NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Cancer: ఎర్ర రక్తకణాలు తగ్గిపోతున్నాయా.!? ఈ ప్రాణాంతక వ్యాధెమో.!?

Cancer: క్యాన్సర్ ప్రాణాంతకమైన వ్యాధి.. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బారిన పడేవారి సంఖ్య పెరుగుతోంది..! బ్లడ్ క్యాన్సర్ ఎవరికి వస్తుంది..! ముందుగా ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..!

Blood Cancer: Types And Symptoms
Blood Cancer: Types And Symptoms

బ్లడ్ క్యాన్సర్ ఉన్న వారి శరీరంలో రక్త కణాల ఉత్పత్తి పై చెడు ప్రభావం చూపుతుంది. బ్లడ్ క్యాన్సర్ కు గురైన వారిలో తెల్ల రక్తకణాల ఉత్పత్తి విపరీతంగా పెరుగుతుంది. ఎర్ర రక్త కణాల సంఖ్య పూర్తిగా తగ్గిపోతుంది. దాని వలన రక్తం గడ్డ కట్టడానికి సహాయపడే ప్లేట్ లెట్స్ పూర్తిగా తగ్గిపోతాయి. అందువలన వారి చర్మంపై దద్దుర్లు గాయాలు అయినప్పుడు రక్తం ఎక్కువగా కారుతుంది. వీరిలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది.

Blood Cancer: Types And Symptoms
Blood Cancer: Types And Symptoms

బ్లడ్ క్యాన్సర్ మూడు రకాలు. లుకేమియా, మైలోమా, లింఫోమా.. ఈ క్యాన్సర్ బారిన పడే ముందు తరచుగా అలసట, నీరసం, నిస్సత్తువ గా ఉంటది. ఎక్కువగా జ్వరం వస్తుంది. అస్సలు ఆకలి ఉండదు. ఉన్నట్టుగా బరువు తగ్గిపోతారు. రాత్రిపూట నిద్రలో విపరీతమైన చెమటలు పడతాయి. చిగుళ్లు, ముక్కు నుంచి రక్తం కారుతుంది. రక్తహీనత సమస్య వస్తుంది. ఎర్ర రక్త కణాలు తగ్గిపోవడం వలన శరీరానికి కావలసిన ఆక్సిజన్ అందక ఆయాసం వస్తుంది. ఎముకల నొప్పులు కూడా వస్తాయి. వీటిలో నీకు ఏమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం మంచిది.

Related posts

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?