Em chesthunnavu OTT release: ఓటీటీలోకి రానున్న రొమాంటిక్ లవ్ స్టోరీ ” ఏం చేస్తున్నావ్ “… స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Em chesthunnavu OTT release: వెండితెరపై రిలీజ్ అయి మంచి సక్సెస్ ని పొందకపోయినా సినిమాలు సైతం ఓటిటి ఫ్లాట్ ఫారమ్స్ లో సంచలనం సృష్టిస్తున్నాయి నేటి కాలంలో. అలా ఇప్పటికే అనేక సినిమాలు...