NewsOrbit
సినిమా

RRR: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది “ఆర్ఆర్ఆర్”..!!

RRR: గత కొద్ది రోజుల నుండి “ఆర్ఆర్ఆర్” పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. కారణం బాహుబలి లాంటి భారీ బ్లాక్ బస్టర్ తీసిన డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమా తెరకెక్కించడం తో… ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠతో గత కొద్దిరోజుల నుంచి చూస్తూ ఉన్నారు. ఎట్టకేలకు నిన్న ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి స్క్రీన్ లలో విడుదల చేశారు. “ఆర్ఆర్ఆర్” స్పెషల్ షోల నుండి విడుదలైన ప్రతి చోటా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం జరిగింది.

RRR Latest HD Photos

ఫస్ట్ టైం టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోలు చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించడంతో… సినిమా రిజల్ట్ అద్భుతంగా రావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్ల పరంగా రికార్డుల మోత మోగుతోంది. మేటర్ లోకి వెళ్తే ఫస్ట్ డే ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ రాష్ట్రంలో 73 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఆల్ టైం రికార్డు “ఆర్ఆర్ఆర్” సృష్టించింది. గతంలో “బాహుబలి 2″… 41 కోట్లు షేర్ కలెక్ట్ చేసి రికార్డు సృష్టించిగా ఇప్పుడు ఆ రికార్డుని “ఆర్ఆర్ఆర్” బ్రేక్ చేసి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కొత్త లెక్కలు  సెట్ చేసింది. “ఆర్ఆర్ఆర్” సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ల రేట్లు పెంచుకున్నే విషయంలో అనుమతి ఇవ్వడంతో పాటు స్పెషల్ షో లకు కూడా అనుమతులు ఇవ్వటంతో… సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో జనాలు బ్రహ్మరథం పడుతున్నారు.

RRR Latest HD Photos

పైగా సెలబ్రిటీలు చూసి.. డైరెక్టర్ రాజమౌళి పనితనాన్ని.. చరణ్, తారక్ నటనలను ప్రశంసిస్తూ ఉండటంతో…”ఆర్ఆర్ఆర్” కోసం జనాలు ఎగబడుతున్నారు.  వీకెండ్ కావడంతో… దేశంలో.. విదేశాలలో టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. హిందీలో ప్రతి చోట రికార్డ్స్ పరంగా “ఆర్ఆర్ఆర్” కొత్త లెక్కలు సెట్ చేస్తున్నట్లు టాక్. దీంతో ఇక నుండి రానున్న రోజుల్లో నాన్ రాజమౌళి రికార్డులు అనే టైటిల్ పెట్టుకోవాల్సిందే అంటూ.. రాజమౌళి పనితీరుపై సినిమా ప్రేక్షకులు తమదైన శైలిలో అభిమానం చాటుతున్నారు.

Related posts

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri