా అంకితం. బుల్లితెర సెలబ్రిటీస్ కూడా ఒకరిని ప్రేమిస్తూ ఆ ప్రేమని బయట పెట్టేందుకు సిగ్గుపడుతూ ఉంటారు.

Nayani Pavani informed that she is not in your love
Nayani Pavani informed that she is not in your love

ఇక వారి ప్రేమ కలకాలం నిలబడాలని వారి ఫ్యాన్స్ కూడా కోరుకుంటారు. ఇక ఈ కోవా కి చెందిన వారే బిగ్ బాస్ ప్రేమ పక్షులు నయని పావని మరియు యావర్. ముందు యావర్.. రాధిక.. సారీ..సారీ .. రతిక అక్కతో ప్రేమాయణం నడిపినప్పటికీ ఆ అక్కని ప్రశాంత్ కి వదిలేసి బయటకు వచ్చాక నైని పావనిని పట్టుకున్నాడు.

Nayani Pavani informed that she is not in your love
Nayani Pavani informed that she is not in your love

ఇక వీరు బయటికి రావడం పాపం ఒకరి వడిలో మరొకరు పడుకుంటూ తెగ ప్రేమలు వలకబోశారు. నయని పావని హౌస్ లో ఉన్నది ఒక భారమే అయినా యావర్ కి మాత్రం బా దగ్గర అయింది. ఇక బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరూ నిజంగా పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ అనేక ప్రచారాలు జరిగాయి. ఇక తాజాగా తమ రిలేషన్ పై స్పందించింది నయని పావని.

Nayani Pavani informed that she is not in your love
Nayani Pavani informed that she is not in your love

అభిమానులతో చిట్ చాట్ చేసిన ఈ ముద్దుగుమ్మ కి.. ఓ నెటిజన్ మీరు యావర్ తో లవ్ లో ఉన్నారా అని అడిగాడు. దీనికి ఈమె..” అరే ఏంట్రా ఇదీ? ఇంకో ప్రశ్న లేదా.. లేదని ఎన్నిసార్లు క్లారిటీ ఇవ్వను ” అంటూ ఒక్కమాటలో తేల్చి పడేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri