NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Em chesthunnavu OTT release: ఓటీటీలోకి రానున్న రొమాంటిక్ లవ్ స్టోరీ ” ఏం చేస్తున్నావ్ “… స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Em chesthunnavu OTT release updates

Em chesthunnavu OTT release: వెండితెరపై రిలీజ్ అయి మంచి సక్సెస్ ని పొందకపోయినా సినిమాలు సైతం ఓటిటి ఫ్లాట్ ఫారమ్స్ లో సంచలనం సృష్టిస్తున్నాయి నేటి కాలంలో. అలా ఇప్పటికే అనేక సినిమాలు హిట్ అయ్యాయి కూడా. థియేటర్లో అడపాదడపా కలెక్షన్స్ను రాబట్టిన సినిమాలు అనంతరం ఓటిటి ఫ్లాట్ ఫారంస్ లో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. అలా గత ఏడాది థియేటర్లో విడుదలై పెద్దగా మెప్పించలేని ఒక యూత్ ఫుల్ ప్రేమ కథ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఆ సినిమా పేరే ” ఏం చేస్తున్నావ్ “.

Em chesthunnavu OTT release updates
Em chesthunnavu OTT release updates

భరత్ మిత్ర తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ దాదాపు ప్రేక్షకుల ముందుకి వచ్చి సంవత్సరం గడిచిపోయింది. కానీ ఓటీటీలో మాత్రం రిలీజ్ అవ్వలేదు. విజయ్ రాజ్ కుమార్, నేహా పటాని హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక అమితా రంగనాథ్, ఆమని, రాజీవ్ కనకాల తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. గత ఏడాది ఆగస్టు 25న థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీ పెద్దగా ప్రేక్షక ఆదరణ పొందలేకపోయింది.

Em chesthunnavu OTT release updates
Em chesthunnavu OTT release updates

ఇందుకు కారణం సరిగ్గా ప్రమోషన్స్ చేయకపోవడమే. ఈ సినిమాని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయకపోవడంతో అసలు ఇది ఒక సినిమా ఉందనే ఎవరికి తెలియదు. ఇక ప్రస్తుతం ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ప్రముఖ తెలుగు ఓటిటి ఫ్లాట్ ఫారం ఈటీవీ విన్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే మార్చి 28 నుంచి ఈ సినిమాను ఓటీటిలో తీసుకురానున్నారు ఈటీవీ విన్ మేకర్స్.

Em chesthunnavu OTT release updates
Em chesthunnavu OTT release updates

” ఒక ప్రశ్న.. మరెన్నో సమాధానాలు.. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఏం చేస్తున్నావు మార్చ్ 28 నుంచి ఈటీవీ వీళ్లో స్రీమింగ్ కానుంది ” అనే ఓ కొటేషన్ తో ఓట్ వీటిని షేర్ చేస్తూ ఈ మూవీ యొక్క డిజిటల్ డేట్ ను లాక్ చేసింది ఈటీవీ విన్. నవీన్ కురవ, కిరణ్ కురవ సంయుక్తంగా ఈ సినిమాను నిర్వహించారు. ఇక ఈ మూవీకి గోపి సుందర్ సంగీతం అందించారు. ప్రేమ్ అడివి ఈ మూవీకి సినిమా ఆటోగ్రాఫీ అందించగా హరి శంకర్ టి ఎన్ ఎడిటర్ గా వ్యవహరించారు.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri