NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Samantha: రకుల్ – జాకీ పెళ్లి పై స్పందించిన సమంత.. నువ్వు కూడా త్వరలోనే అలా అంటూ కామెంట్స్..!

Samantha: ప్రస్తుత కాలంలో ప్రేమ మరియు పెళ్లి అనేవి చాలా కామన్ అయిపోయాయి. ఇక సామాన్యులు పెళ్లి చేసుకోవడం చాలా కామన్. కానీ ఒక సినీ సెలబ్రిటీ పెళ్లి చేసుకోవడం చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఇదివరకు పెళ్లి అనే పేరు ఎత్తితేనే భయపడే సినీ సెలబ్రిటీలు ప్రస్తుత కాలంలో వరస పెట్టి పెళ్లిళ్లు చేసుకుంటూనే ఉన్నారు.

Samantha congratulates Rakul - Jackie on her wedding
Samantha congratulates Rakul – Jackie on her wedding

పెళ్లి చేసుకోవడం ద్వారా తమ సినీ కెరీర్ ఎక్కడ నాశనం అయిపోతుందో అని చాలా కంగారు పడే స్టార్ హీరోయిన్లు ప్రస్తుత కాలంలో మాత్రం మూడు ముళ్ల బంధానికి నోచుకుంటున్నారు. ఇక ఇటీవల అనేకమంది స్టార్ సెలబ్రిటీస్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొందరు ఎంతో అన్యోన్యంగా ఉంటుంటే మరికొందరు మాత్రం పెళ్లి అయిన ఏడాదికే విడిపోతున్నారు.

Samantha congratulates Rakul - Jackie on her wedding
Samantha congratulates Rakul – Jackie on her wedding

ఈ కోవా కి చెందిన వారే సమంత మరియు నాగచైతన్య కూడా. ఇక తాజాగా మరో జంట పెళ్లి చేసుకుంది. వారే రకుల్ మరియు జాకీ. కొంతకాలం డేటింగ్ లో ఉన్న వీరిద్దరూ తాజాగా పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఈ క్రమంలోని ఈ జంటకి పలువురు సెలబ్రిటీస్ కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇక తాజాగా సమంత కూడా ఈ జంట పెళ్లి పై ఓ ట్వీట్ ద్వారా స్పందించింది.

Samantha congratulates Rakul - Jackie on her wedding
Samantha congratulates Rakul – Jackie on her wedding

వీరిద్దరి పెళ్లి ఫోటోను షేర్ చేస్తూ..” wishing you the most beautiful life together congratulations ” అంటూ ఓ పోస్ట్ ని షేర్ చేసింది సమంత. ఇక ఈ పోస్ట్ ని చూసిన కొందరు..” మీలాగానే సమంత మరియు నాగచైతన్య కూడా కొంతకాలం రిలేషన్ లో ఉన్నారు. అయినా విడిపోయారు. మరి మీరిద్దరయినా కలిసి ఉంటారో లేదో చూడాలి. లేదా నువ్వు కూడా త్వరలోనే సమంత ఫ్రెండ్ లిస్టులో చేరతావేమో చూడాలి మరి ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

Related posts

Pushpa 2: పన్నెండు దేశాల్లో పుష్ప-2 ‘కపుల్’ సాంగ్ ట్రెండింగ్..!!

sekhar

Nayanthara: మేక‌ప్ అవ‌స‌ర‌మా.. నిన్నెవ‌రు చూస్తారంటూ న‌య‌న‌తార‌ను ముఖం మీదే అనేసిన ఎన్టీఆర్‌.. అస‌లేమైందంటే?

kavya N

Balakrishna: మ‌ద్యం బాటిల్ తో బాల‌య్య‌.. అస‌లు నిజం బ‌య‌ట‌పెట్టిన నిర్మాత నాగ వంశీ.. ఇంత‌కీ అంజలిని ఎందుకు తోశారంటే?

kavya N

Karthika Deepam 2 May 30th 2024: నరసింహ ని హోటల్ నుంచి తరిమికొట్టిన కడియం.. కార్తీక్ మాస్టర్ ప్లాన్ అదుర్స్..!

Saranya Koduri

Darling Movie Child Artist: డార్లింగ్ మూవీలో కాజ‌ల్ త‌మ్ముడు గుర్తున్నాడా.. ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి మూవీని రిజెక్ట్ చేసిన హీరో ఎవ‌రు.. విశ్వ‌క్ సేన్ చేతికి ఈ ప్రాజెక్ట్ ఎలా వ‌చ్చింది..?

kavya N

NTR: వందల పాత్రల్లో మెప్పించిన ఎన్టీఆర్.. హనుమంతుడి పాత్ర ఎందుకు వేయలేదు..?

Saranya Koduri

Sudigali Sudheer: పెళ్లి కాకముందే తండ్రి అయిన గాలోడు.. కూతురు ఎవరో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Vijay Antony: జీవితంలో ఇక చెప్పులు వేసుకోను.. విజ‌య్ ఆంటోని షాకింగ్ నిర్ణ‌యం వెన‌క కార‌ణం ఏంటి..?

kavya N

Pallavi Prashant: కొత్త కారు కొన్న బిగ్ బాస్ బిడ్డ.. ఆ నటుడు చేత ఫస్ట్ డ్రైవింగ్..!

Saranya Koduri

Maharaj OTT: నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న అమీర్ ఖాన్ తమ్ముడి తొలి ప్రాజెక్ట్..‌!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 30 Episode 637: విక్కీకి అరవింద ఫోన్.. తన పాప గురించి అరా.. మేనకోడలు కోసం విక్కీ వెతుకులాట.. అను ఆర్యా ల నిర్ణయం..

bharani jella

Brahmamudi May 30 Episode 423: మాయతో రాజ్ పెళ్లికి ఒప్పుకున్న కావ్య.. మాయ మీద స్వప్న అనుమానం..కోడల్ని అసహ్యించుకున్న అపర్ణ.

bharani jella

Krishna Mukunda Murari May 30 Episode 483: మీరానే ముకుందా అన్న నిజం ప్రభాకర్ కి తెలియనుందా? ఆదర్శ్ మీద భవాని కోపం.. మురారి కోసం రంగంలోకి పోలీసులు..

bharani jella

Pushpa 2: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ నుంచి రెండో పాట రిలీజ్..!!

sekhar